In a league of his own, PM Shri @narendramodi Ji stands far ahead of any global leader in popularity on X!
His visionary leadership and unwavering dedication have garnered an unprecedented following, reflecting his profound impact and influence worldwide.
Hon'ble PM Shri @narendramodi ji led government is opening new avenues for farmers' prosperity.
- Year after year, MSP for crops is being consistently increased.
- This ensures better income security and stability for farmers.
- The initiative reflects PM #Modi ji's commitment to agricultural growth.
- Farmers are now more empowered and financially secure.
Become a hero today by registering as an organ donor at https://t.co/SbPoUL2ter.
Your single choice has the power to save countless lives.
Let's make a difference together.
సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సబిత గారితో కలిసి పాల్గొన్నాను. జిల్లా సర్వతోముఖావృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన కార్యక్రమాల గురించి వివరించాను. అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చాను.
అన్ని సహజ వనరులు ఉన్నప్పటికీ దశాబ్దాలుగా వెనబడిన ప్రాంతం సత్యసాయి జిల్లా. సత్యసాయి ట్రస్ట్, దార్శనికత, పరిణతి కలిగిన కొందరు నాయకుల వల్ల కొంత అభివృద్ధి చెందినప్పటికీ మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఇప్పటికీ వెనకబడే ఉంది. దీన్ని అధిగమించేందుకు, జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు చేయాల్సిన కార్యక్రమాల గురించి వివరించాను.
కేంద్రం పథకాలు, గ్రాంట్స్‌ను సమర్థంగా ఉపయోగించుకోవడం, అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూడడంలో అధికారులు వ్యవహరించాల్సిన తీరును గుర్తుచేశాను. ప్రజల అవసరాలు, ఆశలు, ఆకాంక్షలు తీర్చేలా పనిచేయాలని సూచించాను. కేవలం సంక్షేమానికే పరిమితం కాకుండా అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని కోరాను. జిల్లాలో విస్తారంగా ఉన్న కనెక్టివిటీ, భూములను ఉపయోగించుకొని పరిశ్రమలు తీసుకువచ్చేలా తద్వారా ఉపాధి కల్పించేలా పనిచేయాలని సూచించాను.
జిల్లా అభివృద్ధి విషయంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని చెప్పాను. ప్రజాసంక్షేమం, అభివృద్ధి విషయంలో గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కోరాను. ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా జిల్లాను అభివృద్ధి చేసి, ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సూచించాను.
#Srisatyasai #Healthminister @satyakumar_y@narendramodi@ncbn
📈 Under the visionary leadership of PM Shri @narendramodi ji, #India's job creation has soared to new heights!
1. NDA vs. UPA Comparison:
- UPA (2004-2014): 2.9 crore jobs created.
- NDA (2014-2024): A whopping 12.5 crore jobs created!
2. Incredible Growth: NDA has achieved 6 times the job creation compared to the UPA.
3. Source: This significant data comes from the trusted SBI Report, reflecting the impact of PM Shri @narendramodi ji's policies.
4. Empowering the Nation: PM #Modi ji's government focuses on creating opportunities for every Indian, driving economic growth and stability.
5. Youth Empowerment: Special initiatives and schemes have boosted employment, particularly benefiting the youth of India.
Jai Hind! 🇮🇳
"Hindustan ne Yuddh nahi, Buddh diye hai"
India, under the leadership of Hon'ble PM Shri @narendramodi ji' leadership, continues to be a beacon of peace and wisdom.
#modirussiavisit
ధర్మవరం పట్టణంలోని సంత మార్కెట్ రోడ్లో రైతు బజార్‌ను ప్రారంభించాను. పేదలు, మధ్య తరగతి వారికి అందుబాటు ధరల్లో ఇక్కడ నాణ్యమైన వస్తువులు, కూరగాయలు దొరుకుతాయి. దీని వల్ల రైతులకే కాదు ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రజా పాలనలో భాగంగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషంగా ఉంది.
#raithubazar #Dharmavaram @satyakumar_y
📈 #EmploymentBoom: Under the visionary leadership of PM Shri @narendramodi ji, #India's workforce has surged by 168 million since FY18!
- In FY24 alone, a whopping 46.6 million jobs were added, showcasing our resilient and growing economy.
- The services sector is driving this growth, successfully absorbing workers transitioning from agriculture.
- Total employment reached an impressive 643.3 million in FY24, up from 596.7 million in FY23.
- Education pays off! Higher education levels and ages boost employment, with unemployment rates dropping from 2.2% in FY18 to 1.4% in FY24.
- The rise in educated workers has been remarkable, fueling sectors like IT, finance, and healthcare.
