ఫలించిన చెట్టుకే రాతి దెబ్బలన్నట్టు ఒక్కడిపై ఇంతమంది ఉమ్మడి దాడి ఎందుకో ?
రాజకీయం ముసుగులో రాళ్లేస్తున్నవారు
1. జగన్ మోహన రెడ్డి
2. అంబటి రాంబాబు
3. పేర్ని నాని
4. కొడాలి నాని
5. జోగి రమేష్
6. అనిల్ కుమార్ యాదవ్
7. ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి
8. గుడివాడ అమర్నాథ్
9. భూమన కరుణాకర రెడ్డి
10. రోజా సెల్వమణి
అనలిష్టుల ముసుగులో రాళ్లేస్తున్నవారు
1. ప్రొఫెసర్ నాగేశ్వర్
2. ప్రశ్న జోసఫ్ రావణ్
3. జాడ శ్రావణ్ కుమార్
4. కారుమూరి వెంకటరెడ్డి
కళాకారుల ముసుగులో లొసుగు వీరుడు
1. ప్రకాష్ ఆంటోని రాజ్
భరించలేని బూతులతో ఒకప్పుడు బరి తెగించిన బూతు పుంగవులు
1. బోరుగడ్డ ఆనిల్ కుమార్
2. శ్రీరెడ్డి
ఐడెంటిటి క్రైసెస్ తో అల్లల్లాడుతూ గులకరాళ్లు ఏరుకుంటున్నవారు
1. శ్రీమతి. కల్వకుంట్ల కవిత
2. బొజ్జా ఐశ్వర్య
పరలోకగతుడైన శ్రీ కత్తి మహేష్ ఈ సందర్భంలో స్మరణీయుడే
క్రిస్టియన్ CM గా ఉండాలని :ఒక క్రిస్టియన్ సీఎం గా ఉండాలని ద్వారంపూడి కోరిక. కానీ ఒక హిందూ సనాతని సీఎం కాకుండా వైసీపీ కుట్రలు.. సిగ్గు పడాలి మనమందరం.
ఇంతమంది " పవన్ కల్యాణ్ " అనే ఒకే ఒక్క వ్యక్తిపై అంతదాడి ఎందుకు చేస్తున్నట్లు ?
కేవలం నిజాయితీపరుడైన జన సేవకుడు అయినందుకేనేనా ?
సినీమా విజయ సూత్రం :
విలన్లు ఎక్కువైనకొద్దీ హీరో ఎలివేషన్ పెరిగిపోద్దీ. క్యారక్టైజేషన్ అదిరిపోద్దీ.
భరతవాక్యం :
పద్మవ్యూహంలో చిక్కుకోడానికి ఆయన అభిమన్యుడు కాదు. గాండీవం చేపట్టి బ్రహ్మాస్రం సంథించగల అర్జునుడు 🚩🙏
కరోనా వైరస్ ను వుహాన్ ల్యాబ్ తయారు చేసి ప్రపంచం మీదకు వదిలితే, @YSRCParty ల్యాబ్ నుండి సంఘ విద్రోహక శక్తులను తయారు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు.
#YSRCriminalLab
The same mindset that builds successful startups can build stronger communities.
If you're passionate about creating impact beyond business, JanaSena Telangana invites you to be part of a movement driven by service, leadership, and nation-building.
Your ideas. Your creativity. Your leadership. Your commitment to society.
Can shape the future of Telangana.
Register your details through the link below and contribute to JanaSena in a role that matches your interests, skills, and experience.
https://t.co/OUTJ3XP5TE
#JanaSenaTelangana #JanaSenaMissionTelangana #JSPForNewAgePolitics #Startups #Entrepreneurs
నల్లమలలో అలనాటి అమరావతి ఆనవాళ్లు
•క్రీస్తు పూర్వం నుంచే కృష్ణా తీరాన విరాజిల్లిన విషయాన్ని చెప్పే శాసనాలు
•చారిత్రక సాక్ష్యాలను వెలుగులోకి తెచ్చిన పురావస్తు శాస్త్రవేత్తలకు శ్రీ @PawanKalyan గారి అభినందనలు
•మన వారసత్వ సంపద గుర్తింపు, సంరక్షణ మా బాధ్యత
•అటవీశాఖ నుంచి నిరంతర సహకారం అందిస్తామన్న ఉప ముఖ్యమంత్రివర్యులు
నల్లమల అటవీ ప్రాంతంలో రాష్ట్ర అటవీశాఖ సహకారంతో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ(ఏఎస్ఐ) చేపట్టిన సర్వేలో నాటి ఆంధ్రుల రాజధానిగా వెలుగులీనిన అమరావతి చరిత్రను తెలియజేసే శాసనాలు వెలుగులోకి రావడం అద్భుత పరిణామమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. గత నెల 10వ తేదీన ప్రకాశం జిల్లా, ఎర్రగొండపాలెం మండల పరిధిలోని, అయ్యంబొట్లపల్లె గ్రామం వెలుపల మొదలుపెట్టిన అన్వేషణలో తెలుగు లిపిలో చెక్కిన 13వ శతాబ్దానికి చెందిన శాసనం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు, అటవీ అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. కాకతీయ రాణి రుద్రమదేవి వద్ద సేనాపతిగా పని చేసిన మల్లికార్జున నాయకుడు - నాటి ధాన్యకటకం, నేటి ఆమరావతిలోని బుద్ధదేవునికి కృష్ణానది తీరంలోని వెల్మపల్లి గ్రామాన్ని దానంగా ఇచ్చినట్టు సదరు శాసనం తెలియజేస్తున్నట్టు పురావస్తు శాస్త్రవేత్తలు వివరించారు.
