Chaganti gari explanation is pure goosebumps 🔥🔥🔥🥵🥵🥵
Just imagine @tarak9999 acting and Guruji #Trivikram directing it whole India will go bonkers 🔥🔥🔥🥵🥵🥵🥵
Vel vel Muruga #GodofWar 🦚
ఇచ్చి పడేశారు @Appasani9Rajesh గారు!!
రూ. 43 వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి 11 సిబిఐ , 7 ఎన్ ఫోర్స్ మెంట్ కేసులు, 16 నెలల జైలు శిక్ష అనుభవించి 13 ఏళ్లుగా బెయిల్ మీద తిరుగుతున్న జగన్ క్రెడిట్ ను చోరీ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు.
#AndhraPradesh
చెప్పుతో కొడతారు ఫ్యూడల్ మైండ్సెట్ ఇక్కడ చూపించాలి అని ట్రై చేస్తే
నీలం సంజీవ రెడ్డి బళ్ళారి నీ అమ్మేసిన దగ్గర నుండి ఈ రోజు జగన్ రెడ్డి వరకు ఎప్పుడూ ఆ ఫ్యూడల్ నాకొడుకులే రాయలసీమ నీ నాశనం చేశారు
కాపులకు BC రిజర్వేషన్ తీసేయడం
బళ్ళారి నీ ఇచ్చేయడం
తెలంగాణ వాళ్ళతో కుమ్మక్కు అయ్యి సీమ కి అన్యాయం చేయడం
BRO
Famous for Reverse
ఏది చేసినా అలాగే చేస్తాడు
రాష్ట్ర సరిహద్దులు దాటినా అలవాట్లు మారలేదు
పెళ్ళికి వెళ్ళి వాళ్ళ నుండి బొకే తీసుకుంటున్నట్టు లేదు?
Yes, అందుకే ముద్దుగా paytm 🐕 లు రివర్స్ రెడ్డి అని పిలుచుకుంటారు..😂
సుబ్రహ్మణ్యుడు దేవతల అధిపతి - సుబ్రమణ్య స్వామి జననం 🙏🦚
E 2 topics proper ga rasukoni , screen medhaki chupisthe challu, itself is a Blockbuster 💯🥳
#GodofWAR@tarak9999
జూలై 3 రాయలసీమ ప్రజల దశాబ్దాల కల సాకారమయ్యే రోజు.
ముఖ్యమంత్రి చంద్రబాబు గారి చేతుల మీదుగా రూ.16,350 కోట్ల పెట్టుబడితో, సంవత్సరానికి 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో రాయలసీమ స్టీల్ ప్లాంటు పునః ప్రారంభం కానుంది.
#RayalaseemaSteelPlant#ChandrababuNaidu#AndhraPradesh
వేస్ట్ ఫెలో, ఒక నిమిషానికి వ్యతిరేకం అని చెప్పలేదు అనుకుందాం. అనుకూలం అని కూడా చెప్పకుండా, “మూడు రాజధానులు అని ఒక సారి మావిగన్ అని ఒక సారి డ్రామాలు వేస్తున్నారు కదా.
The iconic Government Towers in Amaravati are taking shape at a rapid pace.
The GAD & HOD Towers are being built with modern infrastructure and high-quality standards.
Becoming key centres for efficient governance and reflecting the vision of Amaravati as the people's capital of Andhra Pradesh.
ఏపీ-సింగపూర్ బంధం మరింత బలోపేతం!
చెన్నైలోని సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్తో మంత్రి మంత్రి లోకేష్ భేటీ. ఏపీ-సింగపూర్ భాగస్వామ్యం బలోపేతం, పెట్టుబడుల ఆకర్షణ, 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'పై చర్చించారు. రాష్ట్రంలో 750 పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయని, పారదర్శక విధానాలతో ముందుకెళ్తున్నామని మంత్రి వివరించగా.. ఏపీ అభివృద్ధిని కాన్సులేట్ జనరల్ అభినందించారు.
#NaraLokesh