@Collector_SRD
An inspirational success story madam... hats off to your entire hard working family..we are so lucky to have you as our boss madam 💐💐.. Praveen-Jr.Asst(GHMC) (Bijilipur village vatpally mandal)
@revanth_anumula@Bhatti_Mallu
గౌరవ CM రేవంతన్న గారికి నమస్కారములు 🙏...దేశభాషలందు తెలుగు లెస్స అనే శ్రీకృష్ణదేవరాయల నినాదంతో తెలుగు భాషను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై కలదు..విద్యా ఉద్యోగ పరిపాలన సంబంధిత వ్యవహారాల్లో తెలుగు తమ ప్రాధాన్యత కోల్పోకుండా సంరక్షించుకుందాం 🙏