A simple guy with lot of emotions towards entertainment 🥰.
My hobbies are like way of behaving my self,without keeping any expectation & emotions on anyone😎.
నమస్కారం 15000 వేల సృష్టికర్త @RamanaiduTDP గారు, మీ ఫాలోయింగ్ రైతులకు కూడా చేరిపోయింది 🔥🔥. అందుకే ఎమో పొలాల్లో పిట్టలు రాకుండా మీ వాయిస్ నీ పెట్టి వాటిని బయపెట్టిస్తున్నారు 🤭😂.
ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక…
సోషల్ మీడియాలో ప్రశ్నించే గొంతులను చూసి భయపడి కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు!
100 కాదు… 1000 కమిటీలు వేసుకున్నా,
ప్రజల తరఫున ప్రశ్నించే స్వరాన్ని ఆపడం మీ వల్ల కాదు!
#QuestionTheGovernment
ఎరా ఊర కుక్క చిన్న పిట్ట గోడ నోటీసు లు ఇచ్చి మరీ as per rule పడేస్తే కొజ్జాలాగా చేతులు కొట్టుకుంటూ ఊరేగుతూ వచ్చావ్ కదా
ఇప్పుడు తాతల కాలం నాటి భూములు ఎవడబ్బ సొమ్మని లాక్కుంటుంటే ఎక్కడ ఏ పెంట తిని పడుకున్నావ్
సిగ్గులేనోడా తూ నీ బతుకు 🤮
రాజధానికి భూములు ఇవ్వలేదని ఉండవల్లిలో రైతులపై కూటమి ప్రభుత్వం దాష్టీకం!🚨
బలవంతపు భూసేకరణను అడ్డుకున్న రైతుల పొలాల్లో పంటలను ధ్వంసం చేస్తున్న అధికారులు
రైతులు అడ్డుపడుతున్నా జేసీబీలతో పంటలను ధ్వంసం చేస్తున్న సీఆర్డీఏ సిబ్బంది
పోలీసుల్ని ఉసిగొల్పి రైతులను బలవంతంగా అక్కడి నుంచి తరలిస్తున్న అధికారులు
రాజధాని కోసం ఇప్పటికే భూములు ఇచ్చిన రైతుల్ని నట్టేట ముంచావు..ఇవ్వని రైతుల్ని ఇలా ఏడిపిస్తున్నావా @ncbn ?
#TDPAntiFarmers
#SadistChandraBabu
జగన్ ను నమ్ముకుని ఉండి ఉంటే మాకు న్యాయం జరిగేది.
చంద్రబాబును నమ్మడం వల్ల మా పొలాల్లో రోడ్లు వేసుకుంటున్నారు.
మా కొడుకుని అక్కడ కట్టేసారు.
నన్ను ఇక్కడ పాడులతో కట్టేసి బంధించారు.
మమ్మల్ని చంపేయండి చంపేసి మా సవాళ్లపై రోడ్లు వేసుకోండి.
- అమరావతి రైతులు
Jr NTR రాజకీయ రంగ ప్రవేశానికి ముహూర్తం ఖరారు అయినట్టేనా
July 18 న ఏం జరగబోతుంది
జమీన్ రైతు పత్రిక సంచలన కథనం
సొంత రాజకీయ పార్టీ స్థాపించబోతున్నారా?
అసలైన అన్నా TDP రాబోతోందా ? 🧐
Breaking News
చంద్రబాబు కీ చంప చెల్లుమనిపించిన అమరావతి రైతు
" చంద్రబాబు 5 ఎకరాల్లో ఉండే ఇల్లు 73 లక్షలు..నేను 74 లక్షలు ఇస్తాను నాకు ఇవ్వండి❗"
మేము మేము భూములు ఇచ్చి సెంటు స్థలం ఇవ్వకుండా..మీకు ఎకరాల్లో ఇల్లు నా❓
మీకు భూములు ఇచ్చి బిక్షం ఎత్తుకోవాలా❓
#AmaravathiLandScam
వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్
నాగార్జున యాదవ్ని ఇంటి నుండి తీసుకెళ్లిన పోలీసులు
తెలంగాణ పోలీసులు అంటూ కుటుంబ సభ్యులకు చెప్పిన పోలీసులు
ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా నాగార్జున యాదవ్ని తీసుకెళ్లిన పోలీసులు
నల్లపాడు పోలీస్ స్టేషన్కి సమాచారం ఇస్తామని తెలిపిన పోలీసులు
నాగార్జున యాదవ్ అరెస్టుపై కుటుంబ సభ్యుల ఆందోళన
స్వాతి రెడ్డి (శ్వేతా చౌదరి) , విగ్ యష్ , సుబ్బు ( వై.యస్.భారతి గారి గురించి నీచమైన పోస్ట్ లు పెట్టాడు .. వీళ్ల బండారం బయట పెట్టిన పేర్ని నాని గారు .. 👇👌💥🤣
మాజీ ముఖ్యమంత్రి, ఆయన భార్యపై నీచంగా సోషల్ మీడియాలో పోస్టులు
ఇంత నీచానికి తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ ఒడిగడుతూ.. సోషల్ మీడియా చెడిపోయిందంటారా..?
- మాజీ మంత్రి పేర్ని నాని
అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా, వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గం. రైతులను వారి పొలాలనుంచి బలవంతంగా ఈడ్చిపారేసి, భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వాధీనం చేసుకోవడం దారుణం.
బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి రైతులు “మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?” అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతులను నొక్కడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. వారు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?
రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను వెంటాడుతోంది? రైతులపై పోలీసులను ప్రయోగించడం ఏమిటి? రైతుల అంగీకారం లేకుండా వారి భూములపై ప్లాన్లు గీయడం, కాగితాల మీద అవార్డులు ప్రకటించుకున్నామని చెప్పడం, ఆ వివరాలను కూడా రైతులకు తెలియజేయకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం న్యాయమేనా?
ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవు. విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై–కోల్కత జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములు. మార్కెట్లో భారీ ధరలు పలికే భూములకు అరకొర విలువలను మీరే నిర్ణయించుకుని, రైతుల సమ్మతి లేకుండా వాటిని లాక్కోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? రైతుల భూములను తీసుకుని భవిష్యత్తులో ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు? అసలు లబ్ధిదారులు రైతులా? లేక చంద్రబాబుగారి అస్మదీయులా?
రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వారిని రోడ్డుమీద పడేసి, వారి జీవితాలను దెబ్బతీస్తామంటే సహించేది లేదు. . రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోండి. కానీ పోలీసులను పెట్టి, పంటలను ధ్వంసం చేసి, రైతులను ఈడ్చిపారేసి లాక్కుంటామంటే అది ముమ్మాటికీ తప్పే అవుతుంది.
ఈ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాం. @ncbn గారు రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలి. ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలి. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం సరికాదు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తుంది.
English Version- https://t.co/oQRWNN2x71