చిన్నారుల ఆరోగ్య రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ఐదేళ్ల లోపు ప్రతి బిడ్డకూ పోలియో చుక్కలు వేయించాలి అని తెలియజేసిన సామకోటి ఆదినారాయణ.
దేశ భవిష్యత్తు చిన్నారుల ఆరోగ్య భద్రతపైనే ఆధారపడి ఉంటుందని, ఐదేళ్ల లోపు ప్రతి బిడ్డకూ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సామకోటి ఆదినారాయణ పిలుపునిచ్చారు.
పల్స్ పోలియో నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆదివారం పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక వైద్య సిబ్బందితో కలిసి చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సామకోటి ఆదినారాయణ మాట్లాడుతూ, పోలియో మహమ్మారిని దేశం మరియు రాష్ట్రం నుంచి పూర్తిగా తరిమికొట్టేందుకు ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పల్స్ పోలియో కార్యక్రమాలను నిర్వహిస్తోందని గుర్తుచేశారు. తల్లిదండ్రులు ఎలాంటి అశ్రద్ధ లేదా అపోహలకు లోనుకాకుండా తమ పిల్లల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఒకప్పుడు దేశాన్ని పట్టిపీడించిన పోలియోను కేవలం నిరంతర చుక్కల మందు పంపిణీ ద్వారానే నియంత్రించగలిగామని, ఆ పట్టుదలను ఇలాగే కొనసాగించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. గతంలో పోలియో చుక్కలు వేయించినప్పటికీ, ప్రభుత్వం నిర్వహించే ప్రతి పల్స్ పోలియో విడతలోనూ ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ మళ్లీ చుక్కలు వేయించడం సురక్షితమని, ఇది పిల్లల్లో రోగనిరోధక శక్తిని మరింత పటిష్టం చేస్తుందని ఆయన వివరించారు.
ఆంధ్రప్రదేశ్ లో NDA కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య, ఆరోగ్య రంగాలకు బడ్జెట్లో పెద్దపీట వేస్తున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు సైతం కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సేవలు అందించడమే NDA కూటమి ప్రభుత్వ ప్రధాన ఆశయమని స్పష్టం చేశారు.
#ChandrababuNaidu
#PawanKalyan
#NaraLokesh
#samakotiadinarayana
#TeluguDesamParty
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh
#puttaparthi
పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో ఎనుములపల్లిలోని అన్నా క్యాంటీన్ ను సందర్శించిన సామకోటి ఆదినారాయణ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అన్నా క్యాంటీన్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కేవలం ₹5కే పరిశుభ్రమైన, రుచికరమైన మరియు పోషకాహార భోజనం అందిస్తూ కూలీలు, విద్యార్థులు, దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోంది.
ప్రజల ఆకలి తీర్చడమే లక్ష్యంగా అన్నా క్యాంటీన్ సేవలు ప్రజల మన్ననలు పొందుతున్నాయి అని స్పష్టం చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సామకోటి ఆదినారాయణ.
#ChandrababuNaidu
#PawanKalyan
#NaraLokesh
#samakotiadinarayana
#TeluguDesamParty
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh
#puttaparthi
ఉమ్మడి అనంతపురం మరియు సత్యసాయి జిల్లాల ప్రజల హృదయాలలో దేవుడిగా చిరస్థాయిగా నిలిచిపోయిన ఆర్డిటి వ్యవస్థాపకులు శ్రీ విన్సెంట్ ఫెర్రర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను.
#ChandrababuNaidu#PawanKalyan#NaraLokesh#samakotiadinarayana#TeluguDesamParty
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh
#puttaparthi
నమ్మకానికి నిలువెత్తు రూపం.. రెండేళ్ల ప్రగతి ప్రస్థానం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ, కూటమి ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిన 'రెండేళ్ల నమ్మకం' ఇటు అభివృద్ధిని, అటు సంక్షేమాన్ని సమపాళ్లలో అందిస్తోంది. రూ.23 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ, 20 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాల సృష్టితో యువతకు భరోసానిచ్చింది. అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, దీపం 2.0, స్త్రీ శక్తి వంటి విప్లవాత్మక పథకాలతో ప్రతి ఇంటా వెలుగులు నింపింది. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా, సుపరిపాలనే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రయాణం రేపటి స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి బలమైన పునాది. ప్రజా సంక్షేమమే పరమావధిగా సాగుతున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి, గౌరవ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ @naralokesh బాబు గార్ల నాయకత్వానికి ఇవే ఘన అభినందనలు!
తిరుపతిలో ఈరోజు జరుగుచున్న సభకు, స్వాగతం - సుస్వాగతం.
