కొన్ని రోడ్లు కేవలం గ్రామాలను మాత్రమే కలుపుతాయి కానీ #AdaviThalliBaata గిరిజనుల జీవితాలను భవిష్యత్తుతో కలుపుతోంది.
పాడేరు ప్రాంతంలోని కిల్లం కోటకు రోడ్డు, బోయితలి - కిల్లం కోట మార్గంలో కోడి మామిడి వద్ద వంతెన… ఇవి కాంక్రీట్ నిర్మాణాలు కాదు, ఎన్నో ఏళ్ల నిరీక్షణకు లభించిన సమాధానం.
వర్షం వస్తే ప్రపంచానికి దూరమయ్యే గిరిజన కుటుంబాలకు ఇప్పుడు ఆశ, భరోసా, ఆత్మవిశ్వాసం లభిస్తోంది.
గిరిజనుల కష్టాలను తన బాధగా భావించి, అభివృద్ధిని వారి గడపకు తీసుకొస్తున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
@mvrkteja !! @vbgramgap !! @mopr_goi
సకాలంలో 53వేల ఎకరాలకు 1000 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేయించినందుకు
మన Hon'ble @APDeputyCMO
శ్రీ @PawanKalyan గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పిఠాపురం ప్రజలు 👏🏻👏🏻🙏🏻
దేశంలో మడ అడవుల విస్తరణలో 2వ స్థానం సాధించిన ఆంధ్రప్రదేశ్‌కు మరో గర్వకారణం !!
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి దూరదృష్టి, పర్యావరణ పరిరక్షణపై ఉన్న నిబద్ధతతో “గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ���రప్రదేశ్” కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది.
• 8,888 హెక్టార్లలో విస్తరణ
• 70 లక్షల అదనపు మొక్కలు
• తీర ప్రాంతాలకు పచ్చని రక్షణ కవచం
ప్రకృతి పరిరక్షణే… భావి తరాలకు భరోసా.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, జనసేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో
ఫీజు బకాయిలపై విద్యార్థి పోరు దీక్ష
తేదీ: 06-08-2026
ఉదయం 10 గంటలకు
స్థలం: ధర్నా చౌక్, ఇందిరాపార్క్ హైదరాబాద్
#JanaSenaTelangana
ఇలా తయారు చేసావ్ ఏంటన్నా @PawanKalyan నీ ఎమ్మేల్యేలని 🙏😀
MLA లు అంటే కమీషన్లు, కాంట్రాక్టులు, పైరవీలు అనే స్థాయి నుంచి సేవ దృక్పథం వైపు నడిపిస్తున్నావ్ 🙏
నువ్వేమో నీ జీతాన్ని అనాధ పిల్లలకు పంచేస్తున్నావ్ ❤️ @BolisettiSrinu అన్న ఏమో ఆయన జీతాన్ని ద��వ్యాంగులకి ఇచ్చేస్తున్నాడు 🙏
మీకోసం ప్రచారం చేసినందుకు గర్వంగా ఉంది బొలిశెట్టి శ్రీనివాస్ గారు 🙏😊
#JanaSena
#AndhraPradesh
On the 150th Birth Anniversary of Pingali Venkayya Garu, I offer my heartfelt tributes to the visionary who gave Bharat its Tiranga, the eternal symbol of our unity, freedom, and national pride.
It is a matter of immense pride for every Telugu person that this great patriot, born in Bhatlapenumarru village of Krishna district, Andhra Pradesh, gifted the Nation its most cherished symbol. His extraordinary legacy will continue to inspire generations to uphold the dignity and spirit of our National Flag.
#PingaliVenkayya
We are making it clear again……
మోదీజీ ని కొట్టే లీడర్ భారతదేశం లో లేరు ఇక రారు
🔥🔥🔥🔥🔥🔥🔥
AP బాగుండాలి అంటే సెంట్రల్ లో మోదీజీ ఉండాలి స్టేట్ లో బాబు గారు ఉండాలి
#NDAAgainIn2029
మిమ్మల్ని రాజకీయంగా ఓడించే నాయకుడు ఈ భారతదేశంలో లేడు... రాబోడు... దేశం కోసం మీరు పడిన శ్రమ, చేసిన త్యాగం, చూపించిన అంకితభావానికి సాటి ఎవరూ లేరు....
మీరు స్వయంగా వద్దనుకుంటేనే అధికారం మీ చేతుల నుంచి వెళ్తుంది... కానీ మీరు దేశం కోసం పనిచేసేంత వరకు, మేమంతా మీ వెంటే ఉంటాం @narendramodi గారు - @PawanKalyan
#BhogapuramAirport
#ModiHonoursAlluri
#AlluriSitaramaRajuAirport
ఆంధ్రప్రదేశ్ లోని భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిని ఉద్దేశించి ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు అక్షర సత్యం.
#pmmodi#bjp#pawankalyan
Can’t wait to take my ✈️ looks amazing 🫠♥️📈
The amount of positivity it gives and believability tat this Team of Futuristic People Is Shaping up the State to the Next Level ♥️ @PawanKalyan gaaru @naralokesh Anna @ncbn gaaru @narendramodi ji 🙌🏿���♥️
More Energy and Positivity 🏆
#JaiHind 🇮🇳
భోగాపురంలో చెబుతున్నా..
2027లో పోలవరం,
2028లో అమరావతి ఫేజ్-1 పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని హామీ ఇస్తున్నాను. – సీఎం చంద్రబాబు నాయుడు