భారత దేశం మొత్తం ప్రపంచ ఎగుమతులో 10.2% వాటా కలిగి 159 దేశాలకు పత్తి ఎగుమతులు చేసింది. నేడు అమెరికా, ఆస్ట్రేలియా బ్రెజిల్ పత్తిపై ఆధారపడి వస్త్ర పరిశ్రమ కొనసాగే పరిస్థితికి వచ్చింది
#TrumpTariffTerrorism
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నిర్వహణకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలి సంతకం చేశారు. *త్యాగానికి, పోరాటానికి ఆదర్శానికి నిలువెత్తు నిదర్శనం,ప్రపంచ యూత్ ఐకాన్ -డివైఎఫ్ఐ*