🚨 Top Recommended Screens for #TheOdyssey 🎬
From PCX to Dolby Cinema to EPIQ -> India’s biggest & best large formats lined up!
Which screen are you heading to first? 👀🔥
ఒక రాజకీయ నాయకుడిగా నేను కొన్ని విలువలు పాటిస్తాను...అంబటి రాంబాబు, పేర్ని నాని లాగ నేను చిల్లరగా మాట్లాడలేను - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కాపు కులంలో చెడ పుట్టారు కదరా మీరు 💦💦
@AmbatiRambabu@perni_nani@YSRCParty
ఒక రాజకీయ నాయకుడిగా నేను కొన్ని విలువలు పాటిస్తాను...అంబటి రాంబాబు, పేర్ని నాని లాగ నేను చిల్లరగా మాట్లాడలేను - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కాపు కులంలో చెడ పుట్టారు కదరా మీరు 💦💦
@AmbatiRambabu@perni_nani@YSRCParty
"సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు.. బైక్ నడుపుతూ , గుద్దితే ఓ వ్యక్తి చనిపోయాడు.
దాంతో సిదిరి అప్పలరాజు కొడుకుపై మర్డర్ కేసు పెట్టారు. ఆ పిల్లోడికి ఏం తెలుసు? నిజంగా ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా?"
- జగన్
#Jagan
🚨 విశాఖలో జగన్‌కు “గో బ్యాక్” సెగ
విశాఖను రాజధానిగా చేస్తానని 2023లో ప్రకటించిన వైఎస్ జగన్… ఇప్పుడు MAVIGUN రాజధాని అంటూ వ్యాఖ్యానించడంపై విశాఖలో నిరసనలు వ్యక్తమయ్యాయి.
వైఎస్ జగన్ విశాఖ పర్యటన సందర్భంగా “గో బ్యాక్ జగన్” నినాదాలతో పలువురు ఆందోళన చేపట్టి, విశాఖ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని విమర్శించారు.
#Vizag #YSJagan
వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ పోలీసులం అంటూ అరెస్ట్ చేశారని తెలిపిన కుటుంబసభ్యులు
గుంటూరులోని ఇంటికి వెళ్లి నాగార్జున యాదవ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇస్తామని తెలిపిన పోలీసులు
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడంతో కుటుంబ సభ్యుల ఆందోళన
Kommineni gadi bhayam ekada tg lo emina chesthademo ani RR🤣CM position lo unnavadu personal ga matladakudadhu anta,mari AP lo vala gurinchi aite matladestaru
చిప్పు దొబ్బిందా దరిద్రుడా @ImYanamala
మీ గొడ్డలి పార్టీ కి ఒక పద్ధతి, సంస్కారం, గౌరవప్రదంగా మాట్లాడటం రాదా??
ఇదేనా @ysjagan రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఇచ్చే గౌరవం??
@revanth_anumula గారు @INCTelangana - ప్లీజ్ టేక్ యాక్షన్!!
రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించి... రాముడు, సీతమ్మలపై నీచంగా మాట్లాడి... తీవ్రవాదాన్ని, పాకిస్తాన్‌ను సమర్థించాడు. అలాంటి వ్యక్తికి గొడ్డలి పార్టీ ఆర్థిక సాయం చేస్తోంది. ఎంత బరితెగింపు?
— సీఎం చంద్రబాబు
#AndhraPradesh#ChandrababuNaidu#GoddaliParty
Breaking: జోసెఫ్ @teamprashna ఐసీఐసీఐ మరియి Yes బాంక్ అకౌంట్స్ సీజ్ చేసారు.
కొన్ని కోట్ల లావాదేవీలు జెరిగినట్టు దర్యాప్తు టీం అనుమానిస్తుంది..
Investigation team is the process of identifying Funding source
FYI: @thulasichandu1@prakashraaj
ETV Breaking News :
రావణ్ (జోసెఫ్) ఫోన్ లో అశ్లీల వీడియోలు గుర్తింపు.
అమాయక యువతులను వేధింపులు.
దాదాపు 10 మంది బాధిత యువతులు ఉన్నట్టు గుర్తించినట్టు సమాచారం.
#SaveOurGirlChildFromRaavans
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan