@mrsinha It is unfortunate that in India there are no sirious panishment for violating the traffic rules.oh god you can only saviour the people who traveling on the road
జై శ్రీమన్నారాయణ
వినుత విష్ణు రూపు విశ్వావసుతెలుగు
వత్సరంబునెదుటవచ్చి నిలిచి
శుభవిజయములఖిల సుఖసంపదలెపుడు
తరగకుండనిచ్చు తనివి తీర
స్వస్తిశ్రీ శ్రీవిశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 🙏🏻
సేనాపతి సంపత్కుమారాచార్యులు
నిజామాబాద్
గురువు నేలకొరిగి గుంజీలు తీయగా
ఛాత్రులంత చూసి చవట లైరి
నవ్వులాట కాదు నాశనమగుబత్కు
మేలుకోండి బతుకు మేలు కొరకు!
గురువు కంటి నీరు గునపమై నీభావి
జీవితాన్ని పాడు చేయు సుమ్మి
దీవెనిచ్చు చేయి దిగివచ్చి మ్రొక్కిన
బతుకు కష్టమగును బాల లార!
సేనాపతి సంపత్కుమారాచార్యులు