@RahulGandhi గారు
మీరు 27-11-2023 నాడు తెలంగాణ యువత కు 2 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు మా ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరం లో నియమిస్తామని వాగ్దానం చేశారు. దీని మీద యువత తీవ్ర ఆందోళన చెందుతుంది. మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు , వాగ్దానాలు మీరు మీ ముఖ్యమంత్రి తో రివ్యూ చేసుకోవాలి కదా..
మీరు ఈ గ్యారెంటీని అమలు చెయ్యాల్సిందే.
Mr Rahul Gandhi
On November 27, 2023, you promised the youth of Telangana that your government would provide 2 lakh government jobs within one year of coming to power. The youth are deeply anxious about this issue. Shouldn't you review the guarantees and promises you made to the people of Telangana with your Chief Minister?
It is high time You must implement this guarantee please..
# congress guarantees
# Telangana
# TelanganaCMO
@VeereshkumarINC@RaoKavitha Nijaalu thelusuko aa 70 k jobs lo 60k KCR ichina notifications mee CM sabhalu petti pathraalu maatrame ichindhi, yuvatha repu TV chudandi ani cheppi marii assembly lo 80k jobs ichaadu ,mee lDy CM Laaga bogus calendar iyyale
@VeereshkumarINC@RaoKavitha Meeru ichina haamee gurinchi adguthe thappichukuntunnaru ,meeku adhikaaram ichindhi andhuke ga jobs evi 6 guarantee lu evi free bus thappa peekindhi em ledhu aa free bus Paisal kudaa RTC ki bhaari unnaru vaallu sammeki digutunnaaru em palano idhi
రాహుల్ గాంధీ జీ దో లాక్ నౌకరీ దో
కాంగ్రెస్ ను గెలిపిస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు హామీ ఇచ్చి రెండున్నరేళ్లు అయ్యింది
డీసీసీ అధ్యక్షుల శిక్షణ కోసం తెలంగాణకు వస్తున్న రాహుల్ గాంధీ గారు మీ హామీని నమ్మి శిక్ష అనుభవిస్తున్న మా నిరుద్యోగుల గోడు మీకు పట్టదా?
మీ పార్టీ గద్దెనెక్కడానికి నిచ్చెనమెట్లుగా నిలిచిన యువత ఆశలు, ఆకాంక్షలను చిదిమేశారు.. ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే పోలీసులతో అణచి వేస్తున్నారు
యూత్ డిక్లరేషన్ బోగస్ గా మారింది.. జాబ్ క్యాలెండర్ పత్తా లేదు.. కాంగ్రెస్ అంటేనే మోసం.. వంచన అనే మాటను నిలబెట్టుకున్నారు
రాహుల్ జీ ఇది పోరాటాల పురిటిగడ్డ.. మీ హామీని నిలబెట్టుకోండి.. 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీని అమలు చేయించండి
@RahulGandhi ji, give two lakh jobs.
It has been two and a half years since you promised that if Congress was elected, 2 lakh jobs would be provided within one year.
As you come to Telangana, do you not hear the anguish of the unemployed youth who trusted your promise?
You have crushed the hopes and aspirations of the youth who stood as stepping stones for your party to come to power and when they demand jobs, they are being suppressed through police action.
The Youth Declaration has turned out to be bogus, there is no job calendar and Congress has upheld the meaning of deception and betrayal.
Rahul ji, this is the land where struggles are born. Stand by your promise. Ensure the implementation of the promise to fill 2 lakh jobs
@INCIndia@INCTelangana@revanth_anumula
బ్యాక్ డోర్ లో బ్యాక్ లాగ్ పోస్టుల రిక్రూట్మెంట్!
ఈనెల 9, 10 తేదీల్లో పెద్ద ఎత్తున మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ తదితర శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సర్కారు ప్రయత్నాలు?
ఒక్కో ఉద్యోగానికి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారని నిరుద్యోగుల ఆవేదన
జిల్లా స్థాయిలో దొడ్డిదారిన అక్రమ నియామకాలు.. లక్షలాది మంది నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన నిరుద్యోగులు, యువత నోట్లో మట్టి కొడుతున్న ప్రభుత్వం
@KTRBRS నోటిఫికేషన్స్ సాధన కోసం నిరుద్యోగులకు మీ మద్దతు ఇవ్వండి.రేపు టీవీ చూడండి అని చెప్పి మరీ ఒకేసారి 80000 జాబ్ నోటిఫికేషన్స్ ఇచ్చిన ఘనత మీది. వ్యవస్థ లోని వ్యక్తుల వల్ల పేపర్ లీక్ అయ్యి పొరపాటు జరిగింది కానీ నియామకాల విషయం లో నిబద్ధత తొ ఉన్నారు.Plz support
మరో గ్యారెంటీ నుంచి నిస్సిగ్గుగా ముఖం చాటేసిన ముఖ్యమంత్రిని చూసి తెలంగాణ నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలిస్తామని అడ్డదారిలో గద్దెనెక్కిన రేవంత్.. తీరా అది ఐదేళ్ల హామీ అని, పీసీసీ చీఫ్ తో సీఎం పలికిస్తున్న చిలుక పలుకులు చూసి యువతరం ఛీకొడుతోంది.
తొలి సంవత్సరమే రెండు లక్షల నియామకాలు చేపట్టకపోతే ప్రభుత్వాన్ని దించేయండని ఢిల్లీ నుంచి వచ్చి మరీ చెప్పిపోయిన ప్రియాంక గారి మాట అమలై ఉంటే.. ఈ దగాకోరు సర్కారు కుప్పకూలి ఇప్పటికే ఏడాది పూర్తయ్యేది.
