Hello!
As you start your weekend, why don't join me on a short twitter history tour to one of the greatest ports that India had for nearly 2000 years but is now lost entirely
This is the story of Machilipatnam, the port that was once the crown jewel of the Bay of Bengal! 🧵
నా కుటుంబ సభ్యులంటే నలుగురు మనుషులు కాదు... 70 లక్షల మంది కార్యకర్తలు... నాకు ప్రాణ సమానం.. అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. అదీ చంద్రబాబు అంతరంగం... తెలుగుదేశం సిద్ధాంతం...(1/2)
#TDPWithKaryakartas
#FightForParvi#CureLCA3#EveryLifeMatters
Your small contribution can help a 3 year old little girl & many others with same condition see the world. Time is of essence, as treatment can be very effective only at young age .
Please donate & share it.
https://t.co/lCD9hvCSe9
Want a #OnePlusWatch wrapped around your wrist before anyone else?
Just ❤️ and 🔁 this tweet for the chance to win!
We've got two to give away. Good luck!
$ APYS Whitelist Announcement! The Whitelist lottery will be open today Monday February 22nd at 1PM UTC and will close on February 26th at the same time. Follow easy steps mentioned in the article to qualify! $ POLS https://t.co/HGhbeDeFZR
ఖచ్చితంగా చూడండి
ఒకటి చెప్పగలను..60% మంది ఇంతవరకు వినని/ తెలియని..లేదా తెలిసినా విన్నా ఆధారాలు చూడని విషయాలే ఎక్కువ ఉంటాయి
20 ఏళ్ళ నుండి జరుగుతున్న ఈ విష ప్రచారాలకు తెర పెట్టాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది .. మీవంతు ప్రయత్నం మీరు చెయ్యండి .. లేదంటే ఇవి ఇంకో 20 ఏళ్ళు కొనసాగుతాయి
Anna Canteens closed,lakhs of Construction jobs lost,lakhs of crores worth businesses gone,frequent criticism from Courts -this is the legacy of @ysjagan govt in its 1st year of power.They must take notice of people's rising anger!
#OathOfAPDestruction#1YearofMassDestruction
వైసీపీ పాలనకు ఏడాది పూర్తయ్యింది. కొత్త ప్రభుత్వం, అనుభవం లేని ముఖ్యమంత్రి కాబట్టి 6నెలల వరకు ప్రభుత్వానికి సహకరించాలని అనుకున్నాం. కానీ తొలిరోజు నుంచే వైసీపీ పాలకులు అరాచకాలు మొదలుపెట్టారు(1/5)
#1YearOfMassDestruction
వైసీపీ ఏడాది పాలనలో ప్రజలు ఎంత విసుగెత్తిపోయారో, బూటకపు మాటలను నమ్మి ఎంత మోసపోయారో చెబుతున్న వీడియో ఇది. తొలి ఏడాది పాలన ఏ ప్రభుత్వానికైనా కీలకం. ట్రైలర్ చూస్తేనే ఇలా ఉంటే రాబోయే కాలం ఇంకెలా బెంబేలెత్తిస్తారో..! హతవిధీ..
#1YearOfMassDestruction