#Opinion :
ఈ TIER-1 హీరోలు చాలా బెటర్, ఫ్యాన్స్ తిట్టుకున్నా, కొట్టుకున్న, MONEY.. MONEY అని చావరు, ఎంత ట్రోల్ చేసినా DEFEND చేసుకుంటారు.
కానీ.. ఈ నాని, విజయ్, etc కొంత మంది యాక్టర్స్ & వాళ్ళ PR లు ఎలా ఉన్నాయి అంటే, ప్రతీ దానికి ఒక రేటు ఉంటుంది కొనేద్దాం అన్నట్టు బిహేవ్ చేసి, ప్రతీ ఒక్కడికి.. డబ్బు అనేది అలవాటు చేశాడు
ఎవడైనా ఒక ఒపీనియన్ చెప్తే, ఎంత తీసుకున్నావ్ అంటూ వచ్చేస్తున్నారు, అంటే వీళ్ళ PR ఫ్యాన్స్ తో ఎంత దగ్గరగా ఉందో అర్థం అవుతుంది, వాడు డబ్బులిస్తున్నాడు కాబట్టే.. వీడు, వేరే వాడిని, పెయిడ్ అంటున్నాడు.
ఈ PR లు, ఈ ఇద్దరు హీరోలు, వాళ్ళ కున్న క్రేజ్ కంటే, ఎక్కువ ఉందని ఊహించేలా చేస్తున్నారు, లేని మార్కెట్ ను, & లేని ఫ్యాన్ బేస్ ను సృష్టించి, వీళ్ళని తింగరోళ్ళని చేస్తున్నారు.. వీళ్లకి బెనిఫిట్ ఏంటి అంటే, వాళ్ళు పడేసిన .. Biscuits తిని బతుకుతారు.
ఫాన్స్ ను కొనుకుంటున్నారు.. డబ్బులిచ్చి Insta పేజెస్, ట్విట్టర్ పేజెస్ మెయింటైన్ చేయిస్తారు, ప్రతీ దానికి monthly పేమెంట్, వాళ్ళు మీకు నెతికినా దొరకరు...
ఇలా లేనిది ఉన్నట్టు, క్రియేట్ చేయించుకుంటే, మీరు ఎప్పటికీ ఇక్కడే ఉంటారు... మానుకోండి
ఇండస్ట్రీ కి పట్టిన చెత్త.. ఈ PR లు, వాటిలో మీరు తోడు దొంగలు @NameisNani@TheDeverakonda
#Nani #VijayDeveraKonda
#Opinion :
నాని కంటే.. VD బెస్ట్ యాక్టర్
నాని కంటే.. VD బెస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్
జస్ట్ ఆ యాటిట్యూడ్ & స్క్రిప్ట్ సెలెక్షన్ లో ప్రాబ్లం,
Sure, ARTIFICAL & COPY మూవీ ప్యారడైజ్ కంటే, #Ranabaali 100 రెట్లు బాగుంటుంది
డైరెక్టర్ ను .... నమ్ముతున్న నేను 🎯
#VijayDeveraKonda
A story that survived generations.
A legend that deserves to be witnessed 🔱
This October 16th, On the Biggest screens, be part of correcting our History in an epic experience. ❤️🔥
#Ranabaali — U/A Certified.
🎟️ Book your tickets. Witness the legend.
https://t.co/J1WgF8cHEO
GRAND RELEASE WORLDWIDE ON 16.10.26.
#NeverForget #RanabaaliOnOct16th
This one is going to be
ONE EPIC CONVERSATION ❤🔥
@annamalai_k Garu, @jsaideepak Garu, @TheDeverakonda Garu & @Rahul_Sankrityn Garu come together for a powerful conversation about India, our history and #Ranabaali.
Don't miss it! The FULL CONVERSATION drops TODAY at 4:05 PM 🔥
#Ranabaali GRAND RELEASE WORLDWIDE ON 16.10.26.
#NeverForget #RanabaaliOnOct16th
Some people are blessed by the Gods.
From the Historic Folk of #Ranabaali -
Raayal eylina Anantapuramu
Paalegaalu nadisina durgam
Macha leni Singanamala
Pourushaniki puttina Nela..
I felt the effect of #Mahalingam garu's Folk storytelling and singing everytime he took the mike last night. I felt honoured to witness it ❤️