ఈ చెక్క గాలు శెపిస్తే ఎదో చెడు ఐపోతాది అనే మూఢనమ్మకాని వదిలేయండి...
నేను ఒక సారి ట్రైన్ లో పోతుంటే 2 ఇద్దరు చెక్క గాలు వచ్చి పైసలు అడిగారు... 5 రూపాల బిళ్ళ ఇస్తే బయటకి పడేసారు.. 50 కావాలి అన్నారు...
ఇవ్వను, నేను స్టూడెంట్ ని లేవు న దగ్గర అన్నను..
వెంటనే కింది బట్టలు లేపారు...
నీకు పెళ్లి కాదు పో అన్నారు... కానీ ఇపుడు పెళ్లి జరిగి, పిల్లలు కూడా ఉన్నారు...
అందుకే వాలు శపిస్తే ఎదో చెడు జరుగుతది అని బయపడకండి... ఎదురు తిరగండి...
Let’s start doing this.
Take things into our hands.
Enough is enough.
@TelanganaCOPs@CVAnandIPS is just is slumber
We can’t let these 1/2 create nuisance in our celebration’s
Alert! Alert! Alert! 🚨
#MegaDSCScam
డీఎస్సీ అక్రమాలపై కర్నూలులో తీగ లాగితే.. తూర్పు గోదావరిలో కూడా కదలుతున్న డొంక..!
కనీసం బీఈడీ చదవకపోయినా.. టెట్ అర్హత లేకపోయినా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చేసిన @ncbn, @naralokesh
రోజుల వ్యవధిలో పదుల సంఖ్యలో ఫేక్ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్‌తో చాలా మంది ఉద్యోగాలు పొందినట్లు ఫిర్యాదులు
డీఎస్సీలో భారీగా అక్రమాలు జరిగాయి.. నిజాలు నిగ్గు తేలాలంటే సీబీఐ ఎంక్వైరీ వేయాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న వైయస్ఆర్సీపీ. నేడు డీఎస్సీ అభ్యర్థుల నుంచి కూడా ఇదే తరహా డిమాండ్
#NaraLokeshMustResign
#ScamsterBabu
#LooseLokesh
#SadistChandraBabu
When a complainant with Stethoscope around neck, reaches Commissioner office regarding a financial fraud & women constable stops complainant…
Further complainant in Ayyappa Swamy Mala questions what’s her authority to stop him, she shouts at him and says can’t you see who I’m, should i remove my dress and show…& plays victim card
What’s wrong with these officers why such rude & rubbish behaviour..?
కొండా సురేఖను తన పార్టీలోకి ఆహ్వానించిన కేఏ పాల్
మీకు ప్రజాశాంతి పార్టీ ఉంది వేరే పార్టీలోకి వెళ్లకండి
కాంగ్రెస్ పార్టీలో రెడ్డి నాయకుల పదవులకు ఎలాంటి డోకా ఉండదు, కేవలం బీసీ నాయకుల పదవులకే ప్రమాదం
బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే ప్రజాశాంతి పార్టీ ఒకటే మార్గం
– కేఏ పాల్
నేను కూడా బర్త్ డే విషెస్ చెబుతున్నాను పవన్ కళ్యాణ్ గారికి. అయితే ఆయన భక్తులకు ఒక విజ్ఞప్తి. మీరు ఆయన్ను చూసి నేర్చుకోవాల్సింది ఒకటుంది.
ఈ ఫోటో చూడండి.. మీకే అర్థమవుతుంది!! ఆయనకు మతం లేదు
మతాంతర వివాహం..
దేశం లేదు
దేశాంతర వివాహం..
ఖండం లేదు
ఖండాంతర వివాహం..
ఆయన కుటుంబంలో భిన్న మతాలు, కులాలు, దేశాల వాళ్లు చక్కగా కలిసి బతుకుతున్నారు.
అందుకే మీరు సోషల్ మీడియాలో మతతత్వాన్ని రెచ్చగొట్టొద్దు. దేశాన్ని ప్రమాదంలోకి నెట్టొద్దు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టొద్దు. మీ దేవుడు పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ అవసరాల కోసం పైకి ఏం చెప్పినా ఆ మాటలు వినడం కంటే ఆయన నిజ జీవితంలో ఏం ఆచరిస్తున్నారో దాన్ని గమనించడం నేర్చుకోండి. కులం పేరుతో, మతం పేరుతో రెచ్చిపోకండి.
