Aadhaar- linked to PAN card
Aadhaar- linked to ration card
Aadhaar- linked to bank a/c
Aadhaar- linked to gas cylinder
Aadhaar- linked to mobile num
Aadhaar- linked to job attendance
Aadhaar- mandatory for govt schemes
But not linked to Voter ID
Why?
This will stop double/triple voting….
Transparency crying in corner😄
Coldrif సిరప్ బ్యాన్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో Coldrif సిరప్ తాగిన పిల్లలు చనిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్న డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్
తమిళనాడు రాష్ట్రంలోని sresan ఫార్మా కంపెనీ తయారు చేసిన Coldrif సిరప్ తాగడం వల్ల రాజస్ధాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు
దీంతో ఈ సిరప్ ను తెలంగాణలో నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్
ఢిల్లీ - ఎన్సీఆర్లోని అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు
ఢిల్లీ, సిలిగురి, బెంగళూరు, నాగ్పూర్లలో కుక్కలకు స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంటుందని, వాటిని షెల్టర్లకు తరలించి ఇబ్బంది పెట్టొద్దని నిరసనలు చేపట్టిన జంతు ప్రేమికులు
ఢిల్లీ - ఎన్సీఆర్లోని అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు
ఢిల్లీ, సిలిగురి, బెంగళూరు, నాగ్పూర్లలో ���ుక్కలకు స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంటుందని, వాటిని షెల్టర్లకు తరలించి ఇబ్బంది పెట్టొద్దని నిరసనలు చేపట్టిన జంతు ప్రేమికులు
మంత్రి పదవలు చేసి, రెండు సార్లు MLA చేసిన వాళ్ళే నోటి దూల కి మీడియా సాక్షి గా గుక్కెట్టి ఏడుస్తున్నారు. ఇచ్చే చిల్లర కి ఆశపడి ఇలా నోటికి వచ్చినట్లు వాగితే శ్రీ రెడ్డి , పోసాని కి పట్టిన గతే పడుతుంది. లోపల వేస్తే తేవడానికి లాయర్లు కూడా ముందుకు రారు. Be very careful @SyamalaOfficial. ఖర్మ ఎవరినీ వదలదు. చాలా త్వరలోన�� నీకు రియలైజేషన్ ఉంది.