The lathicharge on students preparing for the Group 1 Examinations in Ashok Nagar, Hyderabad, is a blatant misuse of power.
While farmers and the poor have long suffered neglect, now even students are facing the government's tyranny in Telangana.
Rahul Gandhi's pre-election photo ops with students were nothing but a sham. Today, those same students are being beaten down by the police. Congress doesn’t just betray—it crushes those it once pretended to support.
#CongressFailedTelangana
👉🏽ఇందిరమ్మ రాజ్యం ఇలాగే ఉంటుందా ?
👉🏽తల్లి సోనియమ్మ మహిళల్ని ఇలాగే ఈడ్చుకెళ్లమన్నదా?
👉🏽సోదరి ప్రియాంక కలలు గన్న పాలన ఇదేనా ?
👉🏽ప్రజా పాలన అంటే ఇదేనా ?????
🤦🏼ఇది అన్యాయం సార్
మీరు గెలవాలని కోరుకున్న వాళ్ళు
🤦🏼వాళ్ళది నిరసన మాత్రమే .నింద కాదు
🤦♂️వాళ్ళది ఆవేదన మాత్రమే ఆందోళన కాదు
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది
విద్యార్థులు, నిరుద్యోగుల కలఆ కలను
సాకారం చేసుకునేందుకు ఎంతో కష్టపడతున్నారు.
ఎంతో మంది 5 రూపాయల భోజనం
తింటూ కడుపునింపుకుంటున్నారు.
అలాంటి వారి మీద కాంగ్రెస్ ప్రభుత్వం కర్కషంగా, కఠినంగా వ్యవహరించడం
అత్యంత దారుణం.
#CongressFailedTelangana
#CongressCheatsUnemployed
జీవో 29 రద్దు చేసి, గ్రూప్స్ అభ్యర్థులకు న్యాయం చేయాలని జులై 29న అర్ధరాత్రి అసెంబ్లీలో మాట్లాడిన సంఘటన నాకు గుర్తుకువస్తున్నది.
అప్పుడే ఈ ప్రభుత్వం మొండి పట్టు వీడి ఉంటే, భవిష్యత్ ప్రభుత్వ అధికారులయ్యే విద్యార్థులు, అభ్యర్థుల మీద లాఠీలు విరిగేవి కావు. వారిని అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లలో పెట్టే దుస్థితి వచ్చేది కాదు. వారి బతుకు, భవిష్యత్తు నడిరోడ్డు మీద పడేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థుల జీవితాలకు పెను శాపంగా మారింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాంగం ద్వారా లభించే హక్కులను, అవకాశాలను జీవోల పేరుతో కాలరాయడం దుర్మార్గం. న్యాయం కోసం పోరాటం చేస్తున్న విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న కఠిన వైఖరిని చూస్తే ఆవేదన కలుగుతున్నది.
ఇప్పటికైనా కళ్లు తెరిచి గ్రూప్స్ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భేషజాలు పక్కనబెట్టి జీవో నెంబర్ 29 ను తక్షణం రద్దు చేసి, గ్రూప్స్ పరీక్షను రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaCMO@Bhatti_Mallu
#CongressFailedTelangana
#CongressCheatsUnemployed
#WATCH | Telangana: Union Minister Bandi Sanjay Kumar staged a protest with Group 1 services aspirants at Ashok Nagar X roads in Chikkadpalli in Hyderabad.
A female Group 1 candidate in Ashok Nagar, #Telangana, was forced to sit on the road in protest, demanding transparency in the recruitment exams.
@INCIndia has utterly failed the youth of Telangana.
Rahul Gandhi and Priyanka Gandhi made hollow promises during election time, yet there's no accountability or action.
Their leadership is a disaster, and they've betrayed the trust of the people. It's clear—Congress only cares about power, not the future of our youth!
Telangana State Public Service Commission, Group 1 aspirants who were protesting at Ashok Nagar in Secunderabad were lathi-charged and detained by the police. India Today's @Journo_Abdul speaks to some protesting aspirants about their issues.
#ReporterDiary#Telangana
గ్రూప్స్ అభ్యర్థులపై జరిగిన దారుణమైన లాఠీఛార్జ్ కంటే పెద్ద సమస్య ఇంకోటి లేదు.. నేను తప్పకుండా అశోక్ నగర్ కి వస్తాను, గ్రూప్స్ అభ్యర్థులను కలుస్తాను!
- శ్రీ @bandisanjay_bjp గారు, కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోమ్ శాఖ సహాయక మంత్రి
The person who won because of unemployed youth are got Police treatment ordered by Honourable chief minister of telangana @revanth_anumula
Who gave you right to hit students who are doing peaceful protest
#Group1#Group1Mains#TGPSC