అన్నా @naralokesh మార్చ్ 2026 ఉగాది కి జాబ్ క్యాలెండర్ ప్రకటించి, జనవరి 2027 లో ప్రిలిమ్స్ పెడుతున్నారు. మెయిన్స్ ఇంటర్వ్యూ డేట్స్ లేవు. ఉగాది 2027 నాటికి మరో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారా ? 28 నెలలుగా మిమ్మల్నే నమ్ముకున్నాము దయచేసి స్పందించండి అన్నా 😭🙏
#APPSC#AndhraPradesh
మార్చ్ నెలలో ఉగాది రోజు ఆగష్టు 15 అని తరువాత సెప్టెంబర్ 15 అని మరల ఇప్పుడు అక్టోబర్ మొదటి వారం అంటున్నారు. దయచేసి నోటిఫికెషన్స్ లో ఎటువంటి సమస్యలు రాకుండా లేకుండా చూడగలరు🙏
పరిక్షల షెడ్యూల్(dates) 15న నోటిఫికెషన్స్ లో ఇస్తునందుకు ధన్యవాదములు @naralokesh అన్నా 🙏
#AndhraPradesh
అన్నా @naralokesh 27 నెలలుగా మిమ్మల్నే నమ్ముకుని లైబ్రరీ లో చదువుకుంటున్నాము😭
దయచేసి సెప్టెంబర్ 15 న విడుదల చేసే జాబ్ నోటిఫికెషన్స్ లో అన్ని ఎక్సమ్ డేట్స్, రిజల్ట్స్ డేట్స్ మరియు జాయినింగ్ డేట్స్ తప్పకుండా ప్రకటించండి🙏
Sir @chiranjeevimlc happy teachers day😊
#AndhraPradesh
మాన్యులైన ప్రభుత్వ పెద్దలకు వినయపూర్వక విజ్ఞప్తి🙏
విడుదల కాబోయే 41 నోటిఫికెషన్స్ లోనే ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షల తేదీలు స్పష్టంగా ప్రకటించి, షెడ్యూల్ ప్రకారం సకాలంలో పరీక్షలు ని���్వహించి ఫలితాలు వెల్లడించాలని కోరుతున్నాం సార్🙏
@naralokesh @chiranjeevimlc
#AndhraPradesh
A request to Hon'ble Minister shri @naralokesh: Sir, please mandate that all exam notifications mentioned in the job calendar include the full schedule (Prelims, Mains, Interview) upfront and requesting you to complete them as scheduled🙏
@ncbn@chiranjeevimlc#AndhraPradesh
Sir @naralokesh, We remember you questioning the then government to release 2000 vacant Group-1,2 posts during 2021 itself. Now the ball is in your court, sir please release atleast 1000 posts Group-2 notification right now 😭🙏
#SaveAPGroup2Aspirants#NaraLokeshSirPleaseRespond