కేంద్రం లో వచ్చేది ప్రాంతీయ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వమేనని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS స్పష్టంచేశారు. మన పదహారుమంది ఎంపీలతోపాటు కాంగ్రెస్, బీజేపీలతో కలిసేందుకు అయిష్టంగా ఉన్న ప్రాంతీయపార్టీలతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకాబోతున్నదన్నారు.
#VoteForCar
TRS Party Working President Sri @KTRTRS addressed a huge gathering in a Roadshow in, Malkajgiri Constituency. Minister Sri @chmallareddyMLA, Malkajgiri Parliament TRS Party Candidate Sri @mlrrajashekar and MLA Sri Mynampally Hanmanth Rao were present. #VoteForCAR