మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ ఆయుష్షు, ఆరోగ్యం, ఆనందం అందించాలని, ఉగాది రోజు నుంచి మీ జీవితంలో నూతన వెలుగు ప్రారంభం కావాలని,
ఈ సంవత్సరం విజయం, అదృష్టం మీ వెంటే ఉండాలని,
ప్రతి మలుపులో ను విజయం అందించాలని ఆకాంక్షిస్తూ
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు.