విశాఖ తూర్పునియోజకవర్గం, చిన్నవాల్తేరు లో ఉపలాంబ అమ్మవారి జాతర జరుగుతుంది. వారాహి వాహన పూజా సందర్భంగా అమ్మవారికి, చీర, సారే సమర్పించి మన అధినేత చేపట్టే యాత్ర కి ఎటువంటి అటంకాలు ఇబ్బందులు ఎదురు అవకుండా దీగ్వజయంగా ముగంచుకోని అధికారంలోకి రావాలిఅని అమ్మవారిని ప్రార్ధించడం జరిగింది.
ఈనెల 12న జరగబోవు యువశక్తి బహిరంగ సభకు సంబందించి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం సుభద్రాపురం గ్రామంలో శ్రీకాకుళం మహిళానాయుకురాలు
శ్రీమతి సయ్యద్ కాంతి శ్రీ గారి ఆధ్వర్యంలో,వీర మహిళ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
YSRCP పార్టీ అధికారంలో ఉంటూ జగన్ మోహన్ రెడ్డిగారి జన్మదిన వేడుకలను విశ్వవిద్యాలయాల్లో జరపడం రాజ్యాంగ విరుద్దం.విధ్యార్దులు భావిభారత పౌరులు, విశ్వవిద్యాలయాలను YSRCP కార్యకర్తల కర్మాగారంలా తయారు చేయడం అమానుషం
అందరికి క్రిస్టమస్ శుభాకాంక్షలు జీసెస్ యోక్క కృప ఎల్లప్పుడు మన నాయకుడు పవన్ కల్యాన్ గారి మీద,మన పార్టీ మీద ఉంచాలి అని ప్రార్ధిస్తూ జనసేన ఉత్తరాంధ్ర ప్రాంతీయ మహిళాకమిటి ఆద్వర్యంలో ఉత్తరాంధ్ర పార్టీ ఆఫీసులో క్రిస్మస్ పండుగ వేడుకలు నిర్వహించడం జరిగాయి.
విశాఖజిల్లా పరవాడ,ఏడుమెట్ల మర్రిపాలెంలో రైతుల యోగక్షేమాలను తెలుసుకొని,ycpప్రభుత్వంయోక్కరైతులమోసాలను.పవన్ కల్యాన్ గారికి అన్నదాతల పట్లగల కృతఘ్నతను,ycp పాలనలో ఆత్మహత్యచేసుకొన్న 3వేల మంది రైతులకు మన నాయకుడు అండగా ఉన్నారని,మన జనసేన రైతు మేనిఫెస్టోని వివరించడం జరిగింది.
ఇప్పుడు ఏమైయ్యారు ఏ.పి మహిళాకమీషనరరా లేక ysrcp మహిళాకమీషనరా వాసిరెడ్డిపద్మ గారు,ఒక మహిళ తానేటి వనిత హోమ్ మినిష్టర్ గా ఉన్న మన రాష్ట్ర మహిళల పురోగతి పరీస్థితి ఇది. మంత్రి రోజా ఇకనైనా మా నాయకుడు పవన్‌కల్యాన్ గారిని టార్గెట్ చేయడం మాని ప్రజల మాన ప్రాణాల గురించి ప్రయత్నించండి.
నరసాపురం లో సీఎం సభలో ఆడబిడ్డలు నల్ల చున్నీలతో వచ్చిన వాళ్ళని చున్నీలు తీయించి అవమానకరం గా ప్రవర్తించిన ysrcp ప్రభుత్వ తీరుకు నిరసనగా , విశాఖ ఉత్తర నియోజక వర్గ జనసేన ఇంచార్జి పసుపులేటి ఉషా కిరణ్ ఆధ్వర్యం లో వీరమహిళలు గాంధీ గారి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన ప్రదర్శన చేసారు
YCP నేతలు మహిళలును ఓటు బ్యాంకుగా కాక సాటి మనుషులుగా గుర్తించాలి. శాంతిభద్రతలకు ప్రతినిధిగా ఆంధ్రరాష్ట్ర మహిళ,హోమ్ మినిష్టర్ గా ఉంటూ గత కొన్ని నెలలుగా మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల మీద ఆవిడ స్పందించిన తీరు కడు అమానుషం. #NoWomensaftyInYCPRule@Janasenaparty@JSPVeeraMahila
‘ఎవరి మీద కేసులులేవు” అని ప్రజలు కేసులన్న నాయకులకు ఓట్లు వేస్తే, గెలిచిన వాడు అదికారాన్ని ఇలాగే దుర్వినియోగం చేస్తారు.రేపు మన బిడ్డలు కేసులు ఉండటం సర్వసాధారణం అని తప్పు ఒప్పుల విచక్షణ కోల్పోతారు. ఈ సారి జనసేనకు ఓటు వేయండి ప్రజాస్వామ్యాన్ని నిగెలిపించండి
@ysjagan కరోనా వ్యాదిగ్రస్తులకు ఆరోగ్యశ్రీ పరిధిలో 10 రోజులకు 17,000 ప్రైవేట్ హాస్పిటళ్ళకు వేలకోట్లు చెల్లించి వాటిని పోషించగలరుకాని ప్రభత్వ హాస్పిటళ్ళలో ఉద్యోగులకు కనీస ఆరోగ్యబద్రత వ్యాదిగ్రస్తులకు వసతులు శుబ్రతను అందించడంలో ఈ ప్రభుత్వం ఎందుకు విఫలం అయ్యుంది #janasenaparty