Today in Tenali we celebrated the birthday of @PawanKalyan garu. Sincere thanks and appreciation our dear JanaSainiks and VeeraMahila’s!!
#HBDPawanKalyan@JanaSenaParty
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరనే వార్త ఎంతో బాధాకరం.
ప్రజా సమస్యల పట్ల ఆయన చూపిన నిబద్ధత, తన నమ్మకాల కోసం రాజీ పడని వ్యక్తిత్వం, సమాజం పట్ల ఆయనకున్న అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.
శ్రీ ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ…
వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, మద్దతుదారులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి. 🙏
Went to the residence of Andhra Pradesh Deputy Chief Minister, Shri Pawan Kalyan Garu and met him as well as his family. Enquired about Pawan Kalyan Garu’s well being and wished him good health.
@PawanKalyan
12 glorious years of JanaSena! Under @PawanKalyan garu’s dynamic leadership, our party continues to inspire youth to rise, fight injustice, and work relentlessly for our state’s progress & welfare. On this inspiring day let’s rededicate ourselves to many more years of public service!
Jai JanaSena!!
@JanaSenaParty
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 500 పైగా సభ్యత్వాలు నమోదు చేసిన తెనాలి నియోజకవర్గం, కొల్లిపర మండలం, అత్తోట గ్రామానికి చెందిన జనసేన సాధక్ యర్రు వెంకయ్యనాయుడు గారికి అభినందనలు.
#JanasenaUdyami
Best wishes to Shri Pawan Kalyan Ji on his birthday. He’s made a mark in hearts and minds of countless people. He is strengthening the NDA in Andhra Pradesh by focusing on good governance. Praying for his long and healthy life.
@PawanKalyan
ఎమ్మెల్సీ గా ఎన్నికయి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి లో తొలి సారి అడుగు పెట్టబోతున్న నా తమ్ముడు నాగేంద్రబాబు
@NagaBabuOffl కి నా అభినందనలు,ఆశీస్సులు!💐
ప్రజా సమస్యల మీద గళం విప్పుతూ, వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడేలా నువ్వు చేసే కృషిలో ఎప్పుడూ విజయం సాధించాలని, వారి అభిమానాన్ని మరింతగా చూరగొనాలని ఆశిస్తూ నీకు నా శుభాకాంక్షలు!🤗
భారతదేశంలో ఎక్కడ, ఏ మారుమూల ప్రాంతంలో ప్రకృతి విపత్తులు సంభవించినా, ప్రమాదాలు జరిగినా యుద్ధప్రాతిపదికన స్పందిస్తూ, తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను, దేశ సంపదను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్న నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) @NDRFHQ సేవలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, 20వ NDRF రైజింగ్ డే సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను - @PawanKalyan
#NDRFRaisingDay #NDRF
Dear Deputy Chief Minister @PawanKalyan Garu, as your nephew, as an actor, and a proud Indian, I immensely respect you.
Thank you for always being there for me and supporting me. 🙏
Wishing our Hon’ble Union Home Minister Sri @AmitShah ji a blessed birthday! May you have a long life filled with good health, happiness and great purpose! 💐🙏
ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి Dude!అతను ప్రేమించే పద్దతి చూసి, తిరిగి అమితంగా ప్రేమించేస్తాం. Happy Birthday Darling Prabhas! 💐Wishing you Love , Happiness and Greater Glory! Have A Wonderful year ahead!🤗
My heartfelt gratitude to the Honourable CM, Sri @NCBN garu, and Honourable Deputy CM, Sri @PawanKalyan garu of the Andhra Pradesh government for passing the new G.O. for the #Devara release and for your continued support of Telugu cinema. I'm also thankful to Cinematography Minister, Sri @kanduladurgesh garu.
నా చిన్నతనంలో నేను దాచుకున్న ఈ కాగితం, ఈరోజు కష్టాల్లో ఉన్న ప్రతీ ఒక్కడి ఆయుధం.
నేను కోరుకున్న అభ్యుదయం.
Happy Birthday To My Guru @PawanKalyan garu💐
#HappyBirthdayPawanKalyan
As 13,326 Grama Sabhas across Andhra Pradesh stand united in our journey toward 'Swarna Panchayats,' we express our heartfelt thanks to Hon'ble Prime Minister @narendramodi ji for his unwavering support and transformative vision. His leadership has been the cornerstone of our efforts, inspiring us to strengthen the Panchayat Raj system and advance economic empowerment, quality education, and sustainable growth. With Hon’ble Chief Minister @ncbn garu at the helm, we are turning this vision into a vibrant reality, cultivating resilient communities and ensuring a prosperous future for every village in Andhra Pradesh.
#APTowardsGramSwaraj
#OurPanchayatOurEmpowerment #EmpoweringAP_PanchayatRaj
#हमारी_पंचायत_हमारा_साधिकार
@mopr_goi
Here’s wishing dear @KChiruTweets a wonderful birthday and a great year ahead!!
you are an absolute inspiration and it’s an honour to be your friend!!
!! May God bless you with health and happiness, all your life💐💐💐
#HappyBirthdayChiranjeevi
హోల్ సేల్ వర్తకులు, మిల్లర్లు, సరఫరాదారుల సమావేశంలో నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలు తగ్గించాలని నిర్ణయించడమైనది. బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో రూ.181 ఉంటే రూ.160, బియ్యం రూ.52.40 ఉంటే రూ.48కీ, స్టీమ్డ్ బియ్యం రూ.55.85 ఉంటే రూ.49 చొప్పున రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి గురువారం నుంచి తగ్గించిన ధరలకు విక్రయిస్తారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లకు ఆదేశించడమైనది. ఈ సమావేశంలో శ్రీ సిద్దార్థ్ జైన్ ఐ.ఏ.ఎస్., శ్రీ వీరపాండ్యన్ ఐ.ఏ.ఎస్. పాల్గొన్నారు. @ncbn@PawanKalyan