“Pawan Kalyan” Should Know Facts Before Commenting
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం సరైంది కాదు.
అసలు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి కదా?
పవన్ కళ్యాణ్ చాలా విషయాలు తెలుసుకొని మాట్లాడాలి
మా కాంగ్రెస్ పార్టీకి అన్ని రాష్ట్రాలు సమానమే
--- టీపీసీసీ అధ్యక్షుడు, మహేష్ కుమార్ గౌడ్
AP Deputy CM Pawan Kalyan's claim that regional divisions have increased only after the Congress came to power in Telangana is far from the truth. The TPCC chief pointed out that the BRS itself rose to power by capitalizing on regional sentiments and said such facts should be understood before making political statements. He reiterated that Congress treats every state equally and remains committed to national unity and inclusive development.
#PawanKalyan #MaheshGoud
సింగరేణిని ప్రైవేటుపరం కానివ్వం
సింగరేణి పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
కేంద్రం, భారాస హయాంలో ప్రైవేటీకరణకు కుట్రలు
335 మంది వారసులకు కారుణ్య నియామక పత్రాల పంపిణీ
కార్మిక సంక్షేమానికి బీమా, బోనస్ వంటి కీలక నిర్ణయాలు
శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు
ఉప ముఖ్యమంత్రివర్యులు.
@Bhatti_Mallu
#SingareniSamrakshana
#SCCLWorkers
#SingareniBhadosa
#KarunyaNiyamakalu
#WorkerInsurance
#SingareniBonus
#TelanganaDevelopment
#PrajaPrabhutvam
#TelanganaRising
#KhammamPolitics
Shri @RahulGandhi Ji's address at the INDIA Alliance meeting was not merely a political speech it was a powerful call for unity, democratic resistance, and the protection of India's constitutional values.
From reaffirming the Congress Party's uncompromising commitment to fighting the RSS-BJP's divisive ideology, to emphasizing opposition unity, compassion, non-violence, and the collective responsibility to safeguard democratic institutions, his speech provided a clear vision for the road ahead.
His message was unequivocal rise above differences, stand united, resist injustice, and defend the idea of India. At a time when democratic institutions face unprecedented challenges, his words reflected courage, conviction, sacrifice, and an unwavering faith in the strength of the people and the Constitution.
A truly inspiring address that will energize all those committed to protecting democracy and building an inclusive and united India. 🇮🇳
#RahulGandhi #INDIAAlliance #BharatJodo
పెయిడ్ సర్వేలు, బోగస్ ప్రచారాలతో తెలంగాణ ప్రజలను ఎవరూ తప్పుదోవ పట్టించలేరు. బీఆర్ఎస్ నాయకుల ప్రమేయంతో ప్రచారం చేస్తున్న ఇలాంటి సర్వేలకు ప్రజల్లో విశ్వసనీయత లేదు. గతంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కూడా సర్వేలన్నీ తలకిందులై కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుతో తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి ఉంది.
శ్రీ చనగాని దయాకర్ గారు,
టిపిసిసి జనరల్ సెక్రటరీ.
#ChanaganiDayakar
#TPCCGeneralSecretary
#RevanthReddyGovt
#TelanganaPragathi
#PrajaPrabhutvam
#JubileeHillsHistory
#CongressMassiveVictory
#PeopleTrustCongress
#DevelopmentInTelangana
#TelanganaGrowth
#PaidSurveysExposed
#BogusPropagandaBRS
#BRSFailed
NEET ప్రశ్నాపత్ర లీక్, NTA వ్యవస్థలో చోటుచేసుకున్న అవకతవకలు, అలాగే పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ విద్యార్థి బచావో ఆందోళన్ – చలో రాజ్‌భవన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి, NTAలో సమగ్ర ప్రక్షాళన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
శ్రీ వెంకట్ స్వామి గారు,
తెలంగాణ రాష్ట్ర NSUI అధ్యక్షులు.
