. 🙏🤝👍పవన్ కళ్యాణ్ గారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను.. ఆయనకి ఆదాయ వనరుగా ఉన్నది కేవలం సినిమా మాత్రమే. ఆయన సినిమాలు చేస్తూ రాజకీయాలను బాధ్యతగా నడిపిస్తున్నారు. ఇకనైనా తొందరగా పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకున్నారు. సూపర్ గ్రేట్ జాబ్ సార్. 🙏🤝👍
-- జేడీ లక్ష్మీనారాయణ గారు.
పీజీ వైద్య విద్యార్థిని డా.ప్రియాంక మరణం బాధించింది
రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో యువకులు కారును నిర్లక్ష్యంగా నడిపి ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన పీజీ వైద్య విద్యార్థిని డా.ప్రియాంక మృతి కలచివేసింది. భవిష్యత్తులో వైద్యురాలిగా ఎంతో మందికి సేవలు అందించాల్సిన ఆమె ఇలా అర్థాంతరంగా కన్నుమూయడం బాధాకరం. నిర్లక్ష్యంగా కారు నడిపి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న నిందితులకు కఠిన శిక్షలు పడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. డా. ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada
ఏళ్లుగా రహదారులు, రవాణా సౌకర్యాల కోసం ఎదురుచూసిన గిరిజన గ్రామాల్లో ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. ఆ మార్పును స్వయంగా చూస్తూ. తమ గ్రామాలకు చేరుతున్న అభివృద్ధిని చూసి గిరిజనులు వ్యక్తం చేస్తున్న ఆనందమే ఈ దృశ్యాలకు నిదర్శనం.
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షణలో, మారుమూల గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, కనెక్టివిటీ మెరుగుదల పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఇవి కేవలం రోడ్లు కాదు..ఆసుపత్రికి చేరువ చేసే మార్గాలు..పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లే బాటలు..రైతుల పంటలకు మార్కెట్‌ను చేరువ చేసే దారులు..గిరిజన గ్రామాలను అవకాశాలతో అనుసంధానించే వంతెనలు.
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన మార్పు ఇప్పుడు కళ్లముందు కనిపిస్తుంటే..వారి మాటల్లో వినిపిస్తున్న ఆనందం ఈ అభివృద్ధికి నిజమైన కొలమానం.
#WorldTribalDay #AdaviThalliBaata #PawanKalyanAneNenu
అంతటి అభిమానుల ఉన్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్ గారే
Proprietor of Jagadamba Theatre About Pawan Kalyan Fans
Every Theatre Owner Knows the Euphoria of a Pawan Kalyan's Movies, No One Can Match Pawan Kalyan
Mostly
Mb Fans Ki 2Nd Fav Kalyan Babai
Pk Fans ki Second Fav Mahesh Babu
Bytiki Eh Na Koduku Cheppadu
Kalyan Babai Fans Aythe Lopala
Antha Love Unna Aa Paytm Galla
Valla troll chestharu
Vese tapudu vallake anipisthadi
Ee kojjalavalla babu ni Antunam ani
Idhe Fact.
#SuPowers ❤️🔥
Team #KoreanKanakaraju thanks Rebel-Star #Prabhas garu for his wonderful wishes and unconditional support towards the team, always. ❤️🔥
Book your tickets now to have a Blockbuster weekend with the NON STOP ENTERTAINER 🥳🔥
Five years… I stood by and watched everything.
My son carried the silence, the pain, the disappointments… but never stopped trying. There were no hits to his name, only failures that kept testing him. I know how much it hurt him, even when he never said it.
We used to pacify each other silently. Sometimes, without saying a word, we knew what the other was feeling. I always saw the fight inside him, the hope he carried, and the way he kept moving forward.
Five years of struggle… and today, finally, the tide has turned. ❤️
A BLOCKBUSTER success! 🔥
But this success is completely his. His fight, his patience, his hard work. I never stepped into his career or took credit for anything. His failures were his, and today, this success is also completely his.
My little b @IAmVarunTej … congratulations bangaru ❤️😘😘
So, so proud of you, my baby boy.
And my heartfelt blessings to Gandhi Merlapaka, Satya, Ritika Nayak, producer Rajeev, Thaman and the entire cast and crew.
You all came together, believed in the story and made this happen.
Today, we celebrate your success. ❤️
Keep shining, bangaru. This is your moment. 🎉🔥
#KoreanKanakaraju
నేను నమ్మినోడు గొప్పోడు ✊
Great Green Wall of Andhra Pradesh - Initiative by AP Deputy CM @PawanKalyan garu🫡🙏
A pledge for Greening Coast and Guarding Lives! 🙏
#PawankalyanAneNenu
A classic example of Leadership vs Dictatorship!
How a true leader like @PawanKalyan can put the same public funds to meaningful use that were once spent on mere snacks during dictatorship..
#PawanKalyanAneNenu#EndofYCP
తెలంగాణలో జనసేన ఉంటుంది, జనసేన తిరుగుతుంది, జనసేన పోటీ చేస్తుంది...
@JanaSenaParty will actively engage in Telangana politics, raise the issues, and contest elections in the state.
जनसेना तेलंगाना में रहेगी, पूरे तेलंगाना में जनसेना का विस्तार होगा और जनसेना चुनाव लड़ेगी।
@PawanKalyan@JSPTelangana@JSPShatagniTeam
#JSPForTelangana