మానవత్వం లేని కేంద్ర ప్రభుత్వం
ప్రముఖ పర్యావరణ సామాజికవేత్త సోనామ్ వాంగ్ చుక్ కేంద్రంలో విద్యా వ్యవస్థలో ఉన్న అవకతలను సరిచేయాలని నీట్ లీకేజీ బాధ్యత వహిస్తూ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ 21 రోజుల్లోగా దీక్ష చేస్తున్న మోడీ ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దారుణం
20 से ज्यादा बच्चो ने आत्महत्या कर ली,
पेपर लीक से लाखों बच्चे प्रभावित हो गए
पूरी शिक्षा व्यवस्था आज एक ICU में है
लेकिन प्रधानमंत्री ने 2 शब्द नही बोले...
आज सीकर में #ChhatronKiGoonj अभियान के तहत प्रेस के साथियों से संवाद किया।
हैदराबाद: सांसद बैलगाड़ी पर सवार होकर सड़कों पर उतरे...
Petrol-Diesel की कीमतों में बढ़ोतरी के खिलाफ कांग्रेस का विरोध प्रदर्शन. सांसद अनिल कुमार और डीपक जॉन के नेतृत्व में कार्यकर्ताओं ने बैलगाड़ी रैली निकालकर केंद्र सरकार के खिलाफ नारेबाजी की.
#ReporterDiary | @Journo_Abdul
కరీంనగర్ జిల్లా
హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట లో శ్రీరామనవమి వేడుకలు
అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణ వేడుక.
శ్రీ సీతారాముల వారి కళ్యాణం సందర్భంగా ఇల్లందుకుంట రామాలయంలో ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించడం జరిగింది
పొన్నం సత్తయ్య పేరు మీద ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సిపి గౌస్ ఆలం, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఒడితల ప్రణవ్,ఇతర ముఖ్య నేతలు ,అధికారులు..
ఇల్లందుకుంట శ్రీ సీతారామస్వామి వారి ఆశీస్సులతో రాష్ట్రమంతా సమృద్ధి వర్షాలతో పాడిపంటలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకోవడం జరిగింది
తెలంగాణ ప్రభుత్వం బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే నిర్వహించి శాసన సభ లో చట్టం చేసి గవర్నర్ దగ్గర ఆమోదం నుండి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది
మార్చి 30 నుండి గవర్నర్ దగ్గరకు వెళ్ళిన బిల్లులు ఇంత వరకు ఆమోదం పొందలేదు
గ్రామ పంచాయతీ ఎన్నికలు లేక రెండు సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం నిధులు రాక ఇబ్బందులు ఉంది..
అన్ని రాజకీయ పార్టీల. మద్దతు బిల్లులు పాస్ చేసుకోవడం జరిగింది..
నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం,తదుపరి చర్యలు తీసుకపోవడం వల్ల అమలు జాప్యం జరుగుతుంది
న్యాయ స్థానాల్లో పోరాటాలు చేస్తాం.. హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తాం..
అన్ని రకాల పోరాటాలు జరిగే సందర్భంలో. తెలంగాణ బలహీన వర్గాలు జాయింట్ యాక్షన్ కమిటీ గా ఏర్పడి మాదిగ దండోరా ,మాల మహానాడు ,బీసీ సంఘాలు ఐక్య సమితిగా బంద్ కి పిలునిచ్చారు..వారికి అభినందనలు
బంద్ ప్రశాంతంగా జరుగుతుంది..
రవాణా శాఖ మంత్రి గా అన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు బస్సులు కూడా బంద్ చేసుకోవడం జరిగింది
ప్రజలకు అసౌకర్యం అయినప్పటికీ బంద్ ప్రభుత్వాల పై ప్రభావం పడడానికి ఉంటుంది
ముఖ్యంగా బండి సంజయ్,కిషన్ రెడ్డి లు ,బీజేపీ ఎంపిలంత తెలంగాణ బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు కేంద్రానికి చెప్పే ప్రయత్నాలు చేయండి
రిజర్వేషన్లు అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా బలహీన వర్గాలకు న్యాయం చేసిన రాష్ట్రంగా మీ నాయకత్వంలో ఇచ్చే ప్రయత్నం చేయండి
తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడే పరిస్థితి వస్తుంది..
కేంద్రంలో బాధ్యత మీది..రాష్ట్రంలో మా బాధ్యత నిర్వహించాం..
నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలి
ఏ న్యాయస్థానంలో అయినా మేము వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నాం..
బంద్ లో పాల్గొన్న ప్రజలకు అభినందనలు..
42 శాతం రిజర్వేషన్లు సాధించడానికి తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితో మన పోరాటం కొనసాగాలి..
42 శాతం రిజర్వేషన్లు సాధించడానికి jac పోరాటాలు కొనసాగించారు..
#BCReservationBill
భారతదేశ గౌరవాన్ని, భద్రతను ఆకాశమంత ఎత్తున ఉంచుతూ...ప్రకృతి వైపరీత్యాల్లోనూ, దేశ రక్షణ రంగంలోనూఅహర్నిశలు శ్రమిస్తున్న గగనతల సైనికులకు, వైమానిక దళ సిబ్బందికి
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే శుభాకాంక్షలు
20 साल तक सत्ता में रहने के बाद भी नीतीश जी की डबल इंजन सरकार न तो बिहार को सुरक्षा दे पाई, न सम्मान और न ही विकास।
अपराध, बेरोज़गारी और पलायन – यही नीतीश-BJP सरकार की असली पहचान बन चुकी है।
जनता को लाचार बनाकर सत्ता से चिपके रहना ही इनका एजेंडा है।
नीतीश सरकार ‘न्याय’ नहीं, सिर्फ़ ‘सत्ता’ की राजनीति का प्रतीक बन चुकी है।
अब बहुत हुआ। समय आ गया है कि हम अन्याय के इस चक्र को तोड़ें और बिहार को सुरक्षा, स्वाभिमान और सम्मान की राह पर आगे ले चलें।
బీసీ రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి శ్రీ@revanth_anumula గారి అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో పాల్గొనడం జరిగింది.
రేపు హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై జరగబోయే విచారణ నేపథ్యంలో, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం తరపున అనుసరించాల్సిన వ్యూహం, వినిపించాల్సిన వాదనలపై సమగ్రంగా చర్చించాము.
ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ శ్రీమతి
@MNatarajanINC గారు, పీసీసీ అధ్యక్షుడు @Bmaheshgoud6666 గారు, సహచర మంత్రులు @UttamINC గారు, @Ponnam_INC గారు, వాకిటి శ్రీహరి గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
ఇటీవల అనారోగ్యానికి గురై పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ చికిత్స చేయించుకుని, బెంగుళూరులో విశ్రాంతి తీసుకుంటున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
శ్రీ మల్లికార్జున ఖర్గే గారిని పరామర్శించాను.
ఆయన త్వరగా కోలుకుని, తిరిగి ప్రజా జీవితంలో క్రియాశీలకంగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
రాయదుర్గంలో
ప్రభుత్వ భూమికి రికార్డు స్థాయి ధర
టీజీఐఐసీ నిర్వహించిన భూవేలంలో గరిష్ట స్థాయిలో
రూ. 177 కోట్ల ధర పలికిన ఒక ఎకరా భూమి
రాష్ట్ర స్థిరాస్తి రంగ చరిత్రలో సరికొత్త రికార్డు
7.67 ఎకరాలు సొంతం చేసుకున్న ఎంఎస్ఎన్ సంస్థ
రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1357 కోట్ల ఆదాయం
ప్రజాప్రభుత్వంలో అభివృద్ధి పథంలో స్థిరాస్తి రంగం
@revanth_anumula
The meeting with representatives of Germany’s Fraunhofer Heinrich Hertz Institute at the State Secretariat provided an opportunity to review ongoing collaborations in digital agriculture. Discussions focused on how Telangana’s strengths in technology can support sustainable farming practices, while continuing the State’s broader vision of climate-resilient agriculture.
With agriculture sustaining more than half of the population and Telangana also emerging as a hub for innovation, the State is uniquely placed to serve as a model in integrating technology with farming. The review of the project near Vemulawada highlighted progress so far and underlined the importance of scaling research-based initiatives that strengthen rural livelihoods in the long run.
#TelanganaSecretariat #TelanganaForFarmers #AgriInnovation #DSB #FraunhoferHeinrichHertzInstitute #FutureOfFarming #TelanganaModel #GermanyInTelangana
कांग्रेस की केंद्रीय चुनाव समिति (CEC) की बैठक पार्टी मुख्यालय इंदिरा भवन में चल रही है।
बिहार विधानसभा चुनाव के उम्मीदवारों के नाम तय किए जाएंगे,
लड़ेंगे मजबूती से और जीतेंगे ✊
ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ (ఐబి) నుండి బసవేశ్వర విగ్రహం వరకు బైపాస్ రోడ్డు పనులను పరిశీలించిన జగ్గారెడ్డి.
తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి.
సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డు పనులను పరిశీలించిన జగ్గారెడ్డి గారు రోడ్డు పనులు ఆలస్యం పై అసహనం వెక్తం చేయడం జరిగింది పనుల జాప్యానికి కారణాలను HMDA అధికారులను అడిగి తెలుసుకున్నారు రోడ్డుకు ఇరువైపులా చెట్లు కరెంటు స్తంభాలు వల్ల రోడ్డు పనులు జాప్యం జరుగుతుంది అన్నారు డిప్యూటీ ఇంజినీర్ ఎలక్ట్రిసిటీ ఫారెస్ట్ అధికారులను స్వయంగా పరిశీలనకు తీసుకెళ్లి తగు సూచనలు చేయడం జరిగింది పనులు వేగంగా చేయాలని ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని తెలిపారు బైపాస్ రోడ్డులో నాలుగు జంక్షన్ లు ఏర్పాటు చేయాలని సూచించారు అన్ని శాఖల అధికారులు సమన్వయం తో పని చేయాలని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో HMDA ఏఈ వెంకన్న,ఎలక్ట్రిసిటీ ఆడిఈ లక్ష్మన్, ఆర్ అండ్ బి డిఈ రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ డి ఈ రఘు ఫారెస్ట్ అధికారులు, నియోజకవర్గ ఇంచార్జి జూలకంటి ఆంజనేయులు,సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి,నాయకులు తోపాజి అనంత కిషన్,కూన సంతోష్,షఫీ, కిరణ్ గౌడ్, మహేష్, వెంకట్రాజు, ఉదయభాస్కర్,విక్రాంత్ శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.
#Jaggareddy #NirmalaJaggareddy #Sangareddy #Congress
సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ల అంశంపై కీలక సమావేశం
Key meeting on BC reservations in local bodies at CM Revanth Reddy's residence
రేపు హైకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసు విచారణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం, వినిపించాల్సిన వాదనలపై చర్చ
* భేటీలో పాల్గొన్న డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్, శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ వాకిటి శ్రీహరి, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
#RevanthReddy #Telangana