స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపుపైనా పిటిషన్లు.
శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం.
సీనియర్ న్యాయవాదులతో భేటీ కానున్న ముగ్గురు మంత్రుల బృందం.
మధ్యాహ్నం ఢిల్లీ చేరుకోనున్న మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి.
విశాఖ : నేడు షిప్ యార్డ్ లో పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న కేంద్రమంత్రి రాజ్ నాధ్ సింగ్.
షిప్ యార్డ్ లో స్లిప్ వే ప్రారంభోత్సవానికి హాజరుకానున్న రాజ్ నాధ్ సింగ్.*
గురజాల పట్టణం లో స్వర్గీయ శ్రీ అన్న నందమూరితారకరామారావు గారి విగ్రహ ఆవిష్కరణ .తెలుగునేల మీద సోషల్ ఇంజనీరింగ్ చేసి మహిళా సాధికారాత తో పాటు ,స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్లు ఇచ్చి తెలుగు రాష్ట్రాల CM లు ఆయన బి ఫాం మీద గెలిచిన MLA లు ఆయన శిష్యులు #NTRLiveson#BharatratnaForNTR
అమరావతి: రాష్ట్రంలో నాలుగు పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేస్తూ జీవోలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం..
గుంటూరు
రాజమహేంద్రవరం,
కర్నూలు
తిరుపతి
పోలీస్ కమిషనరేట్లుగా ఆవిర్భావం.
కమిషనరేట్లకు కమిషనర్లుగా డిఐజి లేదా ఐజి ర్యాంక్ అధికారి ఉంటారని జీవోలో పేర్కొన్న ప్రభుత్వం
పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, దాచేపల్లి టౌన్ లోని పి.వి.అర్ కళ్యాణ మండపంలో దాచేపల్లి టౌన్ లోని కూటమి పార్టీలకు చెందిన టౌన్ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు, వార్డు ఇంచార్జ్ లు, ముఖ్య నాయకులతో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గారు, యువనాయకులు యరపతినేని నిఖిల్ గారు వార్డుల వారీగా సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అన్ని వార్డులకు చెందిన కూటమి నాయకులు ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే యరపతినేని గారు తెలిపారు.
#AndhraPradesh
#YarapathineniSrinivasarao
#NikhilYarapathineni
#GurajalaMLAYarapathineni
#Gurajala #Palnadu
అమరావతి: దసరా శరన్నవరాత్రి విశేష సేవల ఆన్లైన్ టికెట్లను విడుదల చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
'మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా భక్తులకు అందుబాటులోకి విశేష సేవా టికెట్లు.
దసరా మహోత్సవాలకు తొలి అధికారిక ఆహ్వాన పత్రికను స్వీకరించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి #manamitra
విజయవాడ మేయర్ కూటమి అభ్యర్థి మేయర్ రేసులో ‘ఐలాపురం రాజా’ పేరు
TDP అభ్యర్థిగా నగరంలో జోరుగా చర్చ
నగరంతో సుదీర్ఘ అనుబంధం.. పరిపాలనా అనుభవం.. అన్ని వర్గాలతో సంబంధాలు
సామాజిక సేవ నుంచి సమాచార కమిషనర్ వరకు అతని ప్రస్థానం కూటమి కి అనుకూలం
BC అభ్యర్థి గా అదనపు బలం #Ntrdistrict
పల్నాడు : అమరావతి మండల కేంద్రంలో రూ.168.20 కోట్లతో 'జలజీవన్ మిషన్ 2.0' పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్
ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేస్తాం
ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్
రేపు కూటమి నేతల సమావేశం..
ఉదయం 9.30 గంటలకు సీఎం చంద్రబాబు నివాసానికి రానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
*పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీలో 'స్థానిక ఎన్నికలలో పోటీపై ఎలా ముందుకు వెళ్లాలి, ఎవరు ఎన్ని స్థానాలలో పోటీ చేయాలి' అనే అంశాలపై ప్రధాన చర్చ.
కాకినాడ జిల్లా RISE పొలిటికల్ X-ray 2026
కూటమి రిస్క్ జోన్ ❗ లో ఉన్న నియోజకవర్గాలు
తుని, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ
సేఫ్ జోన్లో ఉన్నవి
పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం
Just look at that flex! Seeing our Party founder standing proudly among the TDP cadre makes my heart swell with emotion. The love, pride, and respect I have for the legendary NTR Garu—the embodiment of Telugu self-respect only grows stronger. ❤️ #NTRLiveson#BharatratnaforNTR