సిద్దిపేట జిల్లాకు చెందిన ఒక రైతుతో సిపి విజయ్ కుమార్ ఐపీఎస్ సంభాషిస్తూ మద్యం తాగి వాహనాలు నడపటం వల్ల ప్రమాదాలు జరుగుతాయని,హెల్మెట్ ధరించాలని తలకు ఎటువంటి గాయాలు కావని చెప్పారు. దీంతో సీపీతో రైతు మాట్లాడిన ఆ వీడియో వైరల్ గా మారింది.
#RoadSafety#TelanganaPolice
రోడ్డు భద్రతపై త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా #ArriveAlive పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు @TelanganaDGP తెలిపారు. సురక్షిత డ్రైవింగ్, ట్రాఫిక్ నియమాలు కఠినంగా పాటించడం, రోడ్డు ప్రమాదాలు తగ్గించడంపై 15 రోజుల పాటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
#telanganapolice
నవంబర్ 15తేదీన స్పెషల్ లోక్ అదాలత్ గురించి - కమిషనరేట్ పరిధిలో పెండింగ్ లో ఉన్న 2230 కాంపౌండబుల్ కేసుల్లో రాజీ పడవచ్చు. పోలీస్ అధికారులు ప్రతి పోలీస్ స్టేషన్లో రాజీ పడ దగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ పడేటట్లు అవగాహన కల్పిస్తున్నారు
Run for unity program at Narayanraopet mandal head quarter, MRO JAYANTH sir and SI K.RAJESH SIDDIPET RURAL and staff, village youth participated@siddipetcp
@EktaDiwasBharat@TelanganaCOPs
ప్రముఖుల వీడియోలను #deepfake చేసి మోసాలకు పాల్పడుతున్నారు జాగ్రత్త. పెట్టుబడి చిట్కాలు, ఇన్వెస్టిమెంట్ యాప్స్ అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అందరినీ నమ్మించేలా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో ఈ వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు నమ్మొద్దు, ఎవరికీ షేర్ చేయొద్దు.
సోషల్ మీడియా, ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఎవరైనా వేధింపులకు గురిచేస్తే అస్సలు భయపడొద్దు. ధైర్యంగా పోలీసులను ఆశ్రయించండి. అలాగే తెలియని వ్యక్తులకు మీ సమాచారం కూడా ఇవ్వకండి. వారికి వ్యక్తిగత వివరాలు చెప్పకండి.
#telanganapolice
Business continuity అంటే ప్రాబ్లెమ్ లేదు, కానీ బాబు గారి తెచ్చినవి రద్దు చేసో లేక మళ్లీ MOU చేసుకోవటం తప్ప ఏమి చేతకాదు @ysjagan కి
పక్కన వాళ్ల కష్టాని కాపీ కొట్టడం తప్ప వైసీపీ వాళ్ళకి ఏమి చేతకాదు
KIA is also no exception - house లో సిగ్గు లేకుండా విళ్ళ నాయనా ముల్లంగా వచ్చింది అని చెప్పించుకున్నారు to satisfy ego & to rub it on public
VPN వాడే వాళ్లు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. తెలియని, అపరిచిత వెబ్సైట్ల నుంచి VPN యాప్స్ డౌన్లోడ్ చేయొద్దు. మీ మొబైల్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి.
#telanganapolice
మీరు బుక్ చేయకుండానే పార్సిల్ డెలివరీ పేరిట కాల్స్ వస్తే అస్సలు నమ్మకండి. ఇలాంటి కాల్స్‌తో మిమ్మల్ని భయపెట్టి ఖాతా ఖాళీ చేస్తారు. పార్సిల్లో డ్రగ్స్, ఇతర నిషేదిత వస్తువులు ఉన్నాయని భయపెడతారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటి కాల్స్‌కు స్పందించకండి.
#telanganapolice
కరడుగట్టిన నేరస్తుడు షేక్ రియాజ్ చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కు పోలీసుశాఖ తరపున ఘననివాళులు. ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటాం.
తెలంగాణలో శాంతిభద్రతలను పూర్తిస్థాయిలో కాపాడేందుకు రాష్ట్ర పోలీసుశాఖ నిబద్దతతో ఉంది. ఎంతటి తీవ్ర నేరస్తులను అయినా అత్యంత కఠినంగా అణచివేస్తాం.
త్యాగం, సేవకు నిజమైన ప్రతీకలు పోలీసులు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కుంటూ ముందుకు వెళ్లే యోధులు. విధినిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం. పోలీస్ అమరవీరుల దినం సందర్భంగా వారికి వినమ్ర నివాళి.
#PoliceCommemorationDay#telanganapolice
🔸సిద్ధిపేట పోలీస్ కమిషనర్ S.M విజయ్ కుమార్ IPS గారి ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించడం జరిగినది. @TelanganaCOPs@TelanganaDGP#siddipetpolice
ఆన్లైన్లో అపరిచితులతో స్నేహాలు ఎప్పటికైనా ముప్పే అని గుర్తుంచుకోండి. తెలియని వ్యక్తుల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు వస్తే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని యాక్సెప్ట్ చేయండి. వారికి మీ వ్యక్తిగత ఫోటోలు, ఖాతా వివరాలు వంటికి అస్సలు చెప్పొద్దు.
#telanganapolice#BeAlert
జ్ఞానమనే దీపంతో మీ జీవితంలో వెలుగులు నింపండి. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ దివ్యకాంతులు నింపండి. ఈ పండుగ మీలో తారాజువ్వల్లాంటి వెలుగులు ప్రకాశింపజేయాలని కోరుకుంటూ దీపావళీ శుభాకాంక్షలు.
#telanganapolice#diwali2025#Deepavali2025