నాకు చాలా బాగా నచ్చింది #peddi 💥❤️
@AlwaysRamCharan
ఎంత చెప్పిన తక్కువే anna ❤️🌟🌟🌟🌟
రివ్యూ: 5/5
@BuchiBabuSana@arrahman 🌟🌟❤️👌No Words
ఒకటే పని సేసేదానికీ
ఒకేలాగ బతికెయ్యనీకీ
ఇంత పెద్ద బతుకెందుకు?
ఏదైనా సరే ఈ నేల మీద ఉన్నప్పుడే సేసేయాల! మళ్ళీ మళ్ళీ పుడతామా ఏటి?...
పెద్ది ఒక మంచి సినిమా...❤️💥🌟
రాబోయే సినిమాలకి మళ్ళీ థియేటర్స్ లోకి సందడి చేయడం కాయం....
@AlwaysRamCharan Anna ఎంత చెప్పినా తక్కువే...💥🌟❤️😍
#ARRehaman సార్ 🌟👌❤️
@BuchiBabuSana అన్న 🙏👌👌🌟❤️
#పెద్ది చాలా ఏండ్లు గుర్తు ఉండేలా చేశారు...#RamCharan#Peddi
Thank you TFI 🙏❤️
#peddi
సినిమా నీ ప్రేమించే ప్రతీ సినిమా ప్రేమికునికి, చిన్ని మాట...❤️🙏
సినిమా బ్రతకాలి... సినిమాను నమ్ముకుని ఉన్న ప్రతీ ఒక్క కార్మికుడు బాగుండాలి...
అలా ఉండాలి అంటే సినిమా తీసేవారు ముందుకు రావాలి...
రావాలి అంటే మనం మంచి సినిమాను బ్రతికించుదాం...
#RamCharan#PeddiRelease
@UKkutami
https://t.co/gZ5RvVrlk1
నేను రాసిన పాట...
మీకు నచ్చుతుంది...
ఈలాంటి మనసు ఉన్న అమ్మాయి ఉందా ఈ రోజుల్లో...🙂
నా మనసు నాకు చెప్తుంది... ఉంది అని..❤️😍
@2Varalakshmi
https://t.co/gZ5RvVrlk1
నేను రాసిన పాట...
మీకు నచ్చుతుంది...
ఈలాంటి మనసు ఉన్న అమ్మాయి ఉందా ఈ రోజుల్లో...🙂
నా మనసు నాకు చెప్తుంది... ఉంది అని..❤️😍