తెలుగుజాతి చరిత్ర ఉన్నంత వరకూ యుగపురుషుడు నందమూరి తారకరామారావు గారు ప్రజల హృదయాల్లో నిలిచే ఉంటారు. సమాజమే దేవాలయంగా.. ప్రజలే దేవుళ్లుగా కొలిచిన ఆ మహనీయుడి అడుగుజాడల్లోనే నడిచి ఎన్టీఆర్కు ఘన నివాళులర్పిద్దాం. #JoharNTR garu #HappyBirthdayNTR@BangaloreTDP@worldNTRfans
@GulteOfficial ఏమి అప్ప చాలా దినాలకి కనపడినావు, ఎలక్షన్స్ ముందు ఏదో వాగవు కదా అప్ప, మరి చేసావా, మళ్ళా నువ్వు మాట్లాడుతున్నావు వాళ్ళ తో నువ్వు పోటీ పడలేవులే, నీకు ఏలా పా చెప్పు 😁😂
@naralokesh
garu, kindly look into the Rayadurgam–Gummagatta route. There are no buses, and passengers are forced to travel in overcrowded autos (10–15 people per auto) which is unsafe, especially for elderly people ,womens and kids. Requesting APSRTC buses on this route. 🙏
@pdsdnn మీ వరకు వస్తే కానీ తెలియలేదా అయన వయసు ఆహా, ఏమి కొమ్మినేని గారు ఎవరికీ తెలియదు అనుకోకు మీరు చేసింది ఎంత అంతా కాదు, అని ప్రజలు చూసున్నారు, అందుకే లాస్ట్ ఎలక్షన్ రిజల్ట్స్, చూపించారు దేవుడు
@ysjagan@ncbn హాయ్ సార్ మీ హయం లో అది ఒక మంచి పనే కావచ్చు కానీ కేవలం ఒకటి లేదా రెండు రోజులు ఇస్తా ఉంటిరి కానీ ఇప్పుడు ప్రజలకి మంచి అవకాశం, వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఎప్పుడు ఇష్టం అయితే అప్పుడు తీసుకోవచ్చు 10టూ 15డేస్ టైమ్ ఉంటుంది, ధన్యవాదములు @ncbn సార్, పవన కళ్యాణ్ సార్ 🙏🙏🙏