The municipal verdict is a mandate to serve, not to celebrate. We accept it with humility as the people's blessing for the good governance of the last two and a half years. Congratulations to all the victorious TDP, JanaSena and BJP candidates, and thank you to our three parties' leaders and workers for their collective effort.
Now that the municipal elections are over, our only focus is service, for every citizen, beyond party lines. There is no room for arrogance. Keeping the trust people have placed in us is our real responsibility, and we will work harder than ever to deliver on their aspirations.
@BJP4Andhra@JanaSenaParty@JaiTDP
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
మంత్రి నారా లోకేష్ గారి ఆ��ేశాల మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించారు.
బాలిక తండ్రిని సంప్రదించి, ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. బాలిక తండ్రికి కౌన్సెలింగ్ ఇచ్చి, ఆమెను తిరిగి నెల్లూరు జిల్లాకు తీసుకువచ్చేందుకు జిల్లా నుంచి ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్‌కు పంపించారు.
కొండాపురం KGBVలో బాలిక తన చదువును ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు, సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. @naralokesh @collectorspsnlr
Lokesh Anna sits for an interview, and @YSRCParty 's first reflex is caste.
@ysjagan , Kamma leaders stand right beside you in your own party. Yet Kamma hate is the only tool you have left to stay relevant.
It was never about Kamma, Reddy, Kapu, Raju, Brahmin, Vysya, BC, SC , ST or any caste .
It is about JOBS .. Lives & Tomorrow..
A financial criminal out on bail and his paid ₹5 PayTM handles can twist this a thousand ways. The Youth aren't buying it.
TDP has always believed in only two castes: the rich and the poor.
And we have always stood with the poor 🔥
#NaraLokesh #CBN #NDAStaysStrong #AndhraPradesh
Proud to cast my vote in the General Body Elections. Every vote matters, and every citizen has a role in strengthening democracy. 🇮🇳
నా ఓటు… నా హక్కు… నా బాధ్యత! ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. 🗳️
#GeneralBodyElections@sribharatm
#3yrsSinceCBNreleased#ChandrababuNaidu#AndhraPradesh
అక్టోబర్ 31, 2023... ప్రజల కోసం పోరాడినందుకు కక్షగట్టి తనపై అక్రమ కేసులు పెడితే... చేయని నేరానికి 53 రోజులు జైల్లో ఉండి మధ్యంతర బెయిలు పై చంద్రబాబుగారు బయటకు వచ్చిన రోజు. నిజం, న్యాయం గెలిచిన రోజు. ఆయనను అక్రమంగా అరెస్టు చేసినప్పుడు జగన్ పై ఆగ్రహించిన ప్రజలే, 2024 ఎన్నికల్లో జగన్ ��ు శిక్ష వేశారు. చంద్రబాబుగారిని ఆశీర్వదించి పట్టం కట్టారు.
పసుపు జెండా సాక్షిగ��� తొడకొట్టి చెప్తున్నాం..
ఇది పసుపు సైన్యం ఇచ్చిన ధైర్యం
జెండా జోలికి వస్తే ఎవడైనా సరే తొక్కేస్తాం..
ప్రజల కోసం తల వంచుతాం.. తేడా వస్తే మీసం మేలేస్తం..
జై తెలుగుదేశం.. జైజై తెలుగుదేశం
#CheppaamChestunnaam
#APLocalBodyElections
₹224 Cr investment ✅
750 jobs ✅
Integrated oil palm processing in East Godavari ✅
3F Oil Palm's complex at Nallajerla will bring processing and refining closer to thousands of oil palm farmers in the Godavari belt, strengthening their incomes and our agri-economy. This is how we take development to every corner of Andhra Pradesh. We said it, and we did it!
#CheppaamChestunnaam
#ChooseSpeedChooseAP
Disappointed to see the quality of these roads at Amritalur Mandal, bapatla district. Requesting the district administration to look into it immediately and get the road repaired.
@collectorbaptla
People carried TDP 44 years. TDP fought rowdies, goondas, extremists, factionists & feudals.
Whenever they tried to choke this great soil, TDP was Sri Rama Raksha.
1982–2026. NTR built it. CBN held it. Lokesh takes it forward.
NTR's Atma Gauravam + CBN's discipline = Lokesh.
To the people who carried us: our gratitude has no scale.
Even if it hurts us, we will never leave this state to dogs & feudals. Come what may, we will fight and we will deliver.
Telugu people are nobody's faction estate. Here's to 44 more years.
#NTRLivesOn #CBN #NaraLokesh
People carried TDP 44 years. TDP fought rowdies, goondas, extremists, factionists & feudals.
Whenever they tried to choke this great soil, TDP was Sri Rama Raksha.
1982–2026. NTR built it. CBN held it. Lokesh takes it forward.
NTR's Atma Gauravam + CBN's discipline = Lokesh.
To the people who carried us: our gratitude has no scale.
Even if it hurts us, we will never leave this state to dogs & feudals. Come what may, we will fight and we will deliver.
Telugu people are nobody's faction estate. Here's to 44 more years.
#NTRLivesOn #CBN #NaraLokesh
వార్డు మెంబర్ నుండి జడ్పీటీసీ వరకు..
పంచాయితీ నుంచి కార్పోరేషన్ వరకు
పసుపు జెండా రెపరెపలాడాల్సిందే
పల్లెల్లో ప్రతీ తల్లి కళ్ళల్లో ఆనందం చ��డాలన్నా,
రైతన్న సగర్వంగా తల ఎగురవేయాలన్నా,
నిరుద్యోగుల కలలు నేరవేరాలన్నా
మన పసుపు జెండా బలపడాల్సిందే, సగర్వంగా నిలబడాల్సిందే
తెలుగుదేశమును గెలిపించి మన పల్లెల పౌరుషాన్ని చాటుదాం.
#CheppaamChestunnaam
#APLocalBodyElections
#ChandrababuNaidu
#YcpCriminalPolitics#YSRCPRowdyism#PsychoFekuJagan
స్థానిక ఎన్నికల దృష్ట్యా @ysjagan చాలా ఎత్తున హింసాకాండకు ప్లాన్ చేసినట్టుంది. రాయచోటి గొడ్డలి పార్టీ అభ్యర్థికి మద్దతుగా పంజాబ్ ను��చి ఏపీకి దిగుమతైన గ్యాంగ్ ఇది. మారణాయుధాలతో సహా 10 మందిని పోలీసులు అరెస్టు చేసారు. రాష్ట్రంలో ఇంకెన్ని గ్యాంగులను జగన్ ఎక్కడెక్కడ నుంచి తెప్పించాడో ఎక్కడెక్కడ రంగంలోకి దింపుతున్నాడో!
#EndOfYCP
#AndhraPradesh
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజలు తిరుపతి నుంచి కాశీ వరకు బైక్ యాత్రను చేపట్టారు. సేవ, సుపరిపాలన (సుశాసన్)కు ప్రాధాన్యతనిస్తూ ఈ యాత్రను నిర్వహించారు. కృష్ణా, గోదావరి నదుల పవిత్ర జలాలను కాశీకి తీసుకువెళ్లడం లాంటివి హృదయానుభూతిని కలిగించింది.
అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేలా ఈ యాత్రను నిర్వహించిన టీడీపీ నాయకులు, కార్యకర్తల బృందాన్ని నేను అభినందిస్తున్నాను.
@JaiTDP@ncbn@naralokesh