@Manju_manchiDIL You could have just waited till you complete the testing. Most of the stocks related posts are scam to get clicks for them. #ఇన్వెస్త్రీ
శ్రీవారి ప్రసాదాలు పరమ పవిత్రం.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల వేల నిజం నిర్ధారణ.
పవిత్రమైన శ్రీవారి ప్రసాదాలకు కళంకితం అంటగట్టే ప్రయత్నం చేసిన కళంకితులు ఇప్పటికైనా రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు ముగింపు పలకాలి. పచ్చి పాలు లాంటి మనసు జగనన్నది. పచ్చి పాలలో కల్తీకి ఆస్కారం ఉండదు. జగనన్న పాలనలో కూడా కల్తీకి ఆస్కారం ఉండదని, అంతా పవిత్రమేనని బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల వేళ మరోసారి నిరూపితమైనది.
సింగిరికోన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి సేవలో..
స్వాతి నక్షత్రం సందర్భంగా సింగిరికోన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో నిర్వహించిన తిరుమంజనం, శ్రీ సుదర్శన నరసింహ మహా యాగంలో పాల్గొని, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
అనంతరం అర్చక స్వాముల వేద ఆశీర్వచనాలతో స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని ప్రార్థించడం జరిగింది.
#SwathiNakshatram #Singirikona
విఘ్నాలను తొలగించి… విజయాలను అందించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై, ప్రతి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ…
ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!
గణపతి బప్పా మోరియా!
#GaneshChaturthi