కేసీఆర్ గారి హయాంలో చివరి దశలో ఉన్న 65 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలిచ్చి ఫోటోలకు ఫోజు కొట్టిన సీఎం, ఆ తరువాత మొత్తానికే చేతులెత్తేయడంతోనే తెలంగాణలో “రిక్రూట్ మెంట్ జీరో”గా మారిపోయింది..
అప్పటికే లక్షా 65 వేల ఉద్యోగాలను భర్తీచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై పనిగట్టుకుని రేవంత్ చల్లిన బురద అంతా అబద్ధాలతో అందలం ఎక్కడానికేనని అందరికీ అర్థమైపోయింది.
పట్టుమని పదివేల కొత్త ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇవ్వని చేతకాని దద్దమ్మ పాలన చూసి నిరుద్యోగులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు.
జాబ్ క్యాలెండర్ కు పాతరేసి, వరుస కుంభకోణాలతో రేవంత్ సర్కారు జేబులు నింపుకుంటున్న తీరును నిత్యం తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉంది.
రెండు లక్షల ఉద్యోగాల హామీపై నాలుక మడతేసినంత మాత్రాన నాలుగు కోట్ల ప్రజలు ఊరుకుంటారని, ముఖ్యమంత్రి చేసిన మోసాన్ని మరిచిపోతారని అనుకుంటే అది పొరపాటే..
తెలంగాణ నిరుద్యోగులను నమ్మించి నయవంచన చేసినందుకు ముఖ్యమంత్రి ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పినా, పొర్లుదండాలు పెట్టినా క్షమించే ప్రసక్తే లేదు.
మేధావుల ముసుగు వేసుకుని మాయమాటలతో మభ్యపెట్టిన గొంతులన్నీ గత రెండేళ్లనుంచి మూగబోయినంత మాత్రాన మీరు చేసిన పాపం ఊరికేపోదు.
మెగా డీఎస్సీ పేరిట దగా, నిరుద్యోగ భృతి పేరిట చేసిన ద్రోహానికి గుణపాఠం చెప్పేందుకు ఆదిలాబాద్ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకూ ప్రతి నిరుద్యోగి సిద్ధంగా ఉన్నాడు.
ఇప్పటికే మూడు దఫాలుగా రైతుబంధు ఎగ్గొట్టి 70 లక్షల మంది అన్నదాతల పొట్టకొట్టారు. కేసీఆర్ గారి పాలనలో ఆత్మగౌరవంతో బతికిన రైతన్నను మళ్లీ అప్పులపాలు చేసి తీరని ద్రోహం చేశారు.
సీఎం సీటుపై కూర్చున్న మరుక్షణంలోనే ప్రతి మహిళకు 2500 ఇస్తానని చెప్పిన మాటకు రెండేళ్లయినా ఒక్కరికీ దిక్కులేకపోవడంతో ఆడబిడ్డలు కోపంతో రగిలిపోతున్నారు.
ఆరు గ్యారెంటీలన్నీ అక్షరాలా గారడీలేనని, 420 హామీలన్నీ నయవంచన మాత్రమేనని తన నిజస్వరూపాన్ని బయటపెట్టిన రేవంత్ సర్కారుకు నిరుద్యోగుల ఉసురు తగలడం ఖాయం.
చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ యువత సంఘటిత శక్తిలో ఉన్న బలం ఏంటో, వారు బిగించే పిడికిళ్లు కాంగ్రెస్ పునాదులను ఎలా పెకిలిస్తాయో త్వరలోనే చూస్తాం..
జై తెలంగాణ
@LVReddy73 KCR Ichina notification a ga idhi kottukondi dappu meedhe ani. Assembly lo petti Job calendar bogus, ichina 6 guarantee lu Govindaa inkaa 2.5 years a ga thappadhu bharistham
@OffDSB Youth ni Vidya bharosa crad ani scooty ani 2lakhs jobs ani namminchu gonthi kosina neeku Youth Day and Youth gurinchi maatlaade arhatha ledhu sir. You failed in implementing promises meeru ane 70000 jobs notifications KCR ichinavi meeru ichina 5000 DSC posts maatrame
బ్రేకింగ్ న్యూస్
అశోక్ నగర్లో మరోసారి నిరుద్యోగుల మెరుపు ధర్నా
ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు
రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా ఆందోళన
ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ డిమాండ్
చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
𝐂𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬 𝐃𝐮𝐩𝐞𝐬 𝐚𝐧𝐝 𝐃𝐞𝐜𝐞𝐢𝐯𝐞𝐬 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 𝐘𝐨𝐮𝐭𝐡 - 𝐘𝐞𝐭 𝐀𝐠𝐚𝐢𝐧
From Job Calendar to Employment to Unemployment Allowance - 𝐍𝐨𝐭 𝐚 𝐒𝐢𝐧𝐠𝐥𝐞 𝐏𝐫𝐨𝐦𝐢𝐬𝐞 𝐅𝐮𝐥𝐟𝐢𝐥𝐥𝐞𝐝
Yet Another Betrayal of Congress in Telangana
Yet Another Broken Promise of Congress in Telangana
Yet Another Deceit of Youth by Congress in Telangana.
The Balak Budhi and the Cunning Chela after a slew of promises to the youth of Telangana, before elections, have completely failed and forsaken the Youth and the State.