సెప్టెంబర్ 17 - జాతీయ సమైక్యతా దినోత్సవం
సెప్టెంబర్ 17, 1948 - తెలంగాణ సమాజం ప్రజాస్వామ్య పరిపాలనా దశకు పరివర్తన చెందిన రోజు, సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన చారిత్రక రోజు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ 'జాతీయ సమైక్యతా దినోత్సవ' శుభాకాంక్షలు!
తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారిని లోక్‌భవన్‌లో కలిసి, అసెంబ్లీ ముందు మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు చేసిన దాడిపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
@KTRBRS
Hyderabad Waste-to-Energy Model, featured in the Compendium of Best Practices under NCAP 2026 is a testament to KCR Govt’s vision
The initiative showcases an integrated approach to municipal solid waste management, linking source segregation, collection, transportation, transfer stations, waste-to-energy facilities, and power generation
With 62.5 MW capacity across three Waste-to-Energy plants and approximately 3,200 TPD of segregated combustible waste processed, the model demonstrates how effective waste management can be achieved
చావు తప్పకుండా అందరికీ వస్తుంది..
కానీ అందరి కన్నా ముందు చావు వచ్చేది కాంగ్రెస్ పార్టీకి!
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఉప్పు పాతర వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయ్
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥
VIDEO | Hyderabad: Replying to BRS MLA T Harish Rao, Telangana Assembly Speaker Gaddam Prasad Kumar says, "They didn’t speak ill of your mother; they spoke ill of mine. Why does it hurt you?"
This came after BRS MLA Harish raised issue of 'mistreatment of party's women leaders by police'.
(Full video available on PTI Videos - https://t.co/bIyFWTfmBd)
రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్న సైకో రేవంత్! 😡
🚨 రేవంత్ రెడ్డి ఆదేశాలతో..
కాంగ్రెస్ గూండాలకు బందోబస్తు ఇస్తూ ఎర్రవెల్లిలో కేసీఆర్ గారి ఇంటి మీద దాడికి తీసుకెళ్తున్న పోలీసులు!
శాంతిభద్రతలు కాపాడాల్సిన సీఎం, హోం మంత్రి.. రేవంత్ రెడ్డి స్వయంగా దాడులను ప్రోత్సహిస్తావా?
ఇదేనా ప్రజాస్వామ్యం?
ఎవడ్రా నువ్వు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల జులుం
ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల అహంకారపూరిత ధోరణి
కేసీఆర్ నివాసం వద్దకు వెళ్తున్న కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులను అడ్డుకొని ఎవడ్రా నువ్వు అంటూ పోలీసుల జులుం
ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సంయుక్త సమావేశానికి హాజరైన అనంతరం కేసీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈరోజు ఉదయం 9 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించి, అనంతరం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. ❤️✊
@KTRBRS
సీయం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఒక మహిళా శాసన సభ్యురాలు అని కూడా చూడకుండా అసెంబ్లీ సాక్షిగా సునీతా లక్ష్మారెడ్డి గారి చీర లాగి అవమానించిన పోలీసుల దుశ్చర్య ను తీవ్రంగా ఖండిస్తున్నా. 😭
ఇది ముమ్మాటికీ క్షమించరాని నేరం.
ఇది యావత్తు తెలంగాణ అక్కాచెల్లెళ్ల మీద జరిగిన వివక్షా పూరిత దాడి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
కాంగ్రెస్ వాళ్లకు నిన్న ‘కారా కారా’ పబ్బులో తాగిన సారా మత్తు ఇంకా దిగినట్లు లేదు!
@TelanganaDGP@CPHydCity@KTRBRS@revanth_anumula
#KaraKaraCongress
అసెంబ్లీకి రానివ్వలేరు.. ఆసుపత్రికి పోనివ్వట్లేరు.
తెలంగాణ భవన్ గేట్ దగ్గర పోలీసుల అత్యుత్సాహం.
నిమ్స్‌లో వైద్య చికిత్స కోసం వెళుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు.. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ కార్యకర్తలు.