PM Shri @narendramodi Ji’s vision for a self-reliant and innovation-driven India is taking our space sector to new heights.
From empowering Indian space startups to fostering indigenous innovation, India’s space journey today reflects the energy, ambition and determination of a New India.
#NationalSpaceDay
స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, 'ఆంధ్రకేసరి' శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు.
ఆంగ్లేయుల తూటాలకు రొమ్ము చూపి "కాల్చండి" అంటూ ఆయన చేసిన గర్జన తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక. ఆయన చూపిన అసమాన ధైర్యం, రాజీలేని పోరాట పటిమ, నిస్వార్థ ప్రజాసేవ మనందరిలో స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంటుంది.
ఆయన చూపిన మార్గం.. పాటించిన విలువలు భావితరాలకు సదా మార్గదర్శకం. తెలుగు నేల కోసం సర్వస్వం త్యాగం చేసిన �� యుగపురుషుని ఆశయ సాధనకు పునరంకితమవుదాం.
India’s space journey reflects our nation’s vision, scientific excellence and determination to achieve the extraordinary.
On #NationalSpaceDay, we salute our scientists and engineers whose dedication continues to take India to new frontiers in space exploration.
A proud moment for every Indian.
Rahul Gandhi
-Talks about “minority”, but when it came to the LoP post, he took it for himself instead of giving it to a Muslim, Christian or Sikh.
-Talks about patriarchy, but when it came to controlling the party, he took charge instead of giving that control to his own sister, Priyanka Vadra.
Practice what you preach, Mr @RahulGandhi.
@SenaKadiri దానికి కొనసాగింపుగా వీరికి ప్రతి నెలా అమృత పౌస్టిక ఆహారాన్ని డెలివరీ అయ్యేవరకు అందజేయడం జరుగుతుంది. ప్రతి నెలా మా ప్రాంతం(మా నోటీస్ కు వచ్చిన) లో ఉన్న నిరుపేద గర్భవతులకు నెలలు నిండేవరకు సత్యన్న సేన ఆధ్వర్యంలో పౌస్టికాహారం అందజేయడం జరుగుతోంది.
జై శ్రీ రామ్
50 వ నెల
#సత్యన్నసేన_కొక్కంటిక్రాస్
సత్యన్న సేన అధ్యక్షులు గౌ "శ్రీ S.బాలసుబ్రమణ్యం,సెక్రటరీ గౌ " శ్రీ కాశి త్రివిక్రమ్ రావు ఆధ్వర్యం లో గర్భిణులకు పౌష్టికాహారం పంపిణీ...
@SenaKadiri శ్రీ సత్యసాయి (అనంతపూర్)జిల్లా తనకల్ మండలం కొ���్కంటి క్రాస్ "సత్యన్న సేన " సభ్యుల అధ్వర్యంలో ఈరోజు 10 మంది గర్భిణీ స్త్రీల కు ఆరు రకాల పౌస్టిక ఆహారాన్ని అందజేయడం జరిగింది....
కరోనా సమయంలో.. తరువాత కూడా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ...
Warm greetings on the auspicious occasion of Guru Ravidas Jayanti!
Let us follow his teachings of equality, devotion, and service to humanity. May his wisdom continue to guide us on the path of righteousness.
#GuruRavidasJayanti
Warm greetings on the auspicious occasion of Guru Ravidas Jayanti!
Let us follow his teachings of equality, devotion, and service to humanity. May his wisdom continue to guide us on the path of righteousness.
#GuruRavidasJayanti
Tributes to Swami Dayanand Saraswati Ji on his birth anniversary.
A visionary reformer, he ignited the spirit of Vedic wisdom and social transformation. His teachings continue to inspire us towards righteousness and self-reliance.
#DayanandSaraswati
Deeply saddened by the passing of Acharya Satyendra Das Ji, the Mukhya Pujari of Shri Ram Janmabhoomi Mandir, Ayodhya.
He dedicated his entire life to the service of Sanatana Dharma and Prabhu Shri Ram.
