జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో సీనియర్ నేత మాజీ హోమ్ శాఖ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షులు శ్రీ చేగొండి హరిరామజోగయ్య గారు సమావేశమయ్యారు. వర్తమాన రాజకీయ అంశాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు.రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలని శ్రీ హరిరామజోగయ్య గారు అభిలషించారు.
దాదాపు 17 సంవత్సరాలు గా రాజమండ్రి రూరల్ ప్రాంతంతో నాకు అనుబంధం ఉంది, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆ ప్రాంతం నుండే పోటీ చేస్తా:- @JanaSenaParty
కందుల దుర్గేష్ గారు ✊🔥
𝗩𝗜𝗥𝗔𝗧 𝗞𝗢𝗛𝗟𝗜, 𝗬𝗢𝗨𝗥 𝗣𝗨𝗕𝗜𝗧𝗬 𝗦𝗣𝗢𝗥𝗧 𝗠𝗘𝗡'𝗦 𝗔𝗧𝗛𝗟𝗘𝗧𝗘 𝗢𝗙 𝗧𝗛𝗘 𝗬𝗘𝗔𝗥 🏆🔥
An amazing year for the Indian cricket legend, excelling across tests, to the World Cup and the IPL - shattering many records in the process.
The outright winner against Leo Messi, a staggering 78% from over 600,000 votes 🤯
దీన్నే కదిలించుకొని తన్నించుకోవటం అంటారు మా ఊర్లో @ysjagan. నువ్వు కళ్యాణ్ గారి వ్యక్తిగతం గురించి మాట్లాడితే ఆయన ని అవినీతి గురించి చిట్టా బయట పెట్టాడు 😂😂.
Congratulations to @naralokesh on the successful completion of his Yuva Galam. I thank @PawanKalyan Garu for bolstering our fight.
Yesterday's Yuva Galam NavaSakam sent out a loud and clear message to the world - that the people of Andhra Pradesh are yearning for a change and have decided to reclaim our state. Our people have placed their trust in the TDP-JSP alliance.
Together, we shall rebuild Andhra Pradesh like no other state in the country. Heartfelt gratitude to everyone who joined us at #YuvaGalamNavaSakam. The revolution begins...