భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి OC-2లో డంపర్ టైర్ పేలి కార్మికుడు మృతి చెందడం కలచి వేసింది. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడటం బాధాకరం. మృతుడి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరుతున్న.
సరైన పర్యవేక్షణ లేకపోవటం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్మికుల భద్రతపై సింగరేణి యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇకనైనా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలి. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలి.
@TJagruthi మంచిర్యాల్లో జాగృతి బలోపేతానికి ప్రతిఒక్కరు కృషి చేయాలి. ఈ ఎన్నికల్లో మన అభ్యర్థులను గెలిపించుకోవాలి. నావంతుగా సింగరేణి జాగృతి నుండి నేను ఎల్లప్పుడూ సిద్ధం...
జై జాగృతి.. జై కవితక్క... జై తెలంగాణ ....