The most Honourable CM and our only hope in times. We all Gurukula 1:2 selected candidates for Post Graduate Teacher posts humbly request you to kindly instruct TREIRB to follow Descending order for D.L,J.L,PGT,TGT so that most can get the opportunity to serve and justified. 🙏🙏
@RSPraveenSwaero@revanth_anumula Dear sir
You are really a ray of hope of all Gurukula teacher aspirants who are waiting for relinquishment option Thank you so much for your kindly support to us.
గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి @revanth_anumula గారికి,
మ���రు మెగా డీయస్సీ పేరుతో దాదాపు 11,000 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అయితే ఈ వార్త చాలా మంది బీఎడ్ (BEd) అభ్యర్థులకు తీవ్ర నిరాశ మిగిలించింది. దాదాపు గా నాలుగు లక్షల మందికి కేవలం 2629 స్కూల్ అసిస్టెంటు పోస్టులే చూపించడం అన్యాయం.
నిరుద్యోగులు నా దృష్టికి తీసుకొచ్చిన కొన్ని అంశాలను మీముందుంచుతున్నాను. దయచేసి పరిశీలించగలరు.
1. సుప్రీంకోర్టు తీర్పు మ��రకు బీఎడ్ (BEd) అభ్యర్థులకు ఎస్జీటీ (SGT) పోస్టులకు అర్హత లేనట్లే. ఈ లెక్కన కొత్త BEd కాలేజీలకు అనుమతి ఇవ్వకపోవడం మంచిది.
2. BEd చేసిన వారు పాఠశాల విద్యాశాఖలో కేవలం స్కూల్ అసిస్టెంటుకు మాత్రమే అర్హులు. వాళ్ల సంఖ్య దాదాపుగా నాలుగు లక్షలు ఉన్నది. కాని కేవలం 2629 పోస్టులే ప్రకటిస్తున్నట్లుగా వార్తలొస్తున్నయి. ఈ పోస్టులు ఎలాగైనా పెంచే విధంగా చూడగలరు.
3. గత ప్రభుత్వం కేవలం మూడు సార్లే టెట్ (TET) నిర్���హించింది. నిజానికి టెట్ సంవత్సరానికి ���ెండు పర్యాయాలు నిర్వహించాలి. ఈ సారి కూడా టెట్ నిర్వహించి నోటిఫికేషన్ వేయడం చేస్తే బాగుంటుంది. లేదా టెట్, డీయస్సీ రెండూ ఒకే సారి కూడా చేస్తే చాలా మందికి అర్హత వచ్చే అవకాశం ఉంది. Online కాబట్టి పెద్దగా సమస్య ఉండక పోవచ్చు.
4. ఎస్జీటీ నుండి స్కూల్ అసిస్టెంటు ప్రమోషన్లో నిష్పత్తి ప్రస్తుతం 70:30 ఉంది. అంటే 70%పదోన్నతి, 30 %డైరెక్టు రిక్రూట్మెంట్. దీని వల్ల బీ ఎడ్ (BEd) అభ్యర్థులకు పోస్టులు తక్కువ కా���డమే కాకుండా సంస్థలో vitality దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే కొన్ని గురుకులాల్లో లాగా ఈ నిష్పత్తిని 50:50 లాగా సర్వీసు రూల్స్ ను మారిస్తే అందరికీ లాభమైతది. Having young blood in good proportion in any organisation has lot of advantages.
5. చాలా కాలంగా Art, Craft, Music, Librarian, Physical Education Teachers Recruitment ప్రభుత్వ పాఠశాలల్లో ఆగిపోయింది. వీళ్లను ఎంత అర్జంటుగా రిక్రూట్ చేస్తే (ప్రతి స్కూల్ కు ఒకరు) అంత మంది తెలంగాణ బిడ్డలు సృజనాత్మకంగా,ఆరోగ్యంగా తయారైతరు. I am proposing this based on my wonderful experience in Gurukulam Schools.
6. పాఠశాలల్లో మానసిక నిపుణులను (కౌన్సిలర్లు) ను నియమిస్తే తప్పకుండా విద్యార్థులపై ఒత్తిడి తగ్గి ఆత్మహత్యలు గణనీయంగా తగ్గే అవకాశముంది.
7. DSC 2008 అభ్యర్థులు న్యాయం కోసం తొక్కని గడపలేదు. వారికి పక్క రాష్ట్రం లో న్యాయం జరిగింది. మన దగ్గర కూడా వాళ్ల కన్నీళ్లను తుడిచే ప్రయత్నం చేయగలరు. In fact, failure to solve DSC-2008 in spite of favourable court orders, is a chilling example of deep rooted apathy and brazen contempt towards helpless citizens in the government.
