మనిషికి సాధించాలనే సంకల్పం వుంటే సరిపోదు దానికి తోడుగా సమయాన్ని కూడా ఆయుధంగా వాడుకోవాలి...సమయం చాలా విలువైనది మనం దానిని ఎంత వాడుకుంటే అంత పైకి ఎదుగుతాం..మనం వృధా చేసే ప్రతినిమిషం మన భవిష్యత్తులో మన అదృష్టాన్ని తారుమారు చేస్తుంది...నేను నమ్మే సిద్ధాంతం
మన తెలుగు మీడియా ఎంత దరిద్రం అంటే వీర మరణం పొందిన మన జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు అని ప్రచారం చేసాయి ..ఇంత దారుణం మన తెలుగు న్యూస్ చానెల్స్ మాత్రమే చేస్తాయి .. RIP journalism 😑😑
కరోనా వైరస్ మన దేశం కి వచ్చిన మొదట్ల మేముగూడ అంతే అనుకుని నమ్మినం , మా #దొంగ కంటే మీ #దొర కూసింత దయ గల్లోడు అనుకున్నాం కానీ తెలంగాణ పోరగాళ్ళని గిట్ల నట్టేట ముంచుతుడని కలలో కూడా ఊహించలేదు 🤦♂️