- #NewOpportunities: Over 20 million job opportunities were created between FY18 and FY22, despite pandemic challenges.
- National Pension System (NPS) data reveals 775,000 new subscribers in FY24, a 30% increase from the previous year.
- The Labour Ministry stands firm against misleading reports, highlighting comprehensive and positive employment data.
#ModiHaiTohMumkinHai
#NewIndia
- PM Shri @narendramodi ji's visit to #Russia has solidified key advancements in trade and defense collaborations! 🇮🇳🇷🇺
- The mission to boost bilateral trade to $100B by 2030, focusing on national currency settlements, promises robust growth.
- Two new consulates in Kazan and Yekaterinburg will enhance diplomatic and economic ties.
- The Chennai-Vladivostok Corridor and the North-South Transport Corridor will create new trade opportunities.
- 'Make-in-India' sees a boost with India-Russia defense manufacturing, including tech transfer and joint ventures.
#PMModiInRussia
ధర్మవరం మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాను. వైద్య, రెవెన్యూ, పంచాయతీరాజ్, వ్యవసాయ, సంక్షేమ, పురపాలక, విద్య, పశుసంవర్ధక, విద్యుత్, గనులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో వేర్వేరుగా సమీక్షలు చేశాను. స్థానిక పరిస్థితులను గురించి శాఖలవారీగా వివరాలు తెలుసుకున్నాను. నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి వివరాలు తీసుకున్నాను.
ధర్మవరం నుంచి చెన్నైకి ఆర్టీసీ నూతన సూపర్ లగ్జరీ బస్సు సర్వీసు ప్రారంభించాను. వ్యాపార కేంద్రం ధర్మవరం నుంచి చెన్నైకి ఒక కొత్త బస్సు సర్వీసు అవసరం ఉండేది. ఆ అవసరాన్ని తీర్చేలా పుట్టపర్తి, కదిరి, మదనపల్లె, తిరుపతి మీదుగా వెళ్లే ఈ బస్సును ఏపీఎస్ ఆర్టీసీ ప్రవేశపెట్టింది.
ధర్మవరం నుంచి చెన్నై వెళ్లే వ్యాపారస్థులకు, కార్గో సర్వీసులకు ఈ బస్సు సర్వీసు ఎంతో ఉపయోగకరం. అలాగే తిరుపతి, చెన్నైలో చదువుకునేవాళ్లకు, ఉద్యోగం చేసుకునేవాళ్లకూ ఉపయోగపడుతుంది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునేలా లింకప్నూ ఈ బస్సు ద్వారా ఆర్టీసీ వాళ్లు కల్పించారు. ఈ సర్వీసును ధర్మవరం వ్యాపారస్థులు, విద్యార్థులు, ప్రజలు, ఉద్యోగులు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.
#Dharmavaram #Healthminister @satyakumar_y #apsrtc @apsrtc
Under Hon'ble PM Shri @narendramodi ji's leadership, the youth of India are assured of a bright and prosperous future.
His visionary policies and initiatives are paving the way for countless opportunities and growth.
#ModiForYouth
Incredible achievement!
PM Shri @narendramodi ji has been honored with the highest civilian awards from 14 countries, a testament to his visionary leadership & global influence.
Under PM #Modi ji's able leadership, Indian diplomacy continues to shine brightly on global stage!
ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం మాల్యవంతం వద్ద బొలేరో వాహనం బోల్తా పడిన ఘటనలో గాయపడిన కూలీలను ఈరోజు పరామర్శించాను. అనంతపురంలోని సన్‌రే ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులతో మాట్లాడి వాళ్లకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నాను.
గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని డాక్టర్లను కోరాను. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చాను. బాధితులందరూ కూలీలే కావడంతో వారిని ఆర్థికంగా ఆదుకునే ఏర్పాట్లు చేయాలని నా కార్యాలయ సిబ్బందిని ఆదేశించాను.
#Dharmavaram #Health #Healthminister @satyakumar_y
అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంజక్షన్లు వికటించి పలువురు రోగులు అస్వస్థతకు గురికావడం బాధాకరం. ఆస్పత్రి వర్గాలతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నాను. ప్రస్తుతం బాధితులను అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు.
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించాను. ఇంజక్షన్లు వికటించడంపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించాను.
Warmest birthday wishes to Senior BJP leader and Union Defence Minister Shri @rajnathsingh ji.
May Lord Venkateshwar bless him with many more years of dedicated service to our nation.
Honoured to receive the The Order of Saint Andrew the Apostle. I thank the Russian Government for conferring the award.
This award is dedicated to my fellow 140 crore Indians.