@nbrmiryalaguda Hon'ble MLA @nbrmiryalaguda garu, We've only one and half year for elections to come, could you please let us know what's the status of Samyathanda road, I hope you'll fulfill you promise otherwise you'll lose faith and can't face Samyathanda people for upcoming elections @KTRTRS
Hon’ble MLA garu, You promised us the road during election campaign, see the present condition. Please note that we don’t forget your promise until next election unless it’s fulfilled.
@MiryalagudaMla
#SamyaThanda
***చలో హుజూరాబాద్***
తెలంగాణ రాష్ట్ర రథసారధి సీఎం కేసీఆర్ గారు హుజురాబాద్ లో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెడుతున్న దళిత బంధు ప్రారంభ��త్సవానికి మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి బయలుదేరడం జరిగింది
గౌరవ శాసనసభ్యులు @nbrmiryalaguda గారు సామ్య తండా రోడ్డు పరిస్థితి ఏంటో చెప్పాలి. ఇప్పటికే మీ పదవి కాలం సగం పూర్తైనది. ఇంకో రెండు సంవత్సరాలు పూర్తయితే మల్లి ఎన్నికల కోడు అములవుతుంది.
గౌరవ శాసనసభ్యులు @nbrmiryalaguda గారు సామ్య తండా రోడ్డు పరిస్థితి ఏంటో చెప్పాలి. ఇప్పటికే మీ పదవి కాలం సగం పూర్తైనది. ఇంకో రెండు సంవత్సరాలు పూర్తయితే మల్లి ఎన్నికల కోడు అములవుతుంది.
మిర్యాలగూడ నియోజకవర్గ పరిదిలోని దామరచర్ల మండల పరిదిలోని కొత్తపేట తండా ��్రామం నుంచి దిలావర్ పూర్ వరకు 1 కోటి 80 లక్షలతో 3 KM నిర్మించబోయే BT రోడ్ పనులకి ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది
గౌరవ MLA Bhaskar Rao గారు... ఈవార్త నిజమైతే మిర్యాలగూడ నియోజకవర్గంలో కరోనా కేసులు పెరగడానికి మిరే బాద్యులుఅవుతారు..
ఈ చట్టం తెచ్చినందుకు మన గౌరవ CM KCR గారిని అందరూ అభినందిస్తున్నారు. కానీ ఇది ర్యాలీచేసే సమయంకాదు అని మీకు మనవిచేస్తున్నాను.
@nbrmiryalaguda@KTRTRS#SamyaThanda