నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను ✊🔥
2️⃣3️⃣ years of the record-breaking phenomenon #Tagore ❤️🔥
A cinematic storm that delivered a powerful message, shattered records, and further cemented Megastar @KChiruTweets Garu’s legacy in Telugu cinema history. 💥
#23YearsOfTagore
48 years of brilliance, 48 years of inspiring generations! ❤️🔥
From being the eternal Megastar to creating countless unforgettable moments on screen, your journey is truly legendary.
Honoured and blessed to be working with you again, Annayya @KChiruTweets 🙏
#48GloriousYearsOfTheMegastarEra
#KAAKA
22 సెప్టెంబర్ 1978
ఆరోజు మొదలైన నా సినీ ప్రయాణం నేటితో 48 వసంతాలు పూర్తి చేసుకుంది.
ఈ 48 ఏళ్లలో ఎన్నో పాత్రలు పోషించాను. ఎన్నో విజయాలను చూశాను. ఎన్నో అవార్డులు, గౌరవాలు అందుకున్నాను.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, నాలోని నటుడిని కొత్త కొత్త కోణాల్లో ఆవిష్కరించిన ప్రతి దర్శకుడికి, నా ప్రతి సినిమా వెనుక అహర్నిశలు శ్రమించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి సహకారమే నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది.
అయితే ఆ విజయాలన్నింటికంటే గొప్పది… మీరు నాపై చూపించిన ప్రేమ.
ఆ గౌరవాలన్నింటికంటే విలువైనది… మీ హృదయాల్లో నాకు ఇచ్చిన స్థానం.
నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించి, ఇంతటి అపూర్వమైన ప్రేమాభిమానాలను అందించిన ప్రతి ఒక్క అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఆరోజు “చిరంజీవి” అనేది నేను పెట్టుకున్న పేరు.
నేడు మీ ప్రేమతో అద�� నాకు దక్కిన శాశ్వతమైన గుర్తింపు.
మీ ప్రేమకు, అభిమానానికి
ఎప్పటికీ కృతజ్ఞతలతో…
మీ చిరంజీవి ❤️
HUGE 🚨 JAVED AKHTAR - "People opposing Uniform Civil Code in India want to send their kids to USA, UK where there is Uniform Civil Code"
"They even want green card for them" 😳
"They can accept UCC in USA, UK but not in India?"
Our #KAAKA will be BACK IN ACTION from September 7th in Hyderabad! 💥
A lengthy and crucial schedule featuring Megastar @KChiruTweets Garu and the main cast is all set to begin. ❤️🔥
Worldwide Grand Release on January 13th, 2027 🔥
A @DirBobby Film🪓
Produced by @TheKVNOfficial@KVNProductions
సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు..
@PawanKalyan
నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు.
మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్��ావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు.
ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్తున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా, కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నాడు.
ప్���జల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు, తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని మా ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ…
మా కళ్యాణ్ బాబుకు ��ృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐
అన్నయ్య
చిరంజీవి
She’s quietly been one of India’s biggest macro performers. ₹10L cr NPA cleanup, 7.4%+ avg growth post Covid, navigating wars & trade shocks, lower taxes, controlled inflation & deficit too.. Yet somehow she gets more memes than credit. That deserves a serious applause. 🇮🇳👏
Our Honourable Finance Minister Smt @nsitharaman keeps delivering on every single parameter be it the bonanza that she gave for Income Tax payers or giving us the GST 2.0 & now delivering 7.8% Growth. But she never gets the kudos that she deserves. Instead only criticisms
@nsitharamanoffc
ధర్మం కోసం... కాషాయం
దేశం కోసం... కమలం
ముస్లిం వ్యక్తి :
“భూ మాఫియా మా కుమారుడికి చెందిన భూమిని అక్రమంగా ఆక్రమించింది.”
“నా కుమారుడు యోగి జీని కలవడానికి వెళ్లాడు. ���క్కడ అతనికి అల్పాహారం, టీ, నీళ్లు అందించారు.”
“దేవుడిపై ప్రమాణం చేస్తున్నాను..
కేవలం 48 గంటల్లోనే బుల్డోజర్ను రంగంలోకి దించారు.”
“నేను ఎప్పటికీ యోగి జీని ప్రశంసిస్తూనే ఉంటాను.”
MUSLIM MAN : "Land mafias had illegally occupied my son's land"
"My child went to Yogi Ji. He was offered breakfast, tea, and water.
"I swear to God, within 48 hours, the bulldozer was deployed"
"I will always praise Yogi Ji"
Mohan Bhagwat : I am sorry to say Politics has now become a game of self-interest 😳
"The traditional thought of Bharat is Unity of Humanity"
"That is not happening"
"Where there is 'me' and 'mine', there is no solution. 'We' and 'ours' is the solution"
"We got Constitution after Independence that emphasizes this idea only"
తన సినిమాలు లేనప్పుడు.. పర్సంటేజ్ అంటూ గొడవలు పెట్టీ, గవర్నమెంట్ టికెట్ HIKES ఇచ్చిన మేము పెంచము అని ప్రెస్ మీట్స్ పెట్టించి
తన సినిమా టైమ్ కి .. HIKES వస్తేనే సినిమా ��ిడుదల చేస్తా అన్నట్టు దిగజారిపోయిన దిల్ రాజు
Now, ఒక dubbed ఫిలిం కి తెలంగాణలో టికెట్ HIKES తెచ్చుకున్న #DilRaju
ఏ HIKES లేకుండా..
ప్రేక్షకులు ప్రశాంతంగా సినిమాకి వస్తుంటే
మళ్లీ ఇలాంటివి ఎదురైతే..
సినిమాలు చూడటం మానేస్తే బెటర్
అప్పుడు కానీ.. బుద్ధి రాదు
#SaveTFIFromDilRaju ✅✅✅
#Toxic #Yash #ToxicTheMovie
Sets meeda unna Dragon director ,Spirit Director ,GOW director ,Varanasi Director ,Paradise Director, #RC17 director, Kaka director, Jan12 Vidula director ,Fauzi director andaroo Nee fanboys ye Bossu @KChiruTweets ����🔥🔥💥💥💥💥💥💥
#HBDMegastarChiranjeevi
My dear Kalyan Babu,
Your words took me back to the most precious chapters of our lives and left me deeply emotional. What you remember as my love and sacrifice was simply my responsibility and affection as your Annayya.
Today, seeing your unwavering courage, commitment to the people and love for our Bharat, I feel immensely proud. You have become a source of strength and inspiration to millions.
You call me your Hero, but your determination, honesty and selfless journey have inspired me in countless ways too.
Thank you for this beautiful gift of memories, Kalyan Babu. Your love is one of the greatest blessings of my life.
Love you always @PawanKalyan ❤️
-Annayya