T న్యూస్ గురించి ఓపెన్ గా దాచుకోకుండా మాట్లాడుకుందాం భయ్యా!!
YCPకి సాక్షి
TDP, CONGRESS లకి
V6, TV5, ABN, ETV, NTV and etc ఛానల్లు పని చేస్తున్నంత ఎఫెక్టీవ్ గా..
BRS కి T News చేయలేకపోతోంది.
ఇది వందకి రెండు వందల శాతం నిజం.
మన BRS కార్యకర్తలు ఈ మీడియా హౌజెస్ ని తిట్టని తిట్లుండవు. మనం డిసప్పాయింట్ అవుతున్న విషయం జర్నలిస్టులకి తెలియదు అనుకుంటున్నారా? ఖశ్చితంగా తెలిసే ఉంటుంది. మరి వాళ్ళకి పొటెన్షియల్ లేదనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే..
నిన్న గాక మొన్నొచ్చిన “తెలుగు స్క్రైబ్” అనే ఛానల్ దూసుకెళ్ళగా లేనిది.. ఈ T News/NT ఎందుకు దూసుకెళ్ళ లేవు?
ఎలక్ట్రానిక్ మీడియా అనేది క్రియేటివ్ ఫీల్డ్. ఛానల్ ఎడిటర్ కి, జర్నలిస్టులకి పూర్తి స్వేచ్ఛ, కడుపు నిండా తిండి(తగిన జీతభత్యాలు) ఉంటేనే క్రియేటివ్ థాట్స్ బయటకొస్తాయ్. V6 ఛానల్ ఓనర్ వివేక్ కేవలం తన ఛానల్ లక్ష్యం ఏంటో చెప్పి, నిర్వహణ విషయంలో కలగజేసుకోకుండా అంకం రవికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడని నేను భావిస్తున్న. అందుకే తెలంగాణలో అది No-1 ఛానల్.
T News డేడికేటెడ్ గా పనిచేస్తున్నా కూడా ఎఫెక్టీవ్ గా ఎందుకు చేయలేకపోతోందో తెలుసుకోడానికి ప్రయత్నించక పొతే అబద్దాలను ఆపటంలో మనం విఫలం అవుతూనే ఉంటాం.
పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం.
Happy birthday to the unparalleled @KTRBRS ! Your unwavering commitment, compassion, and visionary leadership have transformed countless lives. You’ve not only inspired us but also instilled hope and dreams for a brighter future. Once again Happy Birthday Anna!
#HappyBirthdayKTR
మన మాదిగ డప్పు సప్పుడు ఎది ?
మాల సోదరుల రాళ్ళ సప్పుడు ఎది?
బైండ్లోల్ల డోలు సప్పుడు ఎది?
ఒగ్గు కళాకారుల గల గల సప్పూడు ఎది?
సదర్ పండుగ గజ్జెల లొల్లి ఎది?
పెద్దమ్మ తల్లి పూనకాల పూజ సప్పడు ఎది?
మన చార్మినార్ కాడి మర్ఫా ఎది?
కనీసం ఇవన్న ఉంటేనే అది తెలంగాణ రాష్ట్ర గీతం అయితది! @KTRBRS
17th Lok Sabha’s 5 year truths:
- Only 55 average sittings a year, lowest since 1952
- 35% of bills passed with < 1 hour discussion; 80% of budget proposals with no discussion
- Only 16 % of bills sent for scrutiny to committees
- Not even 1 adjournment motion by Oppn allowed
- Oppn members suspended 206 times across both houses
- No deputy speaker appointed at all
- Only 13 short duration discussions allowed
Jay Shri Modi. Sing Hosanna to the King of Kings
This Clown show by both Countries at the Attari-Wagah Border really needs to Stop. Such Buffoonery should be left to some 3rd Grade Bollywood Movies, not Armed Forces
“Through victories and challenges, our support for KCR remains unwavering till our final breath. Your sacrifices for Telanagana people are exceptional and your governance have etched a permanent mark in our hearts. #KCRForever#UnforgettableLeadership@KTRBRS
In Hyderabad after a long long time... clearly they have built much better infra (roads, metro) than Pune and Bengaluru.
The ring roads are very good.
The road surface quality is also significantly better. No potholes/random speed breakers (in my limited sample size).
@KTRTRS Anna , Congratulations on BRS formation - we have a doubt that is Our TRS karyakarthas accidental insurance policy will Be remain same or not - as we changed the TRS party name to BRS!!!
Please let us know for more clarity at ground level Anna.
Thanks In Advance Anna.