#2YrsOfTrustDevelopmentWelfare
#ChandrababuNaidu
#PawanKalyan
#NaraLokesh
#samakotiadinarayana
#IdhiManchiPrabhutvam
#TeluguDesamParty
#AndhraPradesh
#Tirupati
ప్రజల నమ్మకానికి రెండేళ్లు.. ప్రగతికి బాటలు
- గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అద్భుత దార్శనికతతో, కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలన పూర్తి
- అభివృద్ధి, సంక్షేమమే రెండు కళ్లు
- బడికెళ్లే పిల్లల నుంచి మలివయసు వృద్ధుల వరకు, ప్రతి ఒక్కరి ముఖంలో నవ్వులు పూయిస్తున్న ప్రభుత్వం
- మహిళా సాధికారతకు పెద్దపీట
* మీరు అందించిన ఈ అఖండ తీర్పుకు, నమ్మకానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలతో.. మీ ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మరింత పారదర్శకమైన, అద్భుతమైన పాలనను అందిస్తాం.
#ChandrababuNaidu
#PawanKalyan
#NaraLokesh
#samakotiadinarayana
#IdhiManchiPrabhutvam
#TeluguDesamParty
#AndhraPradesh
#puttaparthi
రాష్ట్రమంతా పండుగ వాతావరణంలో మహానాడు 2026 అత్యంత ఘనంగా, ప్రశాంతంగా, క్రమశిక్షణగా నిర్వహించారు. స్త్రీ శక్తి, కార్యకర్తే అధినేత నినాదాలు ప్రస్ఫుటించేలా మహానాడు జరిగింది. గ్రాండ్ సక్సెస్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు.
#Mahanadu2026#NTRLivesOn
#NaaTDPNaaBadhyata
#SthreeShakti
#TeluguDesamParty
#నాతెలుగుదేశంనాబాధ్యత
#ChandrababuNaidu
#NaraLokesh
#samakotiadinarayana
#puttaparthi
కలెక్టర్ వారి కార్యాలయంలో అర్జీదారులకు ఉచిత భోజన సదుపాయం కల్పించిన గ్రీన్ భారత్ ఫౌండేషన్ చైర్మన్ & తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సామకోటి ఆదినారాయణ.
శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయానికి ప్రతి సోమవారం ప్రజా గ్రీవెన్స్ కు విచ్చేసే జిల్లా నలుమూలల నుంచి వచ్చిన రైతులు, ప్రజలకు భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో దాదాపు 300 మందికి పైగా సామకోటి ఆదినారాయణ గారు 8వ వారం ఉచిత బోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌ|| @ncbn గారి స్ఫూర్తితో, విద్యా & ఐటీ శాఖ మంత్రి @naralokesh బాబు గారి ఆదర్శంతో ఏర్పాటు చేయడం జరిగింది అని తెలియజేసిన సామకోటి ఆదినారాయణ.
#ChandrababuNaidu
#NaraLokesh
#samakotiadinarayana
#TeluguDesamParty
#AndhraPradesh
#puttaparthi
ఈసారి డిజిటల్ వేదికగా పసుపు పండగ
దేశ ప్రధాని సూచనలను పరిధిలోకి తీసుకొని ఇంధన పొదుపులో భాగంగా ఆదర్శవంతమైన నిర్ణయం.
రాష్ట్రవ్యాప్తంగా 1848 కస్టర్ల ద్వారా మహానాడు నిర్వహణ
డిజిటల్ వేదికగా ప్రతి కార్యకర్తకు చేరువుగా డిజిటల్ మహానాడు మే 27, 28 తేదీల్లో విజయవంతం చేద్దాం…
తెలుగుదేశం సత్తాను ప్రపంచానికి చాటుదాం!
#Mahanadu2026
#ChandrababuNaidu
#NaraLokesh
#samakotiadinarayana
#TeluguDesamParty
#AndhraPradesh
#puttaparthi
సెల్ఫీ ద్వారా అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తున్న రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సామకోటి ఆదినారాయణ.
తెలుగుదేశం పార్టీ నూతనంగా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని సూపర్ హాస్పిటల్ నుండి బ్రాహ్మపల్లి మీదుగా ఎనుములపల్లికి వెళ్ళే ప్రధాన రహదారిని, సెల్ఫీ ద్వారా చూపెడుతున్న రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సామకోటి ఆదినారాయణ. అభివృద్ధి అంటే Telugu Desam Party (TDP), తెలుగుదేశం అంటే అభివృద్ధి. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ రోడ్డు ను పట్టించుకున్న పాపాన పోలేదు. గుంతల మయంగా ఉన్న రోడ్డు వర్షా కాలంలో చాలా ఇబ్బందికి గురి అవుతున్న వాహన దారులు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా రోడ్లు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి @ncbn గారికి, విద్యా ఐటీ శాఖ మంత్రి @naralokesh బాబు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి గారి చొరవతో, మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి గారి సూచనలతో నియోజకవర్గంలో అభివృధి పరుగులు పెడుతోంది. సెల్ఫీ ద్వారా వైసీపీ నాయకులకు రోడ్డు ను చూపెడుతున్న సామకోటి ఆదినారాయణ.