#Venkataramanjaneya
#NEETPaperLeak
#DharmendraPradhanResign #VidyardhiBachaoAndolan
#JusticeForNEETAspirants
#TelanganaNSUI
#StudentPower
#AntiStudentBJP
#ScamMuktExams
#FightForStudents
#ChaloLokBhavan
जब भारत की सोच, देश की आत्मा पर संकट हो। जब संस्थाओं पर कब्ज़ा हो, जब जनता की आवाज़ दबाई जाए... तब सिर्फ़ एकता के साथ प्रतिरोध काम आता है।
मैं फिर से कह रहा हूँ - 2024 का चुनाव हम हारे नहीं थे और 2029 का चुनाव हम जीत चुके हैं।
हम एकजुट रहेंगे, जन-जन को संगठित करेंगे और प्रतिरोध की ताकत से BJP और उसके भारत के संस्थानों पर कब्ज़े को हराएंगे।
बीते 8 जून को INDIA गठबंधन की बैठक में नेता विपक्ष श्री @RahulGandhi के भाषण का हिंदी अनुवाद, सुनिए 👇🏼
🔗 https://t.co/9Myb6Q0orL
ప్రచారాల్లో ప్రపంచ స్థాయి అంటారు...
వాస్తవానికి చిన్న వర్షానికే కూలిపోతున్న రైల్వే స్టేషన్లు!
మోదీ, కిషన్ రెడ్డి పాలనలో అవినీతి ఎంత లోతుగా పాతుకుపోయిందో ఇదే నిదర్శనం.
@BJP4India
నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పేపర్ లీకేజీ వల్ల లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు రోడ్డున పడ్డాయి. కేంద్ర అసమర్థతకు నిరసనగా ఎన్ఎస్ యూఐ తెలంగాణ ఆందోళన చేపట్టింది. 45 డిగ్రీల ఎండలను కూడా లెక్కచేయకుండా విద్యార్థుల భవిష్యత్ కోసం నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. విద్యార్థులకు న్యాయం జరిగేవరకు, పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్రమంది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవరకు మా పోరాటం కొమసాగుతుంది.
శ్రీ వినోద్ జాఖర్ గారు
NSUI జాతీయ అధ్యక్షులు.
#VinodJakhar
#NSUINationalPresident
#NEETPaperLeak
#DharmendraPradhanResign
#VidyardhiBachaoAndolan
#JusticeForNEETAspirants
#TelanganaNSUI
#StudentPower
#AntiStudentBJP
#ScamMuktExams
#FightForStudents
#ChaloLokBhavan
इन आग की लपटों में हिंदुस्तान का लोकतंत्र जल के राख हो रहा है
बंगाल में 4,000 EVM जल कर स्वाहा हो गईं
अब आप यह सोचिए इससे फ़ायदा किसका होता है?
कौन सा सियाह सच जला दिया गया?
ना रहेगा बांस, ना बजेगी बाँसुरी
चुनाव आयोग को जवाब देना ही होगा- ज्ञानेश बाबू कुछ तो बोलिए
The Indian National Congress announces the first phase of a nationwide campaign against paper leaks, exam irregularities, unemployment, and the systematic betrayal of India’s youth by the Modi government.
Here is the statement by Congress General Secretary (Org.) Shri @kcvenugopalmp. 👇
NEET पेपर लीक समेत कई अन्य परीक्षाओं में गड़बड़ी के चलते लाखों छात्रों का भविष्य तबाह हुआ है। ये सरासर अन्याय है, धोखा है।
इसी विश्वासघात के खिलाफ अहमदाबाद में IYC अध्यक्ष @UdayBhanuIYC जी की अगुवाई में युवा साथियों ने मशाल जुलूस निकालकर देश के छात्रों की आवाज बुलंद की।
हमारी मांग साफ है- शिक्षा मंत्री धर्मेंद्र प्रधान इस्तीफा दें।
📍 गुजरात