రాష్ట్రంలో బాలికలు మరియు మహిళల మిస్సింగ్ కేసుల నిందితులకు అండగా ఉన్నది కూటమి ప్రభుత్వమే..!
- కారుమూరు వెంకట్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
వైయస్ఆర్ గారు తీసుకొచ్చిన జలయజ్ఞం ఒక పథకం కాదు.. కోట్లాది మంది రైతన్నల బతుకులకు కొత్త ఊపిరి!🌾
కాలువల ద్వారా జలసిరులు పారించి.. కరువును తరిమేసిన అపర భగీరథుడు వైయస్ఆర్ గారు.🙏🏻
నీటి చుక్కతో నవ్య చరిత్ర రాసిన జలప్రదాత వైయస్ఆర్ గారికి 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు@YSRCParty
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🎉💐
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి వరుదు కళ్యాణి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐
@VaruduKalyani@YSRCParty
రామలింగాపురం గ్రామంలో శ్రీ బెల్లాన త్రినాథ్ గారి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొని కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించి అలాగే శ్రీ ఇప్పిలి అప్పలనాయుడు గారి కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గారు, కేవీ సూర్యనారాయణ రాజు గారు, ఇప్పిలి అనంత్ గారు, మీసాల వరహాల నాయుడు గారు, జనార్ధన్ గారు తదితరులు పాల్గొన్నారు.
#BotchaSatyanarayana #Vizianagaram
పల్నాడు జిల్లా:
చిరిగిపోయిన స్కూల్ బ్యాగులు చూపిస్తూ విద్యాశాఖ మంత్రి @naralokesh పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన పల్నాడు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు!
“గుడ్ మార్నింగ్ నరసరావుపేట” కార్యక్రమంలో భాగంగా 14వ వార్డులో పర్యటిస్తున్న సమయంలో కూటమి ప్రభుత్వం పంపిణీ చేసిన నాణ్యతలేని, చిరిగిపోయిన స్కూల్ బ్యాగులను రోడ్డు పక్కన పడేసి ఉండటాన్ని డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గమనించారు.
అనంతరం ఆ బ్యాగులను మీడియాకు చూపిస్తూ మాట్లాడుతూ.. “కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ ఘన చరిత్ర ఇది. విద్యాశాఖ మంత్రి గారు.. మీ కూటమి పాలనలో పంపిణీ చేసిన ఈ చిరిగిపోయిన స్కూల్ బ్యాగులను ఒక్కసారి చూడండి” అంటూ ఎద్దేవా చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కూటమి ప్రభుత్వ పాలనలో పిల్లలకు నాణ్యతలేని బ్యాగులు ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. గతంలో వైయస్ జగన్ గారి ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులను పిల్లలు సంవత్సరం పాటు పుస్తకాలు పెట్టుకుని వినియోగించుకున్నారని ఆయన అన్నారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులు పుస్తకాలు పెట్టుకోవడానికి కూడా పనికిరాకపోవడంతో.. వాటిలో చెత్త వేసి పారవేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ బ్యాగులు పుస్తకాలు పెట్టుకోవడానికి కాకుండా చెత్త వేసుకోవడానికి మాత్రమే పనికొస్తున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
#PappuLokesh #MosagaduBabu #AndhraPradesh #JaganannaConnects
జగనన్న పాటలకు కూడా ఇంత భయమా @ncbn?
దళిత ఇంట్లో జరుగుతున్న పెళ్లిలో జగనన్న పాటలు పెట్టారని పెళ్లి కుటుంబంపై కేసులు పెట్టడం ఏంటి?
జగనన్న పాటలు పెట్టుకుంటే నేరమా? పోలీసులను అడ్డుపెట్టుకుని ఇదేం దౌర్జన్యం?
#CBNJungleRaj#AndhraPradesh#JaganannaConnects
*విశాఖ పశ్చిమ శాంతి నిరసన ర్యాలీని ఆడుకున్న పోలీసులు*
పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు
మాజీ శాసనసభ్యులు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ళ విజయ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు
#ysrcp#ysrcongressparty#ysrcpsocialmedia
#BhogapuramAirportByJagan
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముమ్మాటికీ వైయస్ జగన్ గారి కల!
2023లో శంకుస్థాపన చేసి.. 2026లో ఫస్ట్ ప్లైట్ ల్యాండ్ అవుతుందని అప్పుడే చెప్పిన వైయస్ జగన్ గారు
కానీ.. ఏమీ చేయకపోయినా.. క్రెడిట్ అంతా నాకే కావాలంటూ తెగ వెంపర్లాడుతున్న @ncbn
#YSJaganDevelopsAP
#YSRCPForUttarandhra
#YSJaganVision
#CreditChorBabu
నిన్న జరిగిన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీటింగ్‌కి రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసి మీటింగ్‌ని సక్సెస్ చేసిన సోషల్ మీడియా రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గం అధ్యక్షులు అందరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను
#YsrCongressParty
#YsJaganMohanReddy
#YSRCPSocialMedia
#Trending
#SocialMediaMeeting
వైయస్ జగన్ గారు అడుగుపెట్టగానే.. నినాదాలతో దద్దరిల్లిన విశాఖ విమానాశ్రయం
ఎయిర్‌పోర్ట్‌లో ఘనంగా స్వాగతం పలికిన వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు
అందరికీ అభివాదం చేస్తూ మత్స్యకారుల కుటుంబాల్ని పరామర్శించేందుకు జబ్బర్‌తోటకు వెళ్తున్న వైయస్ జగన్ గారు
#YSJaganInVizag
#YSJaganWithFisherMen
జగనన్నా నాకు నువ్వే దిక్కు.. వైయస్ జగన్ గారిని చూడగానే కాళ్లపై పడిన మత్స్యకారుడు చిన్నా
విశాఖ తీరంలో ఇటీవల జరిగిన బోటు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన మత్స్యకారుడు చిన్నా.. విషయం తెలిసి ఫోన్లో పరామర్శించి భరోసా ఇచ్చిన వైయస్ జగన్ గారు. కనీసం చిన్నాను పట్టించుకోని చంద్రబాబు, పవన్ కళ్యాణ్
ఈరోజు వైయస్ జగన్ గారు వైజాగ్‌కి వెళ్లగానే.. కాళ్లపై పడి తన కష్టాన్ని చెప్పుకుంటూ బోరున విలపించిన చిన్నా
నాయకుడిపై నమ్మకం అంటే ఇదీ @ncbn, @PawanKalyan.. ఈ జన్మకు మీరు సంపాదించుకోలేరు
#SadistChandraBabu
#YSJaganInVizag
#CBNFailedCM