ఈ దేశం అనేక భాషల నిలయం..
ఈ దేశం అనేక సంస్కృతుల సంగమం..
ఈ దేశం స్వభావం లోనే భిన్నత్వంలో ఏకత్వం!!
సుసంపన్నమైన, బహువిధమైన, ఈ దేశ వారసత్వ సంపదే ఈ దేశ ప్రజలకు గర్వకారణం.
కాబట్టి జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాల నుంచి కాకుండా ఆయన వ్యక్తిగత జీవిత ఆచరణను నేరుగా చూసి Inspire అయ్యి ఫాలో అవ్వాలని సూచిస్తూ పవన్ కల్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు..
Happy Happy Birthday🎈
మణుగూరులో దారుణం
రాఖీ పండుగ కోసం ఇంటికి వచ్చిన యువకుడిని దారుణంగా కొట్టి హత్య చేసిన మణుగూరు కాందర్(MK) గ్రూప్‌లోని 30 మంది
పండుగ రోజు చనిపోయిన తన సోదరుడికి కన్నీళ్లతో చివరి రాఖీ కట్టిన సోదరి
హైదరాబాద్‌లో ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తూ, రాఖీ పండుగ సందర్భంగా సొంత గ్రామమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు వచ్చిన శివ(28) అనే యువకుడు
తన వద్ద పనిచేసే సతీష్ అనే కార్మికుడి సోదరిని స్థానిక యువకులు కొందరు వేధిస్తుండటంతో, గతంలో ఆ గ్యాంగ్‌ను హెచ్చరించిన శివ
దీనిని మనసులో పెట్టుకొని, మాట్లాడుదామని శివను ఏరియా స్టోర్ గ్రౌండ్స్‌కు పిలిపించిన గ్యాంగ్ హెడ్ రమ్మీ, అతని అనుచరులు
పథకం ప్రకారం అక్కడికి చేరుకున్న శివపై మూకుమ్మడిగా దాడి చేసిన MK గ్యాంగ్‌లోని 30 మంది యువకులు
పిడిగుద్దులు గుద్దుతూ విచక్షణారహితంగా దాడి చేయడంతో ఊపిరితిత్తులు పగిలిపోయి, పక్కటెముకలు విరిగిపోయి అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందిన శివ
శివను కాపాడడానికి వెళ్లిన ఉదయ్ కుమార్ అనే యువకుడికి కూడా తీవ్ర గాయాలు
ఏడుగురిపై BNS సెక్షన్ 182(2), 103(2), 115(2), 190తో పాటు ఇతర సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి, పరారైన వారి కోసం గాలిస్తున్న పోలీసులు
మణుగూరులో MK గ్యాంగ్ నిత్యం అరాచకాలు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, నిత్యం వివాదాలు సృష్టించి ప్రజలను కొడుతూ హింసిస్తారని, 80 మంది ఉండే ఈ గ్రూప్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు
నా భార్య హాస్పిటల్లో ఉంది.. ఒక్క డెలివరీ చేసి వచ్చేస్తాను సార్
Zepto డెలివరీ బాయ్ ఓ ఆర్డర్ తీసుకోవడానికి బైక్‌ను రోడ్డు పక్కకు ఉంచగా, సీజ్ చేసి తీసుకెళ్లిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
నా భార్య హాస్పిటల్లో ఉంది సార్ అని వేడుకున్నా కనికరించని పోలీసులు
Aston Martin Hyderabad Accident
The narrative that is being peddled is Andhra Pradesh Janasena MP Lingamaneni Ramesh’s son, Lingamaneni Sanjush was a law abiding citizen. He took the victim, a 26 year old sales girl, Bharati Mukhi at Lifestyle Inorbit Mall in his car for treatment.
NO!
He didn’t.
He tried to flee.
Unfortunately for him, the accident happened in broad daylight at 3:10pm on the busy Inorbit Madhapur junction. He couldn’t run away, people caught him and forced him to take her to the hospital.
