కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని శ్రీ ��్రాంతి డిగ్రీ కళాశాల లో గురువారం భారత రత్న, మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించాను ,రాజీవ్ గాంధీ గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాను.
@nsui_swamy
@TSNSUI
రాహుల్ గాంధీ గారి అక్రమ అరెస్ట్ మరియు జంతర్ మంతర్ వద్ద నిరసన చేసిన విద్యార్థులపై బీజేపీ ప్రభుత్వం చేసిన దాడికి నిరసనగా నేడు దేవరకొండ లో జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
#NSUIDevarakonda#Sevaramavath@nsui_swamy@TSNSUI
NEET ప్రశ్నాపత్రం లీక్, CBSE OSM కుంభకోణం, SSC-GD నియామకాల్లో నెలకొన్న సమస్యలు, అలాగే CUCET పరీక్షల నిర్వహణలో జాప్యాన్ని నిరసిస్తూ
@nsui_swamy గారి ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ వద్ద "విద్యార్థి బచావో ఆందోళన్ - చలో లోక్ భవన్" కార���యక్రమం లో పాల్గొన్నాను.
@TSNSUI
NEET 2026 Paper Leak – Complete Failure of the Modi Government...
Protest Against Modi Government At Tank Band...
Seva Ramavath
NSUI Devarakonda constituency
(Sarpanch - Gurrapu Thanda)
#sevaramavath#nsui_telangana#nsuiprotest@nsui_swamy@TSNSUI
బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు కాదు.. ప��పర్ లీకేజ్ ల సర్కార్..నీట్ 2026 పేపర్ లీకేజీ – మోడీ ప్రభుత్వ ఘోర వైఫల్యం..22 లక్షలకుపైగా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన కేంద్ర ప్రభుత్వం..
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి*
@TSNSUI
@nsui_swamy
ఆత్మీయ అన్నయ్య NSUI తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యాడవెల్లి వెంకటస్వామి,NSUI లీగల్ సెల్ జాతీయ కన్వీనర్ అక్బర్ గార్ల ను హైదరాబాద్ గాంధీభవన్ లో NSUI 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మర్యాద పూర్యకంగా కలిసి శాలువాతో సత్కరించడం జరిగింది.
@TSNSUI