డియర్ @naralokesh గారు,
తెలంగాణ బండి పోక్సో కేసు విషయంలో దయచేసి పూర్తిగా నిజాలు తెలుసుకొని మాట్లాడాలని మనవి. మీ ఇంటిలో కూడా ఆడ బిడ్డలు ఉండే ఉంటారు.
ఆ బిడ్డ మీద సంవత్సరం పాటు వేధింపులు అత్యాచార యత్నాలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. తండ్రి గారికి తెలవకుండా ఇవన్నీ జరిగి ఉంటయా?
అంతకు ముందే తనయుడు 2023 లో తోటి విద్యార్థులను చితక బాదితే ఇదే సంజయ్ గారు కొడుకును వెనకేసుకొచ్చారు..
నిజమే, బండి సంజయ్ గారే పోలీసులకు అప్పగించారు. సీయం రేవంత్ గారు చెప్పినట్లు గా అది అరెస్ట్ కాదు. కానీ ఈ పని మొదటి రోజే ఎందుకు చేయలేదు..?
ఇదంతా 9 రోజుల @BRSparty అగ్రగామిగా తెలంగాణ ఆడబిడ్డల అలుపెరగని పోరాటం తరువాత నే జరిగిన లొంగుబాటు.
ఆ బిడ్డ క్యారెక్టర్ మీద 100 X, Insta, YouTube హ్యాండిల్స్ తో మూకుమ్మడి దాడి చేసిన తరువాత..
ఆ తల్లి బిడ్డల మీద కరీంనగర్ లో హనీ ట్రాప్ కేసు పెట్టినా వారు బెదరరు అని తెలిసిన తరువాత..
న్యాయ స్థానాల్లో ఆ బిడ్డ వయసు మీద నానా రాద్దాంతం చేసిన తరువాత…
న్యాయస్థానం నుండి మా అందరి నోళ్లు మూయించే విఫల ప్రయత్నం చేసి..
సంగప్ప సహకారంతో ప్రధాన మీడియాను మేనేజ్ చేసిన సోషల్ మీడియా తిరుగుబాటు చేసి ఆ బిడ్డ వైపు నిలబడ్డ తరువాత…
తన ప్రాణ మిత్రుడు రేవంత్ రెడ్డి ఇక మీ వాన్ని దాచడం నా వల్ల కాదు అని చేతులెత్తేసిన తరువాత…
దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో పెద్ద దుమారం చెలరేగిన తరువాత…
గౌరవ న్యాయస్థానం లో బెయిల్ దొరకదని తెలిసిన తరువాత…
సంజయ్ గారు సరెండర్ చేశారు…
మీకేమైనా వారు బాగా పరిచయం ఉంటే, దయచేసి ఆయనను కూడా పోలీసులకు సరెండర్ కమ్మని చెప్పండి. ఎందుకంటే ఆ బిడ్డ తన వాంగ్మూలం లో కేంద్ర మంత్రి సంజయ్ గారి పేరు కూడా చెప్పింది.
చివరిగా,
మీకు నిజంగా మహిళల మీద గౌరవం ప్రేమ ఉంటే, పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ గారిని కేంద్ర మంత్రి వర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయక పోతే ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటాం అని హెచ్చరిక జారీ చేయండి.
నాన్న @ncbn గారిని అడిగినట్లు చెప్పగలరు.
జై తెలంగాణ.✊ జై హింద్ 🫡
@ysjagan@YSRCParty@JaiTDP@KTRBRS@bandisanjay_bjp@BJP4India
#TelanganaPocsoCase
#BandiGate #Pocso
18 ఏళ్ల పిల్లోడు పొరపాటున జరిగిన బైక్ యాక్సిడెంట్ వలన ఒక వ్యక్తి మరణించారు..ఇది తప్పే..కాదని ఎవరూ అనలేదు..
కేస్ లో పెట్టాల్సిన సెక్షన్లు ఏంటి..??
యాక్సిడెంట్ వే కదా!
అదే పిల్లోడు వైయస్సార్సీపీ నాయకుడి పిల్లోడు అయ్యాడని ఆ పిల్లోడి మీద మర్డర్ కేస్ సెక్షన్లు మార్చి పెట్టారు మన ఘనత వహించిన పోలీసులు..
జడ్జి గారు నాలుగు చీవాట్లు పెట్టి సెక్షన్లు మార్పించారు..
ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది!
ఈ దరిద్రపు పనిని దాచిపెట్టుకోడానికి జగన్ ని ట్రోల్ చేస్తున్నాయి ఈ పచ్చమంద
🚨 ప్రత్యక్ష ప్రసారంలో హింసాత్మక దాడి ఖండనీయం
BRK లైవ్లో రమణమూర్తిపై చెప్పుతో దాడి చేయడం పూర్తిగా ఖండించాల్సిన చర్య.
ఏ మతం అయినా హింసను, ఇతరులపై దాడిని సమర్థించదు
ఎవరిపట్లా ద్వేషం లేకుండా, అందరిపట్లా కరుణతో ఉండేవాడే ఉత్తముడు."
— శ్రీకృష్ణుడు, భగవద్గీత (12.1_
VC:BRK
అమరావతిలో అమెజాన్ అడవిపై భూమన వ్యంగ్యం
అమరావతిలో 5 ఎకరాల్లో మినీ అమెజాన్ అడవి ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అదే అయితే పసిఫిక్ మహాసముద్రం, హిమాలయాలు, టైటానిక్ షిప్, అప్సరసలను కూడా అమరావతిలో ఏర్పాటు చేయండి
మీరు తలచుకుంటే ఏపీ మొత్తాన్ని ఏసీ కూడా చేసేస్తారని మీ మీడియా నమ్మిస్తుంది - భూమన కరుణాకరరెడ్డి
క్రిస్టియన్ అని ముస్లిం అని ,ముస్లిం ను పెళ్లి చేసుకుందని మహిళపై నీచాతి నీచంగా పోస్టులు పెడుతూ దిగజారి ప్రచారం చేస్తున్న జనసేన అభిమానులు 💦
SM కేసులు పడాల్సింది వీళ్ళమేదే కదా
మొత్తం వీడియో పెట్టాలి కదరా @Telugu360
జగన్ గారు మాట్లాడింది జడ్జి గారి అన్న మాటలు అని చెప్పారు కదా
మర్డర్ కేసు తీసేసి వేరే సెక్షన్స్ పెట్టారు అని చెప్పారు కదా
నీకు కావాల్సిన వరకు కట్ చేసి బాడ్ చేయాలి అంతే కదా
నందమూరి వారసులు అంటే ఎవరు? ఇంటి పేరు ఎవరికి వస్తుంది?
నారా కాదు.. నందమూరి వారికే.
Sr. NTR > Jr.NTR - ఆ పేరుకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.
Jr. NTR పట్ల చాలామందికి సానుభూతి వుంది. ఒక కుటుంబ వారసుడిని అనేక సందర్భాల్లో పక్కన పెట్టడం, వ్యక్తిగత విమర్శలు చేయడం, అవమానకర వ్యాఖ్యలు చేయడం సరైన రాజకీయ సంస్కృతి కాదు.
#SaveAPfromTDP