ఈ అంశంపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ.. ‘మన చారిత్రక వారసత్వ సాక్ష్యాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తోన్న పురావస్తు శాస్త్రవేత్తలకు, వారికి సహకరిస్తున్న రాష్ట్ర అటవీశాఖ సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు. అమరావతిపై చేస్తున్న అసత్య ప్రచారాలకు ఈ శాసనాలు బదులిస్తాయి. అంతేకాదు నేటి ఈ అమరావతిలోనే క్రీ.పూ. 4వ శతాబ్దం నుంచి క్రీ.శ. 13వ శతాబ్దం వరకు బౌద్ధం ఆనవాళ్లు, అమరావతి స్తూపం ఉన్నట్టు ఆధారాలు లభించాయి. ప్రపంచానికి శాంతి సందేశం అందించిన గొప్ప బౌద్ధ క్షేత్రంగా అమరావతి శతాబ్దాలపాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా వెలుగొందినట్టు తెలుస్తోంది. మన వారసత్వ సంపద గుర్తింపుతోపాటు సంరక్షణ బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. నల్లమల అటవీ ప్రాంతంలో మరింత లోతైన పరిశోధనలకు అటవీశాఖ తరఫున భవిష్యత్తులోనూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. వన్య ప్రాణులకు ఇబ్బంది కలగకుండా మన ప్రాచీన వైభవాన్ని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంద’న్నారు.
తప్పులు జరిగిన అన్ని సందర్భాల్లో #JustAsking అని అడిగి ఉంటే మీ పైన అనుమానాలు ఉండవు.
కానీ సెలెక్టివ్ గా కొన్ని మాత్రమే అది కూడా అర్థం లేని సందర్భాలు, వ్యాకరణాలతో సమాజంలో చీలికలు, రాష్ట్రంలో విధ్వంసం సృష్టించే ప్రయత్నం స్పష్టంగా కనపడుతుంది.
2019 నుండి 2024 వరకు ఏ ప్యాలెస్ మీ గొంతుకు తాళం వేసింది? అప్పుడు గుర్తు రాని జస్ట్ ఆస్కింగ్ ఇప్పుడే, ప్రశ్నించాల్సిన సందర్భాలు లేనప్పుడే ఎందుకు గుర్తుకు వస్తాయి ?
ఆనాడు తనని దూషించిన వైసీపీ వారికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం ఇచ్చారు.
అది కూడా సహించి సహించి తిరగబడ్డారు.. - మంత్రి శ్రీ @kandulaDurgesh
టీటీడీ బోర్డు సభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ గుడిపల్లి భానుప్రకాశ్ రెడ్డి గారి కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు హాజరయ్యారు. గురువారం సాయంత్రం, తిరుపతిలోని శ్రీ కన్వెన్షన్ లో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు డాక్టర్ వైష్ణవి, డాక్టర్ హర్షవర్థన్ లను ఆశీర్వదించారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
భావ ప్రకటన స్వేచ్ఛ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు. దానికి పరిమితులు ఉన్నాయి, ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
ఏది భావప్రకటన స్వేచ్ఛ ?
ప్రభుత్వాన్ని, నాయకులని ప్రశ్నించడం భావ ప్రకటన స్వేచ్ఛ.
కానీ ప్రశ్న ఏ విధంగా ఉండాలి ?
ప్రభుత్వ నిర్ణయాల పైన, చర్యల పైన, పనుల పైన, ప్రజలపై పడే వాటి ప్రభావం పైన చేస్తే అది ప్రశ్నించడం.
అధినేతల ఇళ్ళల్లో ఆడవారిపై లైవ్ లు పెడతాం, ఆడబిడ్డల గురించి మాట్లాడతాం, మాకు అనుకూలమైన ప్రభుత్వం వస్తె రప్పా రప్పా నరుకుతాం, సనాతన ధర్మాన్ని దూషిస్తాం, రాముడిని అవమానిస్తాం అనేది ప్రశ్నించడం అవదు, అలా చేసేవారిని జర్నలిస్టు అనరు.