తీవ్రమైన వాగ్వాదం !!!
అమిత్ షా :నేను ఏమి మాట్లాడాలో మీరు నాకు చెప్పొద్దు
సంజయ్ సింగ్( అప్) : అధికారం కోల్పోయాక, మీరు బయట కనిపించరు. ఒకవేళ నాకు మూడు గంటల పాటు ఈడీ (ED) మరియు సీబీఐ (CBI) అధికారాలు లభిస్తే, మీరందరూ జైలు లోపల ఉంటారు.
@HarishReddyRDM@RamMohanINC Aa samaram oka sunta anna, em matladado ayanake telvadu. Padavi kosam tega tapatrya padutunnadu. Once BRS gvt vachinka ikkada nundi sardukune la unnadu vere state ki