May Prabhu Shri Ram grant him a place at His divine feet.
Om Shanti.
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్డీయే(టీడీపీ, బీజేపీ, జనసేన) కూటమి అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ విజయవాడలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నాను.
కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఆలపాటి గారి విజయానికి కృషి చేయాల్సిందిగా టీడీపీ, బీజేపీ, జనసేన ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశాను. ��న్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని కోరాను.
#NDA #AndhraPradesh #mlcelections2025 @BJP4Andhra @JaiTDP @JanaSenaParty @ArogyaAndhra @ncbn @PawanKalyan
PM Modi Leads India’s AI Revolution with Innovation & Inclusion!
- 18,693 GPUs deployed—9X more than DeepSeek & ⅔ of ChatGPT’s infra.
- Affordable AI for all—global GPU cost: $3/hr, India: just $1/hr.
- ₹10,300 Cr allocated for the IndiaAI Mission to boost indigenous AI.
- 10,000 GPUs already operational, ensuring AI accessibility for all.
- Focus on Indian language AI & customization, making AI truly inclusive.
- Modi Govt’s vision making India a global AI hub & driving innovation.
At the AI Action Summit in Paris, PM @narendramodi Ji showcased India’s ambitious AI vision, highlighting how India is shaping the global AI landscape.
గుంటూరులో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు ముఖ్య అతిథిగా పాల్గొన్న కిమ్స్ శిఖరా హాస్పిటల్ ప్రారంభోత్సవంలో సహచర మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నాను.
వ్యాపార ధృక్పథానికి మానవత్వాన్ని అద్ది రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్న కిమ్స్ శిఖర ఆసుపత్రి అధినేత డాక్టర్ బొల్లినేని భాస్కరరావు గారి కుటుంబానికి అభినందనలు. కిమ్స్ లాంటి ప్రైవేటు హాస్పిటల్స్ ప��రభుత్వానికి సహకారం అందించాలి.
రాబోయే రోజుల్లో పేద ప్రజలకు ఈ హాస్పిటల్ సేవలు అందాలి. లాభాపేక్షతో కాకుండా అందుబాటు ధరల్లో పేదలకు వైద్యం అందించేందుకు కృషి చేయాలని నిర్వాహకులను కోరాను.
#NDA #AndhraPradesh @BJP4Andhra @JaiTDP
@JanaSenaParty @ArogyaAndhra #guntur
Yesterday, Union Health Minister Shri @JPNadda Ji, during Question Hour in Rajya Sabha, highlighted key initiatives to strengthen healthcare services in tribal areas.
He also outlined the Modi government's efforts to ensure the availability of doctors in these regions, reaffirming the commitment to equitable healthcare access.
Under PM Shri @narendramodi Ji’s leadership, the government continues to prioritize the well-being of tribal communities with transformative health initiatives.
PM Shri @narendramodi Ji's France visit strengthens India-France ties with key agreements in nuclear energy, defence, trade, & environment!
- Advanced Modular Reactors & Nuclear R&D.
- Defence Industrial Roadmap & Maritime Security.
- Green tech, AI, & SME cooperation
- New Consulate in Marseille.
A testament to India's growing global leadership under Modi Govt!
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీయే(టీడీపీ, బీజేపీ, జనసేన) కూటమి బలపరిచిన అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నాను.
ఆలపాటి గారి విజయానికి కృషి చేయాల్సిందిగా పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరాను. టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలను కలుపుకుని ఈ ఎన్నికల్లో ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశాను.
#AndhraPradesh #mlcelections2025 @BJP4Andhra@JaiTDP@JanaSenaParty@ArogyaAndhra@ncbn@PawanKalyan #NDA
A new chapter in India and France ties! 🇮🇳🇫🇷
PM @narendramodi Ji & President @EmmanuelMacron inaugurate the Indian Consulate in Marseille, strengthening bilateral relations.
The vibrant Indian community extends a warm welcome!