Don't Explain #Ramayana to me Something that Lived through thousands of Years and continues to be Relevant till Date, it's Beyond Us Let's Acknowledge it and Let's do the Best we Can 😇
— Hans Zimmer ( Ramayana Music Composer )
#PehalgamTerroristAttack dead and injured list, the list has people from all the religions... Kindly avoid politics.... Govt should take accountability, concrete steps
28 Hindus were killed in the Pahalgam terror attack.
The terrorists killed people just because they were non-Muslims.
I strongly condemn this cowardly attack.
Prayers for the victim families.
🕉 Shanti 🙏
#PehalgamTerroristAttack#pehalgam
I don't know till when we could fight among ourselves making caste as excuses on the other hand they are killing for being HINDU (without categorizing as per what languages you speak or which caste you belong too!)
Om shanti 🙏
#pehalgam#PehalgamTerroristAttack
क्या आप जानते हैं की धर्मवीर छत्रपति संभाजी महाराज की मृत्यु का बदला कैसे लिया गया और किसने लिया ?
यह दो मिनट का थ्रेड👇आपके रोंगटे खड़े कर देगा! बस दो मिनट का समय निकालिए और अंत तक पढ़िए।
@revanth_anumula సర్ గారికి, 🙏
గత 20 years నుండి DSC లో B.Ed students కి తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది, సబ్జెక్టులకు కనీసం 5 పోస్ట్లు కూడా ఉండటం లేదు. దయచేసి వచ్చే DSC SA పోస్టులకు 100% B.Ed వారిచే భర్తీ చేయగలరని మనవి.🙏
@TelanganaCMO@Bhatti_Mallu@ScertTelangana#BEd
గత 10 సంవత్సరాలుగా గ్రంధాలయం అనే పదం ఏ ఒక్క minister కూడా పలక లేదు కానీ ఈరోజు గ్రంధాలయ దినోత్సవం సందర్భంగా @Ponnam_INC గారు గ్రంధాలయ నిరుద్యోగులకు ఒక భరోసా కల్పించినందుకు ధన్యవాదములు
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1,2,3,మెగా DSC,గురుకుల రిలీంక్విష్మెంట్,GO-46 సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్ర్ ప్రభుత్వం, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని 5రోజులుగాOU స్టూడెంట్ లీడర్ మోతిలాల్ ఆమరణ నిరాహార దీక్ష.క్షీనిస్తున్న ఆరోగ్యం @RahulGandhi
@MallikarjunKharge
@priyankagandhi
@OffDSB@DamodarCilarapu@VenkatBalmoor మాGO-46గురించి సానుకూలంగా స్పందిస్తున్నందుకు ప్రభుత్వ పెద్దలందరికీ రుణపడి ఉంటాం🙏తొందరగా మీటింగ్ ఏర్పాటు చేసి మాకు న్యాయం చేయగలరు 12నెలల నుంచి రోడ్ల వెంటనే తిరుగుతున్నాం🙏హైకోర్టులో కేసు 26తారీకు ఉంది గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఆదుకోండి🙏
@INCTelangana@IYC@revanth_anumula@VenkatBalmoor@RahulGandhi
Please Release the Reliquishment Order and Down Merit list ..వున్న ౩౦౦౦ గురుకుల నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయానికి న్యాయం చేయండి*
నీ గురుకుల నిరుద్యోగ తమ్ముళ్లు చెల్లెల్లు 🙏
# Save Ashok sir
# M.P ELECTIONS
రాష్ట్రంలో నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరతూ నిరుద్యోగ నేత అశోక్ సార్ మూడు రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా చైతన్యపురిలోని ఆయన నివాసానికి వెళ్లి సంఘీభావం తెలిపాను.
గురుకుల ఉద్యోగాల భర్తీలో రిలింక్విష్మెంట్ విధానాన్ని పాటించి ఖాళీలు మిగలకుండా భర్తీ చేయాలి. నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న జీవో నెం.46 ను రద్దుచేయాలి.గ్రూప్-1,2,3 పోస్టులను ప్రస్తుతం ఉన్న ఖాళీలకు అనుగుణంగా పెంచాలి.TET నిర్వహించిన తర్వాతే, #DSC పరీక్ష నిర్వహించాలి. నిరుద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని #BSP డిమాండ్ చేస్తున్నది.
అశోక్ ప్రాణాలకు ప్రమాదం జరిగితే ముఖ్యమంత్రి @revanth_anumula బాధ్యత వహించాలి.నిరుద్యోగుల డిమాండ్లు సాధనకోసం #BSP నిత్యం నిరుద్యోగుల గొంతుకై ప్రశ్నిస్తుంది.
@TelanganaCMO@TelanganaCS
నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఆమరణ దీక్ష చేస్తున్న అశోక్ సార్ ను రాత్రి అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నా. ఇదే శ్రద్ద మీరు రిక్రూట్మెంట్ మీద చూపి ఉంటే పరిస్థితి ఇంతగా దిగజారేది కాదు.
By the way, కింద ఫోటోల్లో ఉన్న వాళ్లు దీక్షల్లో ఉన్న నిరుద్యోగ బిడ్డలు. వీళ్లు నాలుగు నెలల క్రితం కాంగ్రేసు అధికారంలోకి రావాలని రాష్ట్రం అంతా తిరిగారు!!!
#CongressCheatedTelangana
@TelanganaCMO