#ChandrababuNaidu
#NaraLokesh
#samakotiadinarayana
#TeluguDesamParty
#AndhraPradesh
#puttaparthi
కడప ఎయిర్ పోర్టులో @naralokesh బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సామకోటి ఆదినారాయణ.
యువ నాయకుడు, యువ గళ రథసారథి శ్రీ నారా లోకేష్ బాబు గారు కడప తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతల సమన్వయ సమావేశానికి విచ్చేసిన సందర్భంగా కడప ఎయిర్పోర్టులో రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సామకోటి ఆదినారాయణ స్వాగతం పలకడం జరిగింది. అనంతరం ఎయిర్ పోర్ట్ నుండి సభా స్థలానికి నారా లోకేష్ గారు చేరుకున్నారు. రాయలసీమ అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే, నారా లోకేష్ బాబు గారితోనే సాధ్యం అని తెలియజేసిన సామకోటి ఆదినారాయణ.
#NaraLokesh
#ChandrababuNaidu
#samakotiadinarayana
#TeluguDesamParty
#AndhraPradesh
#puttaparthi
#kadapa
దళిత ద్రోహి జగన్ రెడ్డి అని మీడియాతో మాట్లాడుతూన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సామకోటి ఆదినారాయణ.
• జగన్ రెడ్డి రౌడీలు దళితులపై రెచ్చిపోయి దాడులకు పాల్పడుతున్నాయి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, అంటూ నమ్మించి గొంతు కోస్తున్న జగన్ రెడ్డి దళితుల గొంతు కోస్తున్నారు.
• జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో 200 మందికి పైగా దళితులను దారుణంగా హతమార్చారు.
• జగన్ ప్రభుత్వ హయాంలో దళితులను ఎంతగా ఊచకోత కోశారో దళిత డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ అచ్చన్న ఘటనవే చెబుతాయి.
• జగన్ పాలనలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు విపరీతంగా పెరిగాయని స్వయంగా రాజ్యసభలో కేంద్రం లెక్కలతో సహా వివరించింది.
@OfficeofNL@JaiTDP
#ChandrababuNaidu
#NaraLokesh
#samakotiadinarayana
#TeluguDesamParty
#AndhraPradesh
#puttaparthi
త్యాగమే జీవితం.. ప్రజాసేవే ధ్యేయంగా నిలిచిన మహానేత…
తెలుగు జాతి గర్వించదగ్గ స్వాతంత్ర్య సమరయోధుడు..ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా…ఆ మహోన్నత నాయకుడికి ఘన నివాళులు అర్పిస్తున్నాము.
#ChandrababuNaidu#NaraLokesh
#samakotiadinarayana
#TeluguDesamParty
#AndhraPradesh
#puttaparthi
స్పృష్టికి మూలం.. మన ఎదుగుదలకు సోపానం.. అమ్మ. తమ బిడ్డల భవిష్యత్తు కోసం, సమాజ వికాసం కోసం అహర్నిశలు శ్రమించే మాతృమూర్తులకు ఆర్థిక సాధికారత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్న తరుణాన..
అమ్మలందరికీ.. అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.
#mothersday#mothersday2026
#internationalmothersday
#ChandrababuNaidu
#NaraLokesh
#samakotiadinarayana
#TeluguDesamParty
#AndhraPradesh
#puttaparthi
బేస్ బాల్ టీమ్ కు 40మంది ప్లేయర్స్కు టీ షర్ట్ లను డొనేట్ చేసిన సామకోటి ఆదినారాయణ గారు.
శ్రీ సత్యసాయి జిల్లా స్టేట్ బేస్ బాల్ కు సెలెక్ట్ అయినటువంటి విద్యార్థిని, విద్యార్థులకు వారి బృందంతో ప్రత్యేకంగా సమావేశమైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సామకోటి ఆదినారాయణ గారు. సత్యసాయి జిల్లా నుండి కర్నూలులో జరగబోయే బేస్ బాల్ మ్యాచ్ కు వెళ్తుండగా వారి టీంకి All the Best తెలియజేసి, వారి టీంకు టీ షర్ట్ లను సామకోటి ఆదినారాయణ గారు డొనేట్ చేయడం జరిగింది. క్రీడలు గ్రామ స్థాయి నుండి పిల్లలకు ప్రోత్సహించేందుకు కృషి చేస్తాం అని తెలియజేసిన సామకోటి ఆదినారాయణ గారు.
#baseball
#ChandrababuNaidu
#NaraLokesh
#samakotiadinarayana
#TeluguDesamParty
#AndhraPradesh
#puttaparthi