వైయస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా రెండు విడతల్లో రైతులకు 6,362 ట్రాక్టర్లు, 491 కంబైన్ హార్వెస్టర్లు, 36,153 వ్యవసాయ పరికరాలను అందజేశారు సీఎం @ysjagan గారు. యాంత్రీకరణ ద్వారా వ్యవసాయరంగంలో మంచి ఫలితాలు వచ్చేలా ఈ పథకం ప్రవేశపెట్టారు.
#YSJaganWithFarmers
ఈ రోజు సాయంత్రం ఎమ్మెల్యే ఆర్కే తన పర్యటన ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో చినకాకాని వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ప్రమాదం జరగడంతో ఎమ్మెల్యే ఆర్కే ప్రమాద ఘటనా స్థలంలో తన కాన్వాయిని ఆపి క్షతగాత్రులను తన సిబ్బందితో సొంత వాహనంలో NRI ఆస్పత్రికి తరలించారు.
#Admin#Team_Rk