8. Gurukulam Aspirants have been waiting for good news from the government regarding the recruitment in ‘descending order’ in order to avoid backlog vacancies at any cost.
Thanks and regards.
#MegaDSC #Telangana #Recruitment
@TelanganaCMO
@TelanganaCS
TREI-RB ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొందరికి మోదం మరికొందరికి ఖేదం మిగిలిస్తుంది.గతేడాది TREI-RB ఖాళీగా ఉన్న DL,JL,PGT, TGT లాంటి అనేక ఉద్యోగ నియామకాలకు వరుస నోటిఫికేషన్లు జారీ చేసింది.దీంతో వేలాది మంది నిరుద్యోగులు అర్హత కలిగిన అన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని,పరీక్షలు రాసి ఎంపికయ్యారు.ఉద్యోగం సాధించిన, సాధించని అభ్యర్థులు కూడా తీవ్ర గందరగోళంలో ఉన్నారు.
TREI-RB వెల్లడించిన అన్ని ఉద్యోగ ఫలితాల్లో ఒకే అభ్యర్ధి, ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఒకే అభ్యర్థి వివిధ ఉద్యోగాలలో సెలెక్ట్ కావడం వల్ల, ఎక్కువ ఉద్యోగాలు సాధించిన వ్యక్తి ఏదో ఒక ఉద్యోగాన్ని ఎంచుకొని మిగతా వాటిని వదిలేయడం జరుగుతుంది. ఆ అభ్యర్ధి వదిలి వెళ్లిన ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉండిపోవడం వల్ల తర్వాత మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్ధులకు తీరని నష్టం జరుగుతున్నది.
TREI-RB ప్రకటించిన ఉద్యోగ నియామకాలను Desending Order లో నింపకపోవడం వల్ల సుమారు 1,500 ఉద్యోగాలు ఖాళీగా మిగిలిపోయే అవకాశం ఉంది. దీనివల్ల అహర్నిశలు కష్టపడి చదివిన నిరుద్యోగులకు అన్యాయం తీరని జరుగుతున్నది. తక్షణమే TREI-RB స్పందించి గురుకుల ఉద్యోగా ల నియామకంలో ఖాళీలు లెకుండా అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని #BSP డిమాండ్ చేస్తున్నది.
డిమాండ్స్:
1. The General Ranking List (GRL) ప్రకటించాలి.
2. Desending Order లో ఉద్యోగాలు భర్తీ చేయాలి.
3. ఉద్యోగ నియామకాల్లో Relinquishment విధానాన్ని పాటించాలి.
4. మెరిట్ జాబతా ప్రక��రం రెండవ జాబితా విడుదల చేసి, ఖాళీలు మిగలకుండా భర్తీ చేయాలి.
@treirb
@revanth_anumula
@TelanganaCMO
@TelanganaCS
@RSPraveenSwaero@RSPliveupdates Dear sir, you are our only hope in times. We all Gurukula 1:2 selected candidates for Post Graduate Teacher posts humbly request you to kindly raise and demand TREIRB to follow Descending order for D.L,J.L,PGT,TGT so that most can get the opportunity.
@RSPliveupdates Dear sir, you are our only hope in times. We all Gurukula 1:2 selected candidates for Post Graduate Teacher posts humbly request you to kindly raise and demand TREIRB to follow Descending order for D.L,J.L,PGT,TGT so that most can get the opportunity.
The most Honourable CM and our only hope in times. We all Gurukula 1:2 selected candidates for Post Graduate Teacher posts humbly request you to kindly instruct TREIRB to follow Descending order for D.L,J.L,PGT,TGT so that most can get the opportunity to serve and justified. 🙏🙏
@revanth_anumula
The most Honourable Chief Minister
and our ray of hope in times. We all Gurukula 1:2 selected candidates for Post graduate teacher posts humbly request you to kindly instruct TREIRB to follow Descending order in the recruitment of D.L,J.L,PGT and TGT
Thank you
@revanth_anumula
Honourable C.M Sri Revanth Reddy sir, Humble request to kindly look into the gurukula recruitment process. We ,all the aspirants are eagerly waiting for results. Exams have been conducted in August. Thank you.
@KTRTRS ,Please help in releasing JL&DL notifications...we have been waiting..now eligible later we wont be eligible due to age..our humble request sir...