After a point, he tried to get them to put the girl in the boot of the car because his car may get spoilt.
MOST IMPORTANT
Check where the victim was lying. She is on the rumble strips / zebra lines. Basically - the vehicle was supposed to slow down here. And she was on the edge of the road. Not in the middle.
AND WHERE IS THE CCTV FOOTAGE? Who wiped them clean?
I got this video shot by a citizen after much effort.
Who is trying to hush up the issue.
Why wasn’t Lingamaneni Sanjush arrested as yet??
Allu Arjun was arrested despite having no direct involvement in the stampede. Now ur govt, @revanth_anumula, has let this person go after a woman lost her life?
Weren’t you the one who said, “Law will take its own course”? What course is it taking now??
MP కొడుకును కాపాడుతున్నది ఎవరు?
హైదరాబాద్ మాదాపూర్‌లో 26 ఏళ్ల భారతి ముఖి మృతి చెందింది.
ఆమెను ఆస్టన్ మార్టిన్ కారు ఢీకొట్టడంతో
ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు.
కారు నడిపింది 21 ఏళ్ల లింగమనేని సంజ్జుష్ అని పోలీసులు గుర్తించారు.
సంజ్జుష్.. జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు.
ప్రమాదం తర్వాత సంజ్జుష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆయనకు ఆల్కహాల్, డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు.
బ్లడ్ శాంపిల్స్‌ను ఎఫ్ఎస్ఎల్కు పంపించారు.
అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే...
డ్రైవర్‌ను పోలీసులు గుర్తించారు.
అదుపులోకి కూడా తీసుకున్నారు.
మరి ఇప్పటివరకు అరెస్ట్ ఎందుకు చేయలేదు?
ఒక సాధారణ వ్యక్తి ఇలాంటి ప్రమాదానికి కారణమైతే ఇదే విధానం ఉంటుందా?
ఎంపీ కుమారుడికి ఒక చట్టం...
సామాన్యుడికి మరో చట్టమా?
భారతి ముఖి మృతికి ఎవరు సమాధానం చెబుతారు?
అసలు ఎంపీ కుమారుడిని ఎవరు కాపాడుతున్నారు?
2029 tarvatha @PawanKalyan garu @ysjagan gari govt lo unte “Justice for Priyanka” ani adugutharu.Appati varaku ee issue pattinchukoru ani naa pandhem.
Same as Sugali Preethi 2019-24 lo justice ani adigaru, incident mundu govt lo jarigina!
RIP Sister ❤️🩹
Madhapur police booked the son of Andhra Pradesh Rajya Sabha MP and Jana Sena functionary Lingamaneni Ramesh for rash and negligent driving after his Aston Martin allegedly killed a 26-year-old mall employee near Inorbit Mall on Aug 16.According to the FIR, Bharati Mukhi, a salesgirl at the Lifestyle store in the mall, was crossing the road around 3pm when she was hit by the speeding car driven by 21-year-old Lingamaneni Sanjush.
More details 🔗https://t.co/fp8FwVa40f
Dive deeper into the story with the TOI App 👉 https://t.co/ogFaRsVinV
#Hyderabad #Madhapur #RoadAccident #AstonMartin #RashDriving #NegligentDriving #TrafficSafety #RoadSafety #HyderabadNews
కూటమి ప్రభుత్వం ఎలాగూ రోడ్డు వేయడం లేదని మేమే రోడ్డు వేసుకున్నాము
అల్లూరి సీతారామరాజు జిల్లా జి. మాడుగుల మండలం నుర్మతి పంచాయతీలోని గాడిగుంట గ్రామంలో ప్రభుత్వం రోడ్డు వేయడం లేదని స్వయంగా రోడ్డు వేసుకున్న గ్రామస్థులు
30 ఏళ్లుగా టీడీపీ పార్టీకే ఓటు వేశామని, అయినా ఇప్పటి వరకు రోడ్డు రాలేదని గ్రామస్థుల ఆవేదన
ప్రభుత్వం రోడ్డు వేయకపోతే వచ్చే సర్పంచ్ ఎన్నికలు బహిష్కరిస్తామని ప్రకటన