ప్రజల స్పందన చూసి అలెర్ట్ యిన యెల్లో మీడియా!!!
కుల ముద్ర పడిందని గ్రహించి డిఫెన్స్ మోడ్ తో రంగంలో దిగిన కుల కర పత్రిక!!
జరగాల్సిన డ్యామేజ్ జరిగి పొయింది!!
తమిళనాడు డేటాను దొంగిలించిన లోకేష్
- 15 మంది అధికారులపై సస్పెన్షన్ వేటు
- విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని ఆగ్రహం
తమిళనాడు పారిశ్రామిక ఒప్పందాల డేటాను లోకేష్ చోరీ చేశారన్న వార్త దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది.
తన సొంత ప్రయత్నాల ద్వారా కాకుండా తమిళనాడు వద్దనున్న డేటాను తస్కరించి ఆ మేరకు కంపెనీలతో లావాదేవీలు జరిపారన్న వార్త ఇప్పుడు దేశ పారిశ్రామిక రంగాన్ని బద్దలు కొడుతోంది.
తమిళనాడు ప్రభుత్వంతో ఏయే కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి, ఆ కంపెనీలకు అక్కడి ప్రభుత్వం ఇవ్వనున్న రాయితీలు తదితర రహస్య సమాచారాన్ని లోకేష్ తస్కరించినట్టుగా అభియోగాలు. దీంతో తమిళనాడు ప్రభుత్వం తీవ్ర ఆగ్రహానికి గురైంది. పరిశ్రమల శాఖలో పనిచేస్తున్న 15 మంది అధికారులను వెంటనే సస్పెండ్ చేసింది.
ప్రస్తుతం తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కీర్తన, ప్రస్తుతం చంద్రబాబు కోసం పనిచేస్తున్న Show Time లోనూ, చంద్రబాబు క్యాంపెయిన్ కోసమూ పనిచేసింది. ఈ సంబంధాలే డేటా లీక్‌కు దారి తీసి ఉంటాయని తమిళనాడు పొలిటికల్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
దుమ్ము దులుపుతున్న జాతీయ మీడియా.
నిమ్మకు నీరెత్తినట్లు జాతి మీడియా.
తమిళనాడు పరిశ్రమల శాఖలో పచ్చ డాటా దొంగలు.
రాష్ట్రం పరువు గంగ పాలు.
పెట్టుబడులు ఆకర్షించే పద్దతి ఇదేనా?
@ncbn@naralokesh
ఓట్ చోరీ
క్రెడిట్ చోరీ
డేటా చోరీ...🤣🤣🤣🤣
తమిళనాడు పారిశ్రామిక ఒప్పందాల డేటాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేరవేశారన్న ఆరోపణలు తో 15మంది అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన విజయ్ ప్రభుత్వం...
#SaveAPFromTDP