ఎన్డీఏ ప్రభుత్వ చొరవతో సుస్థిరాభివృద్ధి దిశగా ముందడుగు వేస్తున్న ఆంధ్రప్రదేశ్!
అభివృద్ధితో పాటు ప్రజల ఉపాధి కల్పనకు కూడా భరోసానిస్తుంది!
#NDA4Andhra#Investments#GreenEngery
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు రూ.11,440 కోట్లు ప్రకటించిన తరువాత మొదటిసారి విశాఖపట్నం విచ్చేస్తున్న కేంద్ర భారీ పరిశ్రములు, ఉక్కు శాఖ మంత్రివర్యులు శ్రీ @hd_kumaraswamy గారికి స్వాగతం - సుస్వాగతం #NDA4VizagSteel
రేపు విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించేందుకు కేంద్రమంత్రి శ్రీ @hd_kumaraswamy ,నేను కలిసి విశాఖ వస్తున్నాం.
కష్టమైన పరిస్థితుల్లోనూ ప్రభుత్వ పెద్దలను ఒప్పించి, నచ్చజెప్పి ప్యాకేజ్ తీసుకొచ్చిన తరువాత మొదటిసారి కార్మిక,ఉద్యోగ సంఘాలతో చర్చించబోతున్నాం.
స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ప్లాంట్ యాజమాన్యం,కార్మికులు సమష్టిగా పనిచేసి సంస్థను లాభాల్లోకి తీసుకెళ్లాలి.
కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి,
శ్రీ @BjpVarma
#NDA4VizagSteel
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు రూ. 11,440 కోట్లు ప్రకటించిన తరువాత మొదటిసారి విశాఖపట్నం విచ్చేస్తున్న కేంద్ర భారీ పరిశ్రములు, ఉక్కు శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ @BjpVarma గారికి బిజెపి ఆంధ్రప్రదేశ్ ఘన స్వాగతం పలుకుతోంది
#NDA4VizagSteel
రూ.11,440 కోట్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ ప్రణాళిక కోసం కృషి చేసిన కేంద్ర ఆర్థిక మంత్రివర్యులు శ్రీమతి @nsitharaman గారికి ధన్యవాదాలు
#NDA4VizagSteel
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు రూ.11,440 కోట్లు ప్రకటించిన తరువాత మొదటిసారి విశాఖపట్నం విచ్చేస్తున్న కేంద్ర భారీ పరిశ్రములు, ఉక్కు శాఖ మంత్రివర్యులు శ్రీ @hd_kumaraswamy గారికి బిజెపి ఆంధ్రప్రదేశ్ ఘన స్వాగతం పలుకుతోంది
#NDA4VizagSteel
రూ.11,440 కోట్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ ప్రణాళిక కోసం కృషి చేసిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ @BjpVarma గారికి ధన్యవాదాలు