#CBNFailedCM
వెంకటగిరిలో అందరూ చూస్తుండగానే.. పట్టపగలు కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని ఆటోడ్రైవర్ దాడి!
సైదాపురం మండల కేంద్రంలో రోడ్డుపై పార్క్ చేసిన ఆటోను పక్కకి తీయాలని ఆటోడ్రైవర్ వెంకటేశ్వర్లుకి చెప్పిన కానిస్టేబుల్ ప్రేమ్‌కుమార్
కానీ.. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్వర్లు.. ఆటోని తీయనంటూ కానిస్టేబుల్‌తో వాగ్వాదం. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో కానిస్టేబుల్‌పై దాడికి దిగిన వెంకటేశ్వర్లు
రాష్ట్రంలో సామాన్యులకే కాదు.. ఆఖరికి పోలీసులకి ( @APPOLICE100 ) కూడా మీ అసమర్థ పాలనలో రక్షణ కరువైపోయింది @ncbn, @Anitha_TDP ?
#NaraLiquorBabu
బెంగళూరు ఎయిర్‌పోర్టులో నోటి నుంచి బంగారం, ప్రయాణికుడు అరెస్ట్.
బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుడి నోటి నుంచి సుమారు 82 గ్రాముల బంగారు క్యాప్సూల్స్‌ను @CISFHQrs సిబ్బంది గుర్తించారు.
దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన మహ్మద్ సిరాజ్.. ఘాజియాబాద్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బంగారాన్ని నోటిలో ఎందుకు దాచాడనే దానిపై అధికారులు విచారిస్తున్నారు.
#Udayam #BreakingNews #Bengaluru #CISF #GoldSmuggling #Airport
టీచర్ భయానికి విద్యార్థి మృతి కేసు.. వెలుగులోకి కీలక విషయాలు
ఇప్పటికే ఈ కేసులో టీచర్ సుష్మాను విధుల నుంచి తొలగింపు
విద్యార్థి మృతికి కారణంగా భావిస్తూ.. ఉద్యోగం నుంచి సుష్మా తొలగింపు
ప్రణయ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి, స్వభావంపై తల్లిదండ్రుల్ని విచారించిన పోలీసులు
ఈ కేసులో అత్యంత కీలకంగా మారిన పోస్టుమార్టం రిపోర్ట్
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న అధికారులు
శాఖాపరమైన విచారణను ప్రారంభించిన త్రిసభ్య కమిటీ
ఈ గోదావరి జిల్లాల్లో
ఏది జరిగినా ఔట్ of proportion
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మత మార్పిడులు ఈ జిల్లాల్లోనే
ఇంకో పాయింట్
ఒక Govt ఉద్యోగి ఒకడు ఒత్తిడి చేస్తుంటే పోలీసుల గుమ్మం తొక్కకుండా గోదారిలో కలిసి పోవడం అంటే
పోలీసు వ్యవస్త అలా ఉందని
రాజమండ్రి పోలీసులు గోదావరిలో దూకండి 💦
Suppose lower denomination notes midha print esthe, ikkada kuda discrimination ye na antaru…
Ala kadhu ani higher denomination notes midhe print esthe, maa vadi face tho thakkuva notes market lo unnai ani antaru…
Should Dr BR Ambedkar’s portrait be featured on Indian currency notes?
Telangana Social Welfare Minister Adluri Laxman Kumar has urged the Centre & RBI to feature Dr BR Ambedkar’s portrait on Indian currency notes.
The Minister said he would take up the proposal with CM Revanth Reddy and the State Cabinet, seeking an official representation from Telangana to the Centre.
He also extended support to the protest by the Currency Notes Ambedkar Photo Sadhana Samithi at Jantar Mantar in New Delhi.