బాసర ట్రిపుల్ ఐటీ లో యాజమాన్యం నిర్లక్ష్యంతో చనిపోయిన విద్యార్థి లిఖిత తల్లిదండ్రులను పరామర్శకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన నిర్మల్ జిల్లా బీఎస్పీ నాయకులను ఆక్రమంగా అరేస్ట్ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
@BSP4Telangana #BSP4BasarIIIT@RSPraveenSwaero
.@TeenmarMallannaమార్నింగ్ న్యూస్ లో అనేక అంశాలపై చక్కని సమాచారాన్ని పంచుకున్న @RSPraveenSwaero గారు..ఏ అంశమైనా ఒక చక్కటి స్పష్టత తో కూడిన సమాధానాలు ఇచ్చిన #RSP ని చూస్తే తెలంగాణ లో జరుగుతున్న అన్యాయాల మీద పోరాటం చేసి రాష్ట్రాన్ని కాపాడగలిగే ఏకైక నాయకుడు అనిపించింది..#BCVoice
హిందుత్వం ముసుగులో బహుజనులకు @BJP4India చేసే అన్యాయాన్ని @TeenmarMallanna morning news వేదికగా ప్రశ్నించిన @RSPraveenSwaero. మీరు కూడా నేరుగా #RSP sirతో మాట్లాడలంటే ఈ రోజు సాయంత్రం 6 గంటలకు జరిగే ట్విట్టర్ స్పేస్ లో పాల్గొనండి. Follow @BITCELL_BSP
https://t.co/fHIHiZRvWR
కరీంనగర్ లో జరీనా కాలనీ లో పేద ముస్లిమ్స్ ల ఇండ్లను BRS నాయకులు కూల్చడం సిగ్గుచేటు. 20 ఏండ్ల నుండి ఉంటున్న నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు ఎలా అవుతాయో మంత్రి @GangulaBRS గారు, జిల్లా కలెక్టర్ @Collector_KNR చెప్పాలి.
@RSPraveenSwaero@bsp_prabhakar@BITCELL_BSP @BITCell4MA30SC