అగ్గి పిడుగు అల్లూరి -సావర్కర్ గారి లాంటి తెగింపు, సర్దార్ వల్లభాయ్ పటేల్-చాణిక్యుడులాంటి లాంటి రాజనీతి, భగత్ సింగ్,చంద్రశేఖర్ ఆజాద్ - స్వామి వివేకానంద లాంటి యువ సంపతి కలిగిన ప్రధాని శ్రీ @narendramodi గారికి జన్మదిన శుభాకాంక్షలు.
#HappyBdayPMModi#AashirwadKaDiya
సకల చేతివృత్తుల సృష్టికర్త విశ్వకర్మ దివ్య ఆశీస్సులతో..అద్భుత సృజనాత్మకత, కళా నైపుణ్యాలతో జాతి అభ్యున్నతికి, ప్రగతికి నిరంతరం తోడ్పడుతున్న హిందూ బంధువులకు ముఖ్యంగా చేతివృత్తి కళాకారుల సోదర, సోదరీమణులందరికీ హృదయపూర్వక విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు.
#Vishwakarmajayanthi
హిందూ బంధువులుకు శ్రీకృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు. ఆ శ్రీకృష్ణుని ఆశీస్సులతో మనదేశం వికసిత్ భారత్ గా మన రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా సుభిక్షంగా వర్ధిల్లాలని, ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు, సమృద్ధి వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#KrishnaJanmashtami
Amaravati, Andhra Pradesh: Amaravati Real-Time Governance Society (RTGS) officials are continuously monitoring the situation and gathering information about Andhra Pradesh pilgrims stranded in Nepal, including those from the state who travelled to Mansarovar.
(Video Source: I&PR CMO, Andhra Pradesh)
తన అక్షరాలతో, ఆదర్శాలతో భారతీయుల్లో స్వదేశీ స్ఫూర్తిని రగిలించిన గొప్ప జాతీయవాది, అఖండ భారత నిర్మాణమే శ్వాసగా జీవించిన స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.
#VDsavrker#JaiHindhu
Warm birthday wishes to Hon’ble BJP National President Shri @NitinNabin. Your dedication, dynamic leadership, and commitment to the party’s growth continue to inspire countless karyakartas across the nation.
#HappyBirthdayNitinNabin#BJP
కేంద్ర హోం మంత్రి @AmitShah గారితో @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సమావేశానికి సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వ్యాఖ్యలు అవాస్తవం. ప్రచారంలో ఉన్న ఈ వ్యాఖ్యల్లో అర్ధం లేదు. రాజకీయంగా @BJP4India తీసుకునే నిర్ణయాలు , అమలు పరిచే వ్యూహాలు సంస్థాగతమైనవి. మా పార్టీ పెద్దలతో ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనేక పర్యాయాలు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన విషయాలు ప్రస్తావించే స్వేచ్ఛ , వెసులుబాటు వారికి ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఇలాంటి అర్థరహితమైన వ్యాఖ్యలను ఎవరైనా రాజకీయంగా వినియోగించుకోవాలనుకోవడం బొక్క బోర్లా పడటమే!
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, అంటరానితనం నిర్మూలనకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి సందర్భంగా ఘన నివాళులు.
#47YearsOfNationFirst
I extend my warmest wishes to all leaders, karyakartas, and supporters of the BJP on its 47th Foundation Day. Rooted in nationalism and committed to the nation’s all-round development, the party has consistently worked towards strengthening our culture and democratic values, promoting inclusive development, and upholding the spirit of service to the nation.
From its founding fathers to former Prime Minister Shri Atal Bihari Vajpayee ji, and under the leadership of Shri Narendra Modi ji as Prime Minister, the BJP has strengthened the nation through decisive governance and a clear commitment to progress.
In Andhra Pradesh, the double-engine NDA government continues to deliver for the people with renewed focus and momentum, setting an excellent benchmark for cooperative federalism.
I wish the party continued success under the leadership of its President, Shri Nitin Nabin ji, in serving the nation with dedication and further strengthening our journey towards Viksit Bharat.
@narendramodi@NitinNabin@BJP4India
*భారతీయ జనతాపార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు*
భారతీయ జనతా పార్టీ 47వ వసంతంలో అడుగిడుతున్న శుభ తరుణాన ఆ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత, గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారికి, గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారికి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారికి, ఇతర ముఖ్య నాయకులకు, ఆ పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశం పట్ల ప్రేమ, దేశ ప్రజల పట్ల అంకితభావం అనే సిద్ధాంతాలే ఆలంబనగా ముందుకు వెళ్తోంది. మాజీ ప్రధాన మంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయ్ గారు, శ్రీ ఎల్.కె. అద్వానీ గారు లాంటి మహనీయుల సంకల్పం, గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి అచంచల విశ్వాసంతో కూడిన పోరాటంతో నేడు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా కీర్తిని ఆర్జించింది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం క్లిష్ట పరిస్థితుల్లో సైతం సమర్ధవంతమైన విధానాలు అమలు చేస్తూ దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసింది. భారతీయ జనతా పార్టీ వికసిత్ సంకల్పం దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించాలని ఆకాంక్షిస్తున్నాను.
I extend my warm congratulations to Sri @NitinNabin Ji on being elected as the National President of the @BJP4India. With over two decades of service in public life as an MLA and State Minister his journey reflects sustained dedication, discipline, and commitment to the organisation. His appointment reflects the trust placed in him by the party, and I extend my best wishes to him as he takes on this responsibility in the service of the organisation and the NDA alliance.
I also express my sincere gratitude to Hon’ble Union Minister Sri @JPNadda Ji for his dedicated leadership and valuable contributions to the party and the alliance. His service will always be held with deep respect and reverence.
Happy Birthday to National BJP Senior Leader and Honorable MLC Sri @somuveerraju garu. Wishing you good health, happiness, and continued success in your service to the people and the nation. Your dedication and leadership continue to inspire many.
#NDAforAP#bjp